Kyrgyzstan violence: కిర్గిస్థాన్ లో కల్లోలం... భారత విద్యార్థులు బైటకు రావోద్దంటూ ఆదేశాలు.. అసలేం జరిగిందంటే..?

Kyrgyzstan समाचार

Kyrgyzstan violence: కిర్గిస్థాన్ లో కల్లోలం... భారత విద్యార్థులు బైటకు రావోద్దంటూ ఆదేశాలు.. అసలేం జరిగిందంటే..?
Kyrgyzstan ViolanceIndian Medical StudentsIndian Embassy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

Kyrgyzstan attacks: కిర్గిస్థాన్ లో భారత విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ గా మారాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ కు చెందిన వారిపై దాడులు జరుగుతున్నాయి.

Kyrgyzstan violence: కిర్గిస్థాన్ లో కల్లోలం... భారత విద్యార్థులు బైటకు రావోద్దంటూ ఆదేశాలు.. అసలేం జరిగిందంటే..?

Rashmi GautamTTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..కిర్గిస్థాన్ లో అల్లరి మూకలు రెచ్చిపోయారు. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ కు చెందని వారిపై దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత వారం మే 13 వ తేదీన ఈజిప్ట్ దేశానికి చెందిన స్టూడెంట్లు, స్థానిక విద్యార్థులు మధ్య గొడవలు జరిగాయి. అది కాస్త భీకర దాడులు చేసుకొవడం వరకు వెళ్లింది. కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌ లో ఈ గొడవులు జరిగినట్లు తెలుస్తొంది. ఇదిలా ఉండగా..

ఇక దీనిపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అక్కడి ఎంబీసీ అధికారులతో నిరంతరం టచ్ లో ఉండాలని సూచించారు. తమ హస్టల్ లు, నివాస సముదాయాల నుంచి బైటకు వెళ్లవద్దని కూడా సూచించారు. కిర్గిస్థాన్ లోని భారత ఎంబీసీ అధికారులతో మాట్లాడుతున్నామని, తొందరలోనే పరిస్థితులున్న చక్కబడతాయని జైశంకర్ భరోసాను ఇస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి’అంటూ హెల్ప్‌లైన్ నంబర్‌ 0555710041ను షేర్ చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Car Loan Interest Rates: కారు లోన్ కావాలా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండిchandu suicideMI Vs LSG Dream11 Team: నేడు లక్నోతో ముంబై ఆఖరి పోరు.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ మీ కోసం..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kyrgyzstan Violance Indian Medical Students Indian Embassy Foreign Minister Jai Sankar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kyrgyzstan Violence: 180 छात्रों को लेकर लाहौर पहुंचा विशेष विमान, पाकिस्तानी दूतावास की सलाह- घर के अंदर रहेंKyrgyzstan Violence: 180 छात्रों को लेकर लाहौर पहुंचा विशेष विमान, पाकिस्तानी दूतावास की सलाह- घर के अंदर रहेंKyrgyzstan Violence: 180 छात्रों को लेकर लाहौर पहुंचा विशेष विमान, पाकिस्तानी दूतावास की सलाह- घर के अंदर रहें Special plane carrying 180 Pakistani students reaches Lahore amid Kyrgyzstan violence
और पढो »

Hyderabad News: మరో యువకుడితో క్లోజ్ గా లవర్.. వీడియో కాల్ చేసి షాకింగ్ ఘటన.. అసలేం జరిగిందంటే..?Hyderabad News: మరో యువకుడితో క్లోజ్ గా లవర్.. వీడియో కాల్ చేసి షాకింగ్ ఘటన.. అసలేం జరిగిందంటే..?Hyderabad News: రాజేంద్ర నగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది.వికారాబాద్ కు చెందిన ఇమ్రోజ్ ఆఫీస్ లో తన కొలిగ్ తో ప్రేమలో పడ్డాడు. ఆమెనే తన సర్వస్వం అనుకున్నాడు. తనను పెళ్లి చేసుకుని ఆనందంతో ఉండాలనుకున్నాడు. కానీ ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
और पढो »

Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు గాయం.. ఆందోళనలో జనసైనికులు.. అసలేం జరిగిందంటే..?Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు గాయం.. ఆందోళనలో జనసైనికులు.. అసలేం జరిగిందంటే..?Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి విజయయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. ఆ సమయంలో రేణి గుంట ఎయిర్ పోర్టులో చేరుకున్న ఆయన కాలిబొటన వేలికికట్టుకట్టి ఉండటం కన్పించింది. దీంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
और पढो »

Vikarabad News: వామ్మో... సల సల కాగుతున్న సాంబర్లో పడిన కార్యకర్త.. అసలేం జరిగిందంటే..?Vikarabad News: వామ్మో... సల సల కాగుతున్న సాంబర్లో పడిన కార్యకర్త.. అసలేం జరిగిందంటే..?Vikarabad News:బీఆర్ఎస్ కు చెందిన కార్యకర్త మీటింగ్ కు హజరవ్వడానికి వచ్చాడు. స్థానిక నేతలు.. అక్కడ అందరికి పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాట్లు చేశారు. కొందరు క్యూలైన్ లలో భోజనాలు కోసం నిల్చున్నారు. దాని పక్కనే వంటలు వండే ప్రత్యేకమైన గది కూడా ఉంది.
और पढो »

US Road Accident:అమెరికాలో ఘోరం.. ముగ్గురు భారతీయ మహిళల దుర్మరణం.. అసలేం జరిగిందంటే..?US Road Accident:అమెరికాలో ఘోరం.. ముగ్గురు భారతీయ మహిళల దుర్మరణం.. అసలేం జరిగిందంటే..?US Road Accident:అమెరికాలోని సౌత్ కరోలీనా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎస్ యూవీ వాహానం ఇరవై అడుగుల ఎత్తులో ఎగిరి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో.. ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారణను ప్రారంభించారు.
और पढो »

Reliance Jio Outage: రిలయన్స్ జియో నెట్ వర్క్ సేవల్లో అంతరాయం.. అసలేం జరిగిందంటే..?Reliance Jio Outage: రిలయన్స్ జియో నెట్ వర్క్ సేవల్లో అంతరాయం.. అసలేం జరిగిందంటే..?Reliance Jio Down: రిలయన్స్ జియో నెట్ సర్వీసు సేవలకు ఒక్కసారిగా అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నేట్ సేవలకు తీవ్ర ఇబ్బందులు కలిగినట్లు తెలుస్తోంది.
और पढो »



Render Time: 2025-02-13 17:04:41