King Cobra Full Viral Video: వామ్మో ఈ వీడియో చూశారా!! కింగ్ కోబ్రాను ఎంతో సునాయాసంగా ఓ యువకుడు పట్టుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివిరాలు ఇక్కడ తెలుసుకోండి.
7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా అప్‌డేట్స్.. డీఏ పెంపుతోపాటు శుభవార్తలు ఇవే..!కింగ్ కోబ్రా అంటేనే భయం, ఆశ్చర్యం కలిగించే పేరు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విషపూరిత పాముగా పేరుగాంచింది. దీని దగ్గర నుంచి చూసే సాహసం ఎవరూ చేయరు. కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొంతమంది స్నేక్ క్యాచర్లు ప్రాణాలకు తెగించి మరీ వీటిని పట్టుకుంటున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి అతి పొడవైనా కింగ్ కోబ్రాను ఎంతో సునాయాసంగా పటుకుంటున్న వీడియో వైరల్ అవుతుంది.
ఓ యువకుడి బాత్రూమ్ టైల్స్ దగ్గర కింగ్ కోబ్రా కనిపించడంతో స్నేక్ క్యాచర్లకు సమాచారం అందిచాడు. వెంటనే సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ దానిని చూసి ఒక కర్ర సహాయంతో ఎంతో సులువుగా దాని తోక పట్టుకొని బయటకు తీస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోనుఅనే ఇన్‌స్టా హ్యాండిల్ షేర్ చేశారు. షేర్ చేసిన కొద్ది వ్యవధిలోనే చాలా మంది దీని చూసి ఆశ్చర్య పోయారు. స్నేక్ క్యాచర్ దైర్యంగా కింగ్ కోబ్రాను బయటకు తీయడం చూసి అవాక్కయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Saturn Horoscope 2024: సూర్యుడి సంచారం, శని ప్రభావం.. ఈ 3 రాశులవారికి గోల్డెన్ ఛాన్సెస్! మీ రాశి ఉందా?Chittoor Accident
King Cobra Viral Video King Cobra Rescue Viral Video King Cobra Standing Up Viral Video King Cobra Video Cobra Viral Video
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Woman Romance Leaked Video: సేల్స్ మ్యాన్‌తో మహిళ రొమాన్స్.. సీసీ కెమెరాలు రికార్టైన వీడియో వైరల్.. ఫుల్ వీడియో ఇదే!Woman Romances Pakistani Salesman Video Goes To Trend In Google సోషల్ మీడియాలో ఓ లీక్డ్ రొమాన్స్ వీడియో తీగ వైరల్ అవుతుంది. ఇది పోస్ట్ చేసి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇప్పుడు వైరల్ అవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
Cobra Snake Video: షాక్.. అమెజాన్ పార్సిల్‌లో నాగుపాము.. ఫుల్ వీడియో ఇదే..Bengaluru Woman Receives Big Cobra Snake Instead Of Xbox Controller From Amazon Video Goes To Trends In Google Watch Here బెంగళూరులోని ఇద్దరు దంపతులు అమెజాన్ లో వస్తువులను ఆర్డర్ చేశారు. అయితే ఆ పార్సిల్ లో పాము రావడంతో వారికి వింత అనుభవం ఎదురైంది. ఇంతకీ వీడియోలో ఏముంది..
और पढो »
Viral Video: పట్టాల మీదకు వచ్చి గుర్రుగా నిద్రపోయిన యువతి.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు.. వీడియో..Bihar girl falls asleep: యువతి చేసిన పని చూసి రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులు షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
King Cobra Nagamani Stone: నాగమణిని కాపాడుతున్న కింగ్ కోబ్రా.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో..King Cobra: నల్లని కింగ్ కోబ్రా నాగమణిని కాపాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ కు గురౌతున్నారు.
और पढो »
King Cobra Video: వాషింగ్ మెషన్‌లో 5 అడుగుల కింగ్ కోబ్రా.. ఎలా వచ్చిందో తెలుసా? వీడియో ఇదే..5Ft King Cobra In Washing Machine Video Goes To Trend In Google Watch Here రాజస్థాన్లోని ఓ ప్రాంతంలో వాషింగ్ మిషన్లో భారీ కింగ్ కోబ్రా చొరబడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
Kavitha: ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కవిత... బిడ్డను చూసి భావోద్వేగానికి గురైన కేసీఆర్.. వీడియో ఇదే..Ex cm kcr emotional: కల్వకుంట్ల కవిత ఎర్రవెల్లిలోని తన తండ్రి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తన బిడ్డను చూసి కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »