KCR Farewell To Ex MLC Srinivas Reddy: ఉద్యమంలో.. అధికారంలో తనకు వెన్నంటే ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు.. తన స్నేహితుడికి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆత్మీయ.. భావోద్వేగ వీడ్కోలు పలికారు.
Business Ideas: ఈ పండ్లను పండిస్తే బంగారాన్ని పండించినట్లే.. కిలో రూ. 1000కి అమ్ముతారు.. ఎకరం భూమిలో సాగు చేస్తే ఏడాదికి 60 లక్షలు పక్కానిత్యం వెన్నంటి ఉంటూ.. తన కష్టకాలంలో.. ఆనంద సమయాల్లో ఉన్న తెలంగాణ ఉద్యమకారుడికి బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భావోద్వేగ వీడ్కోలు పలికారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ ఇన్‌చార్జ్‌గా దాదాపు 20 ఏళ్ల పాటు సేవలు అందించిన మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి అమెరికాకు వెళ్లిపోతున్నారు.
బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణవాది ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కుటుంబంతో సహా కలిశారు. తన సతీమణి శోభతో కలిసి శ్రీనివాస రెడ్డి కుటుంబంతో కేసీఆర్ మాట్లాడారు. ఆత్మీయంగా తన నివాసంలోకి స్వాగతం పలికి ప్రత్యేకంగా వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ బంగారు గొలుసును శ్రీనివాస్ రెడ్డికి కానుకగా అందించారు. అనంతరం పట్టువస్త్రాలు అందించి.. వారి పిల్లలకు కానుకలు బహూకరించారు.
Srinivas Reddy Gold Chain Brs Party Telangana Bhavan Erravelli Kcr Farmhouse KCR Telangana News Telangana Politics BRS Office In Charge KCR Erravelli Farmhouse KCR Gift
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
YS Jagan Mohan Reddy: చంద్రబాబుకు జీవితఖైదు వేయాలి.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలుYS Jagan Mohan Reddy: సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
और पढो »
Harish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలుRevanth Reddy CM Post KCR Alms: డబ్బు బ్యాగ్‌తో పట్టుబడి జైలుకు వెళ్లిన రేవంత్‌తో మాజీ సీఎం కేసీఆర్‌కు పోలికా? అతడికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
और पढो »
Revanth Vs KCR: ఆ విషయంలో కేసీఆర్ ఆదర్శమంటున్న రేవంత్ రెడ్డి..Revanth Vs KCR: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం ఉప్పు నిప్పులా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు రాజకీయంగా బీఆర్ఎస్ దెబ్బ తీయడానికి రేవంత్ ఎక్కడా తగ్గడం లేదు. కానీ ఓ విషయంలో మాత్రం కేసీఆర్ ఫాలో అయిన ఆ రూట్లోనే వెళుతున్నారు తెలంగాణ సీఎం.
और पढो »
YS Jagan: అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే జగనన్న రాజీనామా చేయ్: వైఎస్ షర్మిలYS Sharmila Demands YS Jagan Resignation: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనని ప్రకటించిన మాజీ సీఎం వైఎస్ జగనన్న ధైర్యం లేకుండా రాజీనామా చేయ్ అని అతడి సోదరి, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
और पढो »
KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకీ రంగం సిద్ధం, ఆ వేదిక నుంచే కేసీఆర్ సంచలన ప్రకటన ఖాయంKCR Re Entry: బీఆర్ఎస్ అధినేత త్వరలో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారా..? కేసీఆర్ రీఎంట్రీకీ గ్రాండ్ వేదికను గులాబీ పార్టీ సిద్దం చేసిందా..? ఇటు పొలిటికల్ గా అటు జ్యోతిష్యంగా మంచి ముహూర్తం చూసుకొని కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారా..? కేసీఆర్ ఎంట్రీ కోసం ఆ వేదిక సూటబుల్ అని గులాబీ లీడర్లు ఫిక్సయ్యారా..
और पढो »
KCR Vs CM Revanth Reddy: రాత్రి మొదలు పెడితే తెల్లందాక తిడ్తా.. సీఎం రేవంత్‌కు దిమ్మతిరిగే పంచ్‌లు వేసిన గులాబీ బాస్..kcr fires on congress govt: మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. రేవంత్ లా తనకు తిట్టడం బాగా వచ్చని, రాత్రి మొదలెడితే తెల్లందాక తిడ్తానని సెటైర్ లు పేల్చారు. ప్రజలు గెలిపించింది బూతులు మాట్లాడేందుకు కాదని సీఎంకు చురకలు పెట్టారు.
और पढो »