KT Rama Rao Gets One Week Break From Arrest: ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. అతడి అరెస్ట్ కొద్ది రోజులు ఆగిపోయింది. వారం దాకా అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో బీఆర్‌ఎస్ పార్టీ సంబరాల్లో మునిగింది.
అవినీతి జరగకున్నా జరిగిందని అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేయడంపై హైకోర్టులో సవాల్ చేసిన బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. అతడిని అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. వారం పాటు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అయితే ఆలోపు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని ఏసీబీకి, ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Ap governmentViral Video: ఓర్నీ.. ఇవేం స్టెప్పులు భయ్యా.. చలికాలంలో డ్యాన్స్‌తో హీట్ పుట్టిస్తున్న యువతి.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే..
Telangana High Court Formula E Race Aryama Sundaram Anti Corruption Bureau Breaking News Telangana News Brs Party Acb Case Hyderabad ACB FIR KTR FIR KTR ACB Case KT Rama Rao Arrest
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
కేటీఆర్, ACB FIRపై సంచలన సవాల్!కేటీఆర్ ACB FIRపై సంచలన ప్రకటన చేశారు. ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోనని, ఏం చేస్తారో చేసుకోండి అని సవాల్ చేశారు.
और पढो »
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్..కీలక తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు..Ap High court: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆర్జీవీ కాంట్రవర్సీ పోస్టుల ఘటన కొన్ని రోజులుగా రెండు తెలుగుస్టేట్స్ లలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
और पढो »
SC Reservations: మతం మారితే నో రిజర్వేషన్, సుప్రీంకోర్టు సంచలన తీర్పుSupreme Court blasts on sc reservations a christian woman false claiming as hindu SC Reservations: దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మత ప్రాతిపదికగా చేర్చినవే. హిందూమతంలో అణగారిన కులాలకు వర్తించే రిజర్వేషన్ ఇది.
और पढो »
KTR Vs Cm Revanth Reddy: నీలాగా లుచ్ఛా పనులు అలవాటు లేదు.. సీఎం రేవంత్‌పై మరోసారి నిప్పులు చెరిగిన కేటీఆర్.. సంచలనంగా మారిన ప్రెస్ మీట్..ktr on tribal girl Shailaja death: గిరిజన బాలిక అత్యాచార ఘటన ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారంగా మారింది. ఇది ప్రభుత్వం చేసిన హత్య అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
और पढो »
KTR Arrested: కేటీఆర్ అరెస్ట్.. హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తం..BRS MLAs Arrested : కెసిఆర్ కొడుకు.. ఎక్స్ అయితే మినిస్టర్.. కేటీఆర్ ని అరెస్ట్ చేయడంతో.. ప్రస్తుతం తెలంగాణలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. అసెంబ్లీ గేట్ల వద్ద.. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు..
और पढो »
Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్.. కేటీఆర్ సంచలన పోస్ట్..! నెట్టింట వైరల్KTR Post On Allu Arjun Arrest Viral: సంధ్య థియేటర్ అల్లు అర్జును చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం స్టేషన్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున చిక్కడపల్లికి బన్నీ ఫ్యాన్స్ చేరుకుంటున్నట్టు సమాచారం.
और पढो »