KTR Calls for Telangana-Wide Protest Against Revanth Reddy's 'Farmers Guarantee' Scheme

Politics समाचार

KTR Calls for Telangana-Wide Protest Against Revanth Reddy's 'Farmers Guarantee' Scheme
KTRRevanth ReddyTRS
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 77 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

KTR criticizes Revanth Reddy's 'Farmers Guarantee' scheme, alleging that it is a mere election tactic and a promise that cannot be fulfilled. He calls for protests across Telangana against the scheme and accuses Revanth Reddy of misleading farmers for political gain.

KT Rama Rao Calls Telangana Wide Protest: రైతు భరోసా పేరిట రైతులను రేవంత్‌ రెడ్డి మోసం చేశాడని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.15 వేలు చెప్పి రూ.12 వేలు ఇస్తామని చెప్పడంపై మండిపడ్డారు.'మోసం.. దగా.. నయవంచనకు కేరాఫ్‌ కాంగ్రెస్ పార్టీ.. రేవంత్‌ రెడ్డి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌ తెలిపారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ చేతిలో రైతులు మోసపోతున్నారని చెప్పారు. రైతులు, కౌలు రైతులకు రూ.

15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారని గుర్తుచేశారు. డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే గ్యారెంటీ అని రాహుల్ గాంధీ అన్నారని వివరించారు.రైతు భరోసాపై రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనపై హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మాట్లాడారు. రైతులను నిట్టనిలువునా ముంచుతున్న రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రైతు భరోసా రూ.12 వేలకు కుదించి సంబరాలు చేయాలని కాంగ్రెస్ అంటోంది. కాంగ్రెస్ అబద్దాలకు డిక్షనరీలో కొత్త పదాలు కనిపెట్టాలి' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ, రైతు బంధుకు రూ.లక్ష కోట్లు కేసీఆర్ ఖర్చు పెట్టారని గుర్తుచేశారు. 'కేసీఆర్ రైతుబందుగా నిలిచారు.. రేవంత్ రెడ్డి రాబందుగా మిగులుతారు' అని చెప్పారు.రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నా తెలంగాణకు వచ్చే దమ్ము ఉందా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పరిస్థితులు బాగుండేదని చెప్పి రేవంత్ రెడ్డి తెలంగాణను కించపరిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ ఇచ్చింది బీఆర్ఎస్ కాదా' అని ప్రశ్నించారు. 'రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నేతల మానసిక పరిస్థితి బాగలేదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని రేవంత్ రెడ్డి నాశనం చేశాడు' అని కేటీఆర్‌ తెలిపారు. 'హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోయింది. సంవత్సరంలో రూ.లక్షా 38 వేల కోట్ల అప్పు చేశారు. కేసీఆర్ అప్పు చేస్తే ప్రజలకు పంచారు. కానీ రేవంత్‌ రెడ్డి చేస్తున్న అప్పుతో పైసలు ఢిల్లీకి మూటలు పంపుతున్నారా?' అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 'రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు అబద్ధం మాట్లాడుతున్నారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వరో రేవంత్ రెడ్డి చెప్పాలి' అని నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నికేదీయాలని పిలుపునిచ్చార

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

KTR Revanth Reddy TRS Congress Farmers Guarantee Telangana Politics

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Allu Arjun Arrested: অল্লুর গ্রেফতারি নিয়ে রাজনৈতিক তরজা তুঙ্গে! তেলেঙ্গানার মুখ্যমন্ত্রীকে কাঠগড়ায় তুলল বিরোধীরা...Allu Arjun Arrested: অল্লুর গ্রেফতারি নিয়ে রাজনৈতিক তরজা তুঙ্গে! তেলেঙ্গানার মুখ্যমন্ত্রীকে কাঠগড়ায় তুলল বিরোধীরা...Allu Arjun Arrest was political BJP slams Telangana CM Revanth Reddy
और पढो »

Telangana CM Revanth Reddy Meets Tollywood Stars Amid Pushpa 2 RowTelangana CM Revanth Reddy Meets Tollywood Stars Amid Pushpa 2 RowA meeting between Telangana Chief Minister Revanth Reddy and directors, producers, and actors from the Tollywood industry is underway at Telangana State Police Command and Control Centre at Banjara Hills in Hyderabad.
और पढो »

Allu Arjun: পদপিষ্টের পর বলেছিলেন ছবি হিট হবে..., ছিল না পুলিসি অনুমতি! অল্লু অর্জুনের বিরুদ্ধে ভয়ংকর অভিযোগ...Allu Arjun: পদপিষ্টের পর বলেছিলেন ছবি হিট হবে..., ছিল না পুলিসি অনুমতি! অল্লু অর্জুনের বিরুদ্ধে ভয়ংকর অভিযোগ...After Pushpa 2 Stampede Actor Said Film Will Be A Hit Claims By Telangana MLA police permission denied For Allu Arjun stated by CM Revanth Reddy
और पढो »

Allu Arjun VS Revanth Reddy: పోలీసులు 4 కేసులు నమోదుAllu Arjun VS Revanth Reddy: పోలీసులు 4 కేసులు నమోదుAllu Arjun, Revanth Reddy తొక్కిసలాట ఘటనపై వివాదాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో పోలీసులు సీఎం రేవంత్ రెడ్డిపై అనుచితంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
और पढो »

Revanth Reddy on Assembly: అసెంబ్లీలో రేవంత్ అదిరిపోయే ప్రకటన..Revanth Reddy on Assembly: అసెంబ్లీలో రేవంత్ అదిరిపోయే ప్రకటన..Revanth Reddy on Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అదిరిపోయే ప్రకటన చేశారు.
और पढो »

K Kavitha Slams Revanth Reddy Over Rythu Bharosa ConditionsK Kavitha Slams Revanth Reddy Over Rythu Bharosa ConditionsK Kavitha criticized Revanth Reddy for imposing conditions on the Rythu Bharosa scheme, demanding unconditional benefits for all farmers. She questioned why farmers should be asked to apply for assistance and accused Reddy of trying to undermine the welfare of those who feed the nation.
और पढो »



Render Time: 2025-02-15 09:38:57