Major Earthquake hits japan with 6.4 magnitude on richter scale జపాన్ మెటరాలాజికల్ ఏజెన్సీ అందించిన సమాచారం ప్రకారం దక్షిణ జపాన్‌లోని నాన్యో ప్రాంతంలో భారీగా భూమి కంపించింది.
Japan Earthquake : జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం రాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం బయటకు పరుగులు తీశారు. సునామీ హెచ్చరికలు లేకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Sri Rama Navami 2024: తెలుగు తెరపై శ్రీరాముడి పాత్రలో మెప్పించిన హీరోలు..
Japan Earthquake: జపాన్ మెటరాలాజికల్ ఏజెన్సీ అందించిన సమాచారం ప్రకారం దక్షిణ జపాన్‌లోని నాన్యో ప్రాంతంలో భారీగా భూమి కంపించింది. జపాన్ లోని కైకూ, షికోకు ద్వీపాల్ని వేరు చేసే బుంగో ఛానెల్ భూకంపానికి కేంద్రంగా ఉందని గుర్తించారు. ఆస్థి, ప్రాణనష్టం వివరాలు ఇంకా అందాల్సి ఉంది. జపాన్‌లోని యువాజిమాకు పశ్చిమ దిశలో 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. న్యూక్లియర్ ప్లాంట్‌పై భూకంపం ప్రభావం లేదని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రిక్టర్ స్కేలుపై 6 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాల్లో 5వ వంతు జపాన్‌లో చోటుచేసుకుంటుంటాయి. ప్రాణనష్టం దాదాపుగా లేదని తెలుస్తోంది. ఆస్థినష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Japan Earthquake Tsunami Warning 6.4 Magnitude Earthquake In Japan Richter Scale Earthquake Hits Japan
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Heavy Rains in Dubai: ఎడారి దేశంలో భారీ వర్షాలు, ఒమన్‌లో 18 మంది మృతిHeavy Rains makes havoc in dubai, saudi arabia, oman as airports యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ సహా ఒమన్, షార్జా, అబుదాబి, ఖతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఎమిరేట్ ఆఫ్ ఫుజైరాలో భారీ వర్షాలు ముంచెత్తాయి
और पढो »
IPL RCB vs SRH Highlights: ఐపీఎల్ చరిత్రలోనే హైదరాబాద్ భారీ విజయం.. బెంగళూరు చెత్త ప్రదర్శనIPL Live Score 2024 RCB vs SRH Sunrisers Hyderabad Tremondous Win: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది. మరో అత్యధిక పరుగులతో హైదరాబాద్ భారీ విజయం సొంతం చేసుకోగా.. బెంగళూరు అత్యంత చెత్త ప్రదర్శన చేసి పరాజయం మూటగట్టుకుంది.
और पढो »
Kanguva: కంగువ విడుదల తేదీ చెప్పకపోవడం వెనుక పెద్ద కథ.. ఇదే కారణం!Suriya Kanguva release date: సూర్య సినిమాలకి కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి గిరాకీ ఉంది. భారీ బడ్జెట్ తో అంతకంటే భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సూర్య కంగువ మూవీ విడుదల విషయంలో మేకర్స్ ఎందుకో తటపట ఇస్తున్నట్లు అనిపిస్తుంది.
और पढो »
Chhattisgarh Encounter: లోక్ సభ ఎన్నికల వేళ తీవ్ర కలకలం.. ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్..Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లోని కాంకర్ జిల్లాలో భద్రత బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఛోటే బేథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
और पढो »
Revanth Strikes BJP: తెలంగాణ బీజేపీకి భారీ షాక్.. రేవంత్ దెబ్బకు కాషాయ పార్టీ కకావికలంRevanth Reddy Surgical Strikes On BJP Amid Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు బీఆర్‌ఎస్ పార్టీ.. ఇప్పుడు బీజేపీపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. రేవంత్ దెబ్బకు కాషాయ పార్టీ కకావికాలమవుతోంది.
और पढो »
Realme P1 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో 128GB స్టోరేజ్ Realme P1 మొబైల్‌పై భారీ డిస్కౌంట్.. ఎగబడి కొంటున్న జనాలు!Realme P1 5G Price Cut: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన realme P1 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ ఛీప్‌గా లభిస్తుంది. ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »