khammam floods incident: ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు, నేతలు పరిశీలించడానికి వెళ్లారు.ఈ నేపథ్యంలో కొంత మంది దుండగులు బీఆర్ఎస్ నేతలపై రాళ్లదాడికి పాల్పడ్డారు.
Amavasya September 2024 Telugu
ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ నేతలు తమ వంతుగా వరద సంభవించిన ప్రాంతంలో నిత్యవసరాలు పంపిణి కార్యక్రమం చేపట్టారు. దీంతో చాలా మంది అక్కడికి చేరుకుని.. నిత్యవసరాల వస్తువులు తీసుకుంటున్నారు.ఇంతలో కొంత మంది ఆగంతకులు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కాన్వాయ్ పైన రాళ్లదాడికి పాల్పడ్డారు.
Harish Rao Stone Attack On Harish Rao Car Heavy Rains In Telangana Khammam Floods Areas BRS Leaders Brs Party Food Distribution In Khammam Floods
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
CM Revanth reddy: ఖమ్మంలో హైటెన్షన్.. సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. వీడియో వైరల్..Heavy floods in Khammam: తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఎక్కడ చూసిన రోడ్ల మీదకు నీళ్లు వచ్చిచేరాయి. ఈ క్రమంలో ఖమ్మం పర్యటనకు వెళ్లి రేవంత్ కు చేదు అనుభవం ఎదురైంది.
और पढो »
Harassment on Womans: నడిరోడ్డుపై రెచ్చిపోయిన కామాంధులు.. అమ్మాయిల దగ్గరకు వెళ్లి.. షాకింగ్ వీడియో వైరల్..Uttarakhand: రాత్రిపూట రోడ్డుమీద వెళ్తున్నయువతుల పట్ల కొంత మంది ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »
Venu Swamy: సంచలనం.. సూసైడ్ కు సిద్ధమైన వేణుస్వామి దంపతులు..?..వీడియో వైరల్..Venu swamu: వేణు స్వామి, శ్రీవాణి దంపతులు తమకు సూసైడ్ మాత్రమే శరణ్యం అంటూ సంచలన వీడియో విడుదల చేశారు . ఇది సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
और पढो »
Venomous Snake Video: వామ్మో.. తనను తానే మింగేస్తున్నపాము.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Snake video: పాము తన తోకను తానే మింగేసుకోవడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Amrapali: ఆమ్రపాలికి తిండి తిప్పలు.. పబ్లిక్ గా నవ్వుతూ చెప్పుకుంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్.. వీడియో వైరల్..Ghmc Commissioner Amrapali: జీహెచ్ఎంపీ కమిషనర్ ఆమ్రాపాలి తాను ప్రతిరోజు ఫుడ్ డెలవీరి కష్టాలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఇది ఫుడ్ డెలీవరీ వాళ్లకు తన అడ్రస్ చెప్పలేక ఇబ్బందులు పడుతున్నానని మీటింగ్ లో ఫన్నీగా మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
और पढो »
Hyderabad: బాబోయ్.. కండక్టర్ పై బ్యాగ్ లోని పామును విసిరిన వృద్ధురాలు .. వీడియో వైరల్..Viral video: విద్యానగర్ పరిధిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వృద్ధురాలు దిల్ సుఖ్ నగర్ కు వెళ్తున్న బస్సును ఆపమని కోరింది. కానీ అది స్టాప్ కాకపోవడంతో డ్రైవర్ ఆపలేదు. దీంతో కోపంతో రెచ్చిపోయింది. ఏకంగా బస్సుపై దాడికి తెగబడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »