CM Revanth Reddy Birth day: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకలను కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేవంత్ కు పలువురు నేతల నుంచి బర్త్ డే విషేస్ లు వెల్లువెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. కేటీఆర్ చేసిన ట్విట్ వార్తలలో నిలిచింది.
KTR Vs CM Revanth Reddy: రేవంత్ బర్త్ డే రోజు కేటీఆర్ సర్ ప్రైజ్.. ఆ పనినేనే చేస్తానంటూ సంచలన ట్విట్..
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల మధ్య.. తగ్గా ఫార్ వార్ నడుస్తొందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో తెలంగాణ.. బీఆర్ఎస్ సర్కారు చేసిన తప్పిదాల వల్లే వెనక్కు వెళ్లిపోయిందని విమర్శలు గుప్పిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం దీనికి గట్టిగానే కౌంటర్ లు ఇస్తు అమలు కానీ,. 420 హమీలు ఇచ్చి కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిందని కూడా విమర్శిస్తున్నారు. అంతే కాకుండా..
జైలుకు పంపిస్తే.. ఆతర్వాత మళ్లీ బైటకు వచ్చి పాదయాత్ర చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఈరోజు సీఎం రేవంత్ బర్త్ డే సందర్భంగా కేటీఆర్ మరోసారి సెటైర్ లు వేశారు. ఒక వైపు సీఎం రేవంత్ కు బర్త్ డే విషేస్ చెప్తునే.. తాను హైదరాబాద్ లోనే ఉన్ననని, మీ ఏసీబీ లాంటి ప్రభుత్వ ఏజెన్సీలను ఎప్పుడు పంపిన స్వాగతం అంటూ పోస్ట్ పెట్టారు. వారిని..చాయ్ ఉస్మానియా బిస్కెట్ తోపాటు, మీ బర్త్ డే కేక్ వారు కట్ చేస్తామంటే నేనే ఇప్పిస్తానని, దగ్గరుండి కేక్ కట్ చేయించే కార్యక్రమం చేస్తానని చురకలు పెట్టారు.
Congress Party BRS KTR Cm Revanth Reddy Birthday Celebrations Brs Ktr Tweet Brs Vs Congress Tg Congress Party Cm Revanth Reddy Govt Minister Ponguleti Srinivas Reddy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
KTR: రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పాలనుకున్నా..?.. దీపావళి వేళ సుత్లీ బాంబ్ వేసిన కేటీఆర్.. అసలేం జరిగిందంటే..?ktr Vs Cm Revanth Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీపావళి వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూడలేదని ఎమోషనల్ అయ్యారు.
और पढो »
KTR: హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదు.. రేవంత్ రెడ్డి చేసిన హత్యBucchamma Is Not Suicide Revanth Reddy Killed: హైడ్రా పేరుతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మది ఆత్మహత్య కాదని.. రేవంత్ చేసిన హత్య అంటూ కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.
और पढो »
KTR: రేవంత్ రెడ్డి అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతా: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలుKTR Alleges Revanth Reddy Trio Corruption: కాంగ్రెస్ వచ్చాక తెలంగాణను దోచుకుంటున్నారని.. రేవంత్ రెడ్డి, అతడి మంత్రులు కలిసి రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పంచేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
Raj Pakala Party: మాకు చిచ్చుబుడ్లు.. వారికి సారాబుడ్లు.. కేటీఆర్ బావ మరిది పార్టీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy First Reaction About Raj Pakala Party: తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన మాజీ మంత్రి కేటీఆర్ బావ మరిది పార్టీ వ్యవహారంపై తొలిసారి రేవంత్ రెడ్డి స్పందించారు.
और पढो »
Revanth Vs KCR: ఆ విషయంలో కేసీఆర్ ఆదర్శమంటున్న రేవంత్ రెడ్డి..Revanth Vs KCR: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం ఉప్పు నిప్పులా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు రాజకీయంగా బీఆర్ఎస్ దెబ్బ తీయడానికి రేవంత్ ఎక్కడా తగ్గడం లేదు. కానీ ఓ విషయంలో మాత్రం కేసీఆర్ ఫాలో అయిన ఆ రూట్లోనే వెళుతున్నారు తెలంగాణ సీఎం.
और पढो »
KT Rama Rao: దసరా రోజు ఆ ఇద్దరి మరణానికి రేవంత్ రెడ్డిదే బాధ్యతKT Rama Rao Reacts Contaminated Water Deaths: కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన సంఘటన రాజకీయ దుమారం రేపింది. మిషన్ భగీరథతో నీళ్లు సరఫరా చేయకపోవడంతోనే ఈ దారుణం చోటుచేసుకుందనే విమర్శలు వస్తున్నాయి.
और पढो »