Reliance jio plan hike and new recharge plans tariff check here the price Jio Recharge Plan: దేశంలోని మూడు ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ పోటీపోటీగా టారిఫ్ ప్లాన్స్ పెంచుతుంటే మూడో కంపెనీ వోడాపోన్ ఐడియా సైతం అదే పని చేపట్టింది.
Jio Recharge Plan: ఒకదాని తరువాత ఒకటిగా ప్రైవేట్ టెలీకం కంపెనీలు ఛార్జీలు పెంచుతున్నాయి. దాదాపుగా అన్ని ప్లాన్స్ ఖరీదు పెరుగుతోంది. జూలై 3 నుంచి కొత్త టారిఫ్ అమలు కానుంది. ఈ క్రమంలో రిలయన్స్ జియో కొత్త టారిఫ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్.. డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇవిగో..!Kalki 2898 AD - Anna Ben: ‘కల్కి 2898 AD’ మూవీలో రెబల్ సూపర్ సేవియర్ గా నటించిన ‘అన్నా బెన్’ గురించి ఈ విషయాలు తెలుసా..Aamir khan: ఇప్పటికే 22 ఇళ్లు ..
Jio Recharge Plan: దేశంలోని మూడు ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ పోటీపోటీగా టారిఫ్ ప్లాన్స్ పెంచుతుంటే మూడో కంపెనీ వోడాపోన్ ఐడియా సైతం అదే పని చేపట్టింది. రిలయన్స్ జియో పెంచిన టారిఫ్ ప్లాన్స్ ఇలా ఉండనున్నాయి. రిలయన్స్ జియో దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీగా ఉంది. మొబైల్ రీఛార్జ్‌ను జియో 12 నుంచి 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త టారిఫ్ ప్లాన్స్ జూలై 3 నుంచి అమల్లో రానున్నాయి. దాదాపు రెండున్నరేళ్ల తరువాత మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ పెంచడం ఇదే. టెలీకం పరిశ్రమలో ఇన్నేవేషన్, స్నేహపూర్వక వాతావరణం పెంపొందించడం, 5జి, ఏఐ టెక్నాలజీలో పెట్టుబడికి కొత్త ప్లాన్స్ కీలకమని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. దాదాపు మూడు ప్లాన్స్‌ల టారిఫ్ పెంచింది కంపెనీ.
రిలయన్స్ జియోలో అతి తక్కువ ప్లాన్ ఇప్పుడు 19 రూపాయలుగా ఉంది. ఇది యాడ్ ఆన్ డేటాలో 1 జీబీ ప్లాన్. ఇంతకుముందు ఇది 15 రూపాయలుండేది. దాదాపు 25 శాతం పెరిగింది. ఇక 399 రూపాయలకు లభ్యమయ్యే 75 జీబీ పోస్ట్‌పెయిడ్ డేటా ప్లాన్ ఇప్పుడు 449 రూపాయలయ్యింది. ఇక అత్యధికంగా వినియోగించే ప్రాచుర్యం పొందిన 666 రూపాయల ప్లాన్ 20 శాతం పెరిగి 799 రూపాయలయ్యింది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా కావడంతో చాలా ఎక్కువమంది వినియోగిస్తున్నారు. ఇప్పుడిక ఈ ప్లాన్ వినియోగదారులపై ఏకంగా 133 రూపాయలు భారం పెరిగింది.
ఇక వార్షిక ప్లాన్స్ కూడా 20-21 శాతం పెరిగాయి. వీటిలో 1559 రూపాయల ప్లాన్ 1899 రూపాయలు కాగా, 2,999 రూపాయల ప్లాన్ 3599 రూపాయలైంది. రోజుకు 2 జీబీ డేటా లభించే అన్ని ప్లాన్స్‌పై అన్ లిమిటెడ్ 5జి డేటా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. కొత్త ప్లాన్స్ జూలై 3 నుంచి అమల్లోకి రానున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Jio Recharge Plans Jio Recharge Plan Hike Reliance Jio Hikes Recharge Plans Airtel Hikes Recharge Plans Vodafone Idea Hikes Prepaid Plans
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Airtel vs Jio Plans: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ 395 ప్లాన్ ఇకపై 70 రోజులుAirtel 395 prepaid plan vs reliance jio 395 plan benefits దేశంలో ప్రైవేట్ టెలీకం రంగంలో మూడు కంపెనీలు పోటీ పడుతుంటాయి. ఇందులో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలున్నాయి. అయితే టాప్ 2 కంపెనీల్లో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఉంటాయి
और पढो »
Airtel New Plan: కేవలం 9 రూపాయలకే ఎయిర్‌టెల్‌లో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్Airtel offers cheapest unlimited data plan for just 9 rupees ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన ఈ 9 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. కానీ ప్యాక్ కేవలం ఓ గంటే పనిచేస్తుంది. ఎలాంటి అంతరాయం లేకుండా 60 నిమిషాలు ఈ ప్లాన్ ఎంజాయ్ చేయవచ్చు
और पढो »
Netflix Free Plan: నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాన్ ప్రారంభించనుందాNetflix like to start new free streaming plan for all in asian market ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ త్వరలో ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాన్ ప్రవేశపెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంటే యూజర్లు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండానే ఉచితంగా వీక్షించవచ్చు
और पढो »
Jio, Vi, Airtel: 600 रुपये तक महंगे हुए सभी कंपनियों के प्लान, यहां देखें पूरी लिस्टAirtel Jio and Vi New Tariff plan full list here know all details; Jio, Vi, Airtel के टैरिफ प्लान की कीमतों में 600 रुपये तक का इजाफा हुआ है।
और पढो »
Jio Recharge: जियो का रिचॉर्ज 100 रुपये तक महंगा, 40 करोड़ ग्राहकों को लगा तगड़ा झटकाJio Mobile Tariff Hike: अगले महीने से जियो ग्राहकों के लिए झटका लगने जा रहा है. कंपनी ने लगभग सभी योजनाओं में मोबाइल सेवाओं की दरें बढ़ा दी हैं. आने वाले समय में जियो ग्राहकों को ज्यादा पैसे चुकाने होंगे.
और पढो »
NEET 2024 Abolish: నీట్‌కు వ్యతిరేకంగా మళ్లీ గళమెత్తిన స్టాలిన్, ప్రధాని మోదీ, 8 సీఎంలకు లేఖలుNEET 2024 Exam issue, Tamilnadu cm mk stalin demands to abolish neet exam NEET 2024 Abolish: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ పరీక్ష ఈసారి ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే.
और पढो »