JEE Main 2025 Exam Pattern Changed, Choice option removed all question JEE Main 2025: జేఈఈ మెయిన్స్ 2025 మొదటి విడత పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. 2025 జనవరి 22 నుంచి ఈ పరీక్షలు జరగనున్నాయి.
JEE Main 2025: దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2025 పరీక్ష విధానంలో మార్పు రానుంది. వచ్చే ఏడాది నుంచి ప్రశ్నాపత్రం విధానం మారనుంది. ఇక నుంచి ప్రశ్నల సంఖ్య తగ్గనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.YS Jagan Vs Sharmila: అరెరే..జగన్, షర్మిళ ఉదంతం అచ్చం బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమాను తలపిస్తుందే..
JEE Main 2025: జేఈఈ మెయిన్స్ 2025 మొదటి విడత పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. 2025 జనవరి 22 నుంచి ఈ పరీక్షలు జరగనున్నాయి. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి ఉంటాయి. ఈసారి సిలబస్‌లో మార్పు లేకపోయినా ప్రశ్నాపత్రంలో మాత్రం మార్పు ఉంటుంది. ఇకపై ఛాయిస్ ఆప్షన్ తొలగించనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ వివరాలు ప్రకటించింది.
జేఈఈ మెయిన్స్ పరీక్షలు తెలుగు, ఇంగ్లీషు సహా మొత్తం 13 భాషల్లో జరుగుతుంది. పేపర్ 1 300, పేపర్ 2 400 మార్కులకు ఉంటుంది. జేఈఈ మెయిన్ పరీక్షలో గత మూడేళ్లుగా సెక్షన్ బిలో ఛాయిస్ ఉండేది. ఇకపై ఆ ఛాయిస్ విధానాన్ని పూర్తిగా తొలగించేశారు. ఇంటే మొత్తం అన్ని ప్రశ్నలు రాయాల్సి వస్తుంది. గతంలో జేఈఈ మెయిన్స్‌లో 75 ప్రశ్నలుండి ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 300 మార్కులకు ఉంటేది. మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 25 ప్రశ్నలుండేవి. కోవిడ్ నేపధ్యంలో ప్రతి సబ్జెక్టు నుంచి ఆప్షన్ కింద ఛాయిస్ ప్రశ్నలుండేవి.
జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షకు ఎలాంటి వయో పరిమితి లేదు. 2023, 2024లో 12వ తరగతి లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 2025లో 12 లేదా ఇంటర్మీడియట్ పరీక్ష రాసేవారు కూడా ఈ పరీక్షకు హాజరు కావచ్చు. నవంబర్ 22 నంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరి 22 నుంచి జనవరి 31 వరకూ తొలి విడత పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మద్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరుగుతాయి. ఫిబ్రవరి 12న పరీక్షలు జరగనున్నాయి.
JEE Main 2025 Exam Pattern Change Key Change In JEE Main 2025 Exam Choice Removes From JEE Main 2025 Exam
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tirumala news: నడక దారిన వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ చేసిన సరికొత్త సూచనలు ఏంటో తెలుసా..?Ttd news: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ఇక మీదట తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు ఈ కింది సూచనలు తప్పకుండా పాటించాలని టీటీడీ ఒక ప్రకటనలో కోరినట్లు తెలుస్తొంది.
और पढो »
JEE Mains 2025: जेईई मेन 2025 22 जनवरी से, jeemain.nta.nic.in पर शुरू हुए रजिस्ट्रेशनJEE Main 2025 Date: नेशनल टेस्टिंग एजेंसी ने जेईई मेन 2025 की तारीखों के अलावा एनईईटी यूजी और सीयूईटी की एग्जाम डेट्स की भी घोषणा की है.
और पढो »
JEE Main 2025: जेईई मेन 2025 परीक्षा की तारीख जल्द, कैसे करें रजिस्ट्रेशन? यहां देख पाएंगे एग्जाम कैलेंडरJEE Main 2025 Registration: IIT समेत दूसरे इंजीनियरिंग संस्थानों से पढ़ाई की तैयारी करने वालों के लिए जल्द ही जेईई एग्जाम की तारीखें घोषित होने वाली हैं.
और पढो »
JEE Main 2025: एनटीए ने हटाई आयु सीमा, क्या है टाई-ब्रेकिंग क्राइटेरिया?JEE Main Age Limit: जेईई मेन जेईई एडवांस्ड के लिए पात्रता परीक्षा के रूप में भी काम करता है. जेईई मेन 2025 परीक्षा से पहले, एनटीए ने बराबर नंबर वाले उम्मीदवारों को रैंकिंग देने के लिए टाई-ब्रेकिंग नियमों को अपडेट किया है.
और पढो »
JEE Main 2025: जेईई मेन रजिस्ट्रेशन शुरू, 22 जनवरी से सेशन-1 परीक्षा, देख लें पूरा NTA शेड्यूलJEE Mains 2025 Registration Form: एनटीए जेईई मेन एग्जाम 2025 के लिए ऑनलाइन रजिस्ट्रेशन ऑफिशियल वेबसाइट jeemain.nta.nic.
और पढो »
JEE Main 2025: 12वीं के साथ जेईई मेन की तैयारी कैसे करें? 2025 में कब होगी परीक्षा?JEE Main 2025 Date: एनटीए ने जेईई मेन परीक्षा पैटर्न में बड़ा बदलाव किया है. ज्यादातर स्टूडेंट्स 12वीं बोर्ड परीक्षा के साथ ही जेईई मेन का भी अटेंप्ट देते हैं. एनटीए जेईई मेन 2025 परीक्षा से जुड़ी हर डिटेल ऑफिशियल वेबसाइट jeemain.nta.ac.in. जेईई मेन 2025 शेड्यूल भी इसी वेबसाइट पर रिलीज किया जाएगा.
और पढो »