Konda Vishweshwar Reddy: 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున ఎన్నికైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరో పదవి దక్కింది. ప్రధాన నరేంద్ర మోడీ లోక్ సభలో ఈయన కీలక పదవి కట్టబెట్టింది.
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించింది. మరోవైపు పార్లమెంటులో కీలకమైన ప్రభుత్వ విప్ పదవిలను భర్తీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ జనతా పార్టీ లోక్ సభలో ప్రభుత్వ విప్ పదవిని డాక్టర్ సంజయ్ జైస్వాల్ ను నియమించింది. ఈయనతో పాటు 16 మంది లోక్ సభ ఎంపీలకు విప్ పదవిలను కట్టబెట్టింది.: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
దిలీప్ సల్కియా, గోపాల్ జీ ఠాకూర్, సంతోష్ పాండే, కమల్ జీత్ షెరావత్, దావల్ లక్ష్మణ్ భాయ్ పటేల్, దేవ్ సింగ్ చౌహాన్, జుగల్ కిషోర్ శర్మ, కోట శ్రీనివాస్ పూజారి, సుధీర్ గుప్తా, స్మితా ఉదయ్ వాగ్, అనంత నాయక్, దామోదర్ అగర్వాల్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సతీష్ కుమార్ గౌతమ్, శశాంక్ మణి, ఖగేన్ ముర్ములకు కీలకమైన విప్ పదవిలను కట్టబెట్టింది.
ఇప్పటికే తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర క్యాబినేట్ పదవిని కట్టబెట్టింది మోడీ సర్కారు. అటు బండి సంజయ్ కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి కట్టబెట్టన సంగతి తెలిసిందే కదా. తాజాగా మరో తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి లోక్ సభలో కీలకమైన విప్ పదవి కట్టబెట్టడం విశేషం. కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2024 ఎన్నికల్లో బీజేపీ తరుపు ఎంపీగా గెలిచారు. గతంలో 2014-2019 వరకు ఈయన చేవేళ్ల నుంచి టీఆర్ఎస్ తరుపున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2019లో ఈయన కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. మొత్తంగా మూడు ఎన్నికల్లో మూడు పార్టీల నుంచి పోటీ చేసి రెండు సార్లు ఎంపీగా గెలవడం విశేషం. మొత్తంగా బీజేపీ అధిష్ఠానం తెలంగాణపై మంచి ఫోకసే పెడుతోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kishan Reddy: కిషన్ రెడ్డికి మరో అత్యున్నత పదవిని కట్టబెట్టిన మోడీ..Kishan Reddy: కేంద్ర మంత్రి.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలు నిర్వహిస్తూన్న కిషన్ రెడ్డికి నరేంద్ర మోడీ మరో కీలక బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్ లో కిషన్ రెడ్డి కీలక వ్యక్తిగా మారారు.
और पढो »
Harish Rao: కేసీఆర్ దయతోనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లభ్యంHarish Rao Fire On Revanth Reddy In Telangana Assembly Chit Chat: అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతుండగా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
और पढो »
Revanth YS Jagan: ఏపీ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కల్లోలం.. వైఎస్ జగన్‌పై సంచలనంRevanth Reddy Sensational Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. ముఖ్యంగా కడప లోక్‌సభ స్థానం విషయమై కీలక ప్రకటన చేశారు.
और पढो »
Vigilance Inquiry: జగన్ పాలనలోని అధికారులకు భారీ షాక్.. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయంVigilance Inquiry On AV Dharma Reddy And Thumma Vijay Kumar: గత ప్రభుత్వంలో కీలక అధికారులుగా కొనసాగిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. వారిపై విచారణకు ఆదేశించింది.
और पढो »
Kalingiri Shanthi: బాధ్యతల్లో భాగంగా ఎంపీ విజయ సాయిని కలిస్తే రంకు అంటగడుతారా? కలింగిరి శాంతిKalingiri Shanthi Clears Allegations On Vijay Sai Reddy: ఆంధ్రప్రదేశ్‌లో కలకలం సృష్టించిన మాజీ అధికారి కలింగిరి శాంతి వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
और पढो »
Revanth Reddy: యువత కోసం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయంSkill University At Engineering Staff College Gachibowli: తెలంగాణ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత నైపుణ్యాలు పెంపొందించడానికి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
और पढो »