Kolkata Doctro Case Updates: కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనలో ఎప్పుడు ఏం జరిగింది

Kolkata Doctor Case समाचार

Kolkata Doctro Case Updates: కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటనలో ఎప్పుడు ఏం జరిగింది
Kolkata Doctor Rape And Murder CaseCBI Status Report On Kolkata Doctor CaseKolkata Doctor Case Unfolding Events
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 31 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Kolkata Doctor Rape and Murder Case what exact happened from august 9th అత్యంత పాశవికంగా, అమానవీయంగా, దారుణంగా జరిగిన అత్యాచారం, హత్య కేసు ఇది. అసలు ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ఏం జరిగింది. ఎప్పుడు ఏ పరిణామాలు చోటుచేసుకున్నాయి పూర్తి వివరాలు మీ కోసం.

Kolkata Doctor Rape & Murder Case: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశమంతా ఉలిక్కిపడేలా చేసింది. అత్యంత పాశవికంగా, అమానవీయంగా, దారుణంగా జరిగిన అత్యాచారం, హత్య కేసు ఇది. అసలు ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ఏం జరిగింది. ఎప్పుడు ఏ పరిణామాలు చోటుచేసుకున్నాయి పూర్తి వివరాలు మీ కోసం.Samantha: చైతూ శోభిత నిశ్చితార్థంతో సమంత కొత్త నిర్ణయం.. జీవితంలో మరో కొత్త అడుగు

అత్యాచారం ఆపై హత్య జరిగినట్టుగా తెలిసింది. బాధితురాలి తండ్రి తన ఆందోళన వ్యక్తం చేశాడు. దర్యాప్తు ఆలస్యం కావడం వెనుక ఆసుపత్రి యాజమాన్యాన్ని బాధ్యున్ని చేశాడు. రెండు కాళ్లు విడిపోయి అత్యంత దారుణమైన స్థితిలో 31 ఏళ్ల వైద్యురాలు కన్పించింది. కుమార్తె దేహాన్ని చూసేందుకు తల్లిదండ్రులు 3-4 గంటలు నిరీక్షించాల్సి వచ్చింది.

అదే ఆసుపత్రిలో సివిక్ వాలంటీర్‌గా పరిచయమైన 33 ఏళ్ల సంజయ్ రాయ్‌ను ఈ ఘటనలో నిందితుడిగా ఆరెస్టు చేశారు. అతనికి వ్యతిరేకంగా ఘటనా స్థలంలో ఆధారాలు లభ్యమయ్యాయి. సంజయ్ రాయ్ నేపధ్యం కూడా పోర్నోగ్రఫీ వీడియోలు చూడటం, నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం, భార్యల్ని హింసించడం ఇతర నేరారోపణలు ఉన్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kolkata Doctor Rape And Murder Case CBI Status Report On Kolkata Doctor Case Kolkata Doctor Case Unfolding Events

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచార ఘటనపై సీబీఐ సంచలనం, గ్యాంగ్ రేప్ కాకపోవచ్చుKolkata Doctor Case: కోల్‌కతా హత్యాచార ఘటనపై సీబీఐ సంచలనం, గ్యాంగ్ రేప్ కాకపోవచ్చుKolkata Doctro Rape and Murder Case CBI Submitts status report says కోల్‌కతా హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులు విధుల్లో చేరారని సుప్రీంకోర్టు తెలిపింది. మరోవైపు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆసుపత్రి యాజమాన్యాలకు అదేశాలు జారీ చేసింది.
और पढो »

Mohanlal: మోహన్‌లాల్‌కు సోకిన మైయాల్జియా ప్రాణాంతకమా? దీని లక్షణాలు ఏమిటి?Mohanlal: మోహన్‌లాల్‌కు సోకిన మైయాల్జియా ప్రాణాంతకమా? దీని లక్షణాలు ఏమిటి?Mohanlal Effected Myalgia That Causes And Treatment: అస్వస్థతకు గురైన దిగ్గజ నటుడు మోహన్‌ లాల్‌కు ఏం జరిగింది? అసలు మైయాల్జియా అంటే ఏమిటో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
और पढो »

Kolkata Rape-Murder Case: വനിതാ ഡോക്ടറുടെ കൊലപാതകം: നാളെ 24 മണിക്കൂർ പണിമുടക്ക് പ്രഖ്യാപിച്ച് ഐഎംഎKolkata Rape-Murder Case: വനിതാ ഡോക്ടറുടെ കൊലപാതകം: നാളെ 24 മണിക്കൂർ പണിമുടക്ക് പ്രഖ്യാപിച്ച് ഐഎംഎKolkata Rape-Murder Case Latest Updates: ശനിയാഴ്ച രാവിലെ ആറുമണി മുതല്‍ ഞായറാഴ്ച രാവിലെ ആറുമണിവരെയാണ് പണിമുടക്ക് പ്രഖ്യാപിച്ചിരിക്കുന്നത്.
और पढो »

कोलकाता रेप-मर्डर केस में विरोध प्रदर्शन हिंसक हुआ: आरजी कर मेडिकल कॉलेज में घुसी भीड़, पुलिस ने लाठीचार्ज क...कोलकाता रेप-मर्डर केस में विरोध प्रदर्शन हिंसक हुआ: आरजी कर मेडिकल कॉलेज में घुसी भीड़, पुलिस ने लाठीचार्ज क...West Bengal Kolkata Doctor Rape Murder Case - Follow Kolkata RG Kar Hospital Case Latest News, Reports, Countrywise Doctors Protest Updates On Dainik Bhaskar.
और पढो »

Kolkata Rape Murder Case में फिर सामने आया नया VIDEO, देखने वालों का हिल जाएगा दिलKolkata Rape Murder Case में फिर सामने आया नया VIDEO, देखने वालों का हिल जाएगा दिलKolkata Rape Murder Case: Another video surfaced again in Kolkata Rape Murder Case, Kolkata Rape Murder Case में फिर सामने आया एक और VIDEO, देखने वालों का हिल जाएगा दिल
और पढो »

Ground Report: न्याय चाहिए, सबूत मिटाए जा रहे... कोलकाता रेप मामले को लेकर डॉक्टर्स में 'उबाल', कैसे होगा समाधान?Ground Report: न्याय चाहिए, सबूत मिटाए जा रहे... कोलकाता रेप मामले को लेकर डॉक्टर्स में 'उबाल', कैसे होगा समाधान?Kolkata Rape Case: Kolkata, Delhi से Jaipur तक Doctors, Students में आक्रोश, Candle March की तैयारी
और पढो »



Render Time: 2025-02-19 21:12:15