Trainee doctor murder case: కోల్ కతా ట్రైనీ వైద్యురాలి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా నిందితుడు సంజయ్ రాయ్ సంచలన విషయాలను బయటపెట్టాడు. జైలు గార్డుతో నిందితుడు ఈ దారుణ హత్యకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. జైలు గార్డుతో నిందితుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం.
Kolkata Doctor Rape Murder Case : కోల్‌కతా ట్రైనీ డాక్టర్ ఘటనలో కొత్త కోణం...జైలు గార్డుతో సంచలన విషయాలు బయటపెట్టిన నిందితుడు
SBI Home Loan: SBIలో హోంలోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్.. ఆఫర్ ఇంకా కొన్ని రోజులే8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ప్రైజ్.. 8వ వేతన సంఘం అమలు చేస్తే జీతం ఎంతంటే..? కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్య కేసులో రోజుకో విషయం బయటకు వస్తుంది. ఈ ఘటనపై ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు ఆదివారం పూర్తి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే లై డిటెక్టర్ పరీక్షకు ముందు, నిందితుడు దారుణ హత్యకు సంబంధించిన తనను కావాలనే ఇరికించారని..తాను నిర్దోషిని అని తనను బలిపశువును చేశారంటూ చెప్పాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Golden Boys of Pune: ద్యావుడా.. ఒంటి మీద 25 కేజీల బంగారం.. తిరుమలలో హల్ చల్ చేసిన ఫ్యామిలీ.. వీడియో వైరల్..Python in mud: ఇదేం పైత్యం.. బురదలో ఉన్న కొండ చిలువను బైటకు లాగుతున్న యువతి.. వీడియో వైరల్..
Trainee Doctor Murder Case Kolkata High Court Rg Kar Hospitalkolkata Rape-Murder
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kolkata Doctor murder case: ట్రైనీ డాక్టర్ బాడీలో 151 ఎంజీల వీర్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..Trainee doctor murder case: కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ ఘటన ప్రస్తుతం దేశంలో పెనుదుమారంగా మారింది. ఈ ఘటనపై ఈ రోజు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో వాడీవేడీ వాదలను విన్పించాయి.
और पढो »
कोलकाता रेप मर्डर- गांगुली आज डॉक्टरों के साथ मार्च निकालेंगे: पोस्टमार्टम में खुलासा- गला दबाने से हुई मौत...Doctor Rape Murder Case, Kolkata Trainee Doctor Case, CBI, Kolkata Doctor Rape Murder Case, Sanjay Ghosh, RG Kar Hospital, Mamata Banerjee
और पढो »
Ap Crime: ఏపీలో మరో దారుణం.. భర్త కాళ్లువిరగొట్టి భార్యను లాక్కేళ్లి సాముహిక అత్యాచారం..Eluru Rape incident: ఏపీలో ఘోరం చోటుచేసుకుంది. కోల్ కతా డాక్టర్ రేప్, మర్డర్ ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది.
और पढो »
Kolkata doctor murder: నన్ను బలిపశువును చేశారు.. కోర్టులో అసలు నిజాలు బైటపెట్టిన నిందితుడు సంజయ్ రాయ్..Trainee doctor murder case: కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుందని చెప్పుకొవచ్చు. కోల్ కతా లోని కోర్టులో నిందితుడు కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పాలీగ్రాఫ్ టెస్టుల విషయంలో కూడా సంజయ్ రాయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొత్త చర్చకు దారితీశాయి.
और पढो »
Kolkata doctor rape murder case: ഡൽഹിയിൽ പ്രതിഷേധം ശക്തം; ഡോക്ടർമാർ ജന്തർമന്ദറിൽ കുത്തിരിയിരുന്ന് പ്രതിഷേധിക്കുന്നു, രാത്രിയിൽ പ്രതിഷേധത്തിന് ആഹ്വാനംKolkata doctor rape murder case: ഡൽഹിയിൽ പ്രതിഷേധം ശക്തം; ഡോക്ടർമാർ ജന്തർമന്ദറിൽ കുത്തിരിയിരുന്ന് പ്രതിഷേധിക്കുന്നു, രാത്രിയിൽ പ്രതിഷേധത്തിന് ആഹ്വാനം Kolkata doctor rape murder case doctors protest on jantar mantar delhi
और पढो »
Kolkata murder case: ట్రైనీ డాక్టర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. తొలిసారి నోరు విప్పిన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి.. ఏమందంటే..?Trainee doctor murder case: కోల్ కతా ఘటన దేశంలో తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, నిందితులుడు సంజయ్ రాయ్ తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
और पढो »