Janhvi Kapoor Diwali Photos: జాన్వి కపూర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పరిచయమైంది శ్రీదేవి కూతురుగానే అయినా.. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది ఈ నటి.
Janhvi Kapoor Diwali Photos: జాన్వి కపూర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పరిచయమైంది శ్రీదేవి కూతురుగానే అయినా.. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది ఈ నటి. దీపావళి సందర్భంగా జాన్వి కపూర్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. దీపావళికి సెలబ్రిటీస్ అందరూ ఇంస్టాగ్రామ్ లో.. ఫోటోలు షేర్ చేస్తూ తమ అభిమానులను ఆకట్టుకుంటుందా సంగతి తెలిసిందే. స్టైల్.. స్టైల్ దుస్తులతో ఈ పండగకి..
హిందీలో ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించింది జాన్వి కపూర్. అనుకున్న స్థాయిలో బ్లాక్ బస్టర్ రాకపోయినా.. హిందీలో జాన్వి కపూర్ కి అభిమానులు మాత్రం ఎక్కువే ఉన్నారు. ఇక తెలుగులో దేవర సినిమా ద్వారా.. పరిచయమైన ఈ హీరోయిన్ ఇక్కడ కూడా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ తో జాన్వి కపూర్ చేసిన దేవర చిత్రం మంచి విజయం సాధించగా.. ఈ చిత్రం రెండో భాగంపై కూడా ప్రస్తుతం ఎన్నో అంచనాలు ఉన్నాయి. మరోపక్క రామ్ చరణ్ 16వ సినిమాలో కూడా జాన్వి కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.
Janhvi Kapoor Diwali Party Janhvi Kapoor Hot Janhvi Kapoor Interview
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Stock market: స్టాక్ మార్కెట్ పై లక్ష్మీదేవి ఆశీస్సులు..గత దీపావళి నుంచి ఇప్పటి వరకు 50శాతం కంటే ఎక్కువ రాబడిDiwali 2024 : మనదేశంలో ప్రధాన పండగల సమయాల్లో స్టాక్ మార్కెట్ కు సెలవు ఉంటుంది. అయితే ప్రతి ఏడాది దీపావళి నాడు మాత్రం స్టాక్ మార్కెట్లో సాయంకాలం ముహూరత్ ట్రేడింగ్ చేసే సంప్రదాయం ఉంటుంది. ఈ ఏడాది కూడా దీపావళి సందర్భంగా నవంబర్ 1న మూహురత్ ట్రేడింగ్ జరగనుంది.
और पढो »
Diwali 2024 Offers: దిమ్మతిరిగే దీపావళి ఆఫర్.. సాంసంగ్ వాషింగ్ మెషిన్ సగం ధరకే.. మళ్లీ రాదు గురూ ఛాన్స్!Diwali 2024 Washing Machine Offers: దీపావళి సందర్భంగా టాప్ లోడ్ వాషింగ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా అత్యధిక తక్కువ ధరలకే మంచి మంచి వాషింగ్ మెషిన్స్ లభిస్తుంది.
और पढो »
Diwali Wishes: దేశప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు.. ఏం చెప్పారో తెలుసా?PM Modi Diwali Wishes: నేడు దీపావళి పండుగ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
और पढो »
Deepavali 2024: దీపావళి రోజు ఎన్ని దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి? తెలుసుకోండి..Deepavali 2024: దీపావళి పండుగను మన దేశంలో అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. ఈనెల అక్టోబర్ 31న దీపావళి పండుగను జరుపుతారు.
और पढो »
Dhanteras 2024: ధంతేరస్ రోజు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అంతులేని అదృష్టం ..Dhanteras 2024 Puja Timing: దీపావళి కంటే ముందు ధంతేరస్ వేడుకగా జరుపుకుంటారు. ఉత్తరాదిలో అయితే ఐదు రోజులపాటు దీపావళి నిర్వహిస్తారు.
और पढो »
मल्टीकलर शिमरी साड़ी और लंबे बाल...मुस्कुराते हुए दिलों से खेल गईं Janhvi Kapoor, चेहरा देख खो बैठे फैंसJanhvi Kapoor Video: मनीष मल्होत्रा ने दीवाली पार्टी 2024 होस्ट की है जिसमें बॉलीवुड के स्टार किड Watch video on ZeeNews Hindi
और पढो »