Rg kar case: కోల్ కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశంలో ఇప్పటికి కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల సీనియర్ వైద్యులు కోల్ కతాలో మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు.
Kolkata Murder case: కోల్‌కతాలో మళ్లీ హైటెన్షన్.. 200లు దాటిన సీనియర్ డాక్టర్ల రాజీనామా.. దీదీకి అల్టిమెటం ఇచ్చిన మెడికోలు..
మెయిన్ గా మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులలో భద్రత, అంతే కాకుండా.. ఆర్జీకర్ కేసు దర్యాప్తుపై విషయంలో కొన్ని డిమాండ్ లు ఉంచారు. కానీ మమతా సర్కారు మాత్రం వీటిని పట్టించుకోలేనట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా.. ఇటీవల కొంత మంది స్టూడెంట్స్ మళ్లీ.. తమ నిరసనలు ప్రారంభించారు. అదే విధంగా దీనికి సంఘీభావంగా సీనియర్ వైద్యులు సైతం.. వారిని కలిసి జూనియర్ వైద్యుల నిరసనలకు మద్దతుగా 50 మంది సీనియర్ వైద్యులు రాజీనామాలు చేసి మమతాకు షాకిచ్చారు..
అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం, కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ నుండి 50 మంది సీనియర్ వైద్యులు, NRS మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ నుండి 34 మంది, స్కూల్ ఆఫ్ మెడిసిన్, సాగూర్ దత్తా హాస్పిటల్ నుండి 30 మంది మరియు జల్పైగురి మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ నుండి 25 మంది సీనియర్ వైద్యులు ఉన్నారు. మరికొందరు కూడా రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది.
Kolkata Doctor Murder Case Trainee Doctor Murder Case Kolkata News Cm Mamatha Banerjee Kolkata Doctors Protest
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
आरजी कर कॉलेज में ट्रेनी डॉक्टर के स्टैच्यू पर विवाद: TMC बोली- ये घटिया और अपमानजक; जूनियर डॉक्टर बोले- ये...Kolkata RG Kar Medical College and Hospital Trainee Doctor Rape-Murder Case.
और पढो »
डॉक्टर्स की मांगों के आगे झुक गईं ममता, कौन सी मांगें मानी, हुई और क्या बात?Kolkata Rape-Murder Case: CM Mamata Banerjee ने उठाया बड़ा कदम,अब डॉक्टर्स खत्म करेंगे हड़ताल ?
और पढो »
कोलकाता रेप-मर्डर केस, CBI बोली- पुलिस ने गलत डॉक्यूमेंट्स बनाए: कुछ रिकॉर्ड्स भी बदले; घटना के दो द...Kolkata RG Kar Hospital Doctor Rape Murder Case CBI Documents Update - Follow Kolkata Doctor Case Latest News, Headlines And Details On Dainik Bhaskar.
और पढो »
पश्चिम बंगाल में जूनियर डॉक्टर फिर हड़ताल पर: कहा- सुरक्षा की मांग पर ममता सरकार का रवैया पॉजिटिव नहीं, हम प...Kolkata RG Kar Medical College and Hospital Trainee Doctor Rape-Murder Case.
और पढो »
कोलकाता रेप-मर्डर केस, स्वास्थ्य भवन के सामने प्रदर्शन जारी: जूनियर डॉक्टरों ने खोला अभया क्लिनिक; बारिश मे...Kolkata RG Kar Medical College and Hospital Trainee Doctor Rape-Murder Case.
और पढो »
कोलकाता रेप-मर्डर, ममता और जूनियर डॉक्टर्स के बीच टकराव: CM बोलीं- मेरा अपमान करना बंद कीजिए, प्रदर्शनकारी ...Kolkata RG Kar Medical College and Hospital Trainee Doctor Rape-Murder Case.
और पढो »