KT Rama Rao Emotional On Road Accident: రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కేటీఆర్ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే బాధితులకు సహాయం చేశారు.
Pension Hike: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించిన మోదీ సర్కార్.. ఇకపై భారీగా పెరగనున్న పెన్షన్..ఎంతంటే?7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. డీఏ పెరిగినా ఆ రూల్ మాత్రం అంతే..!School Holidays: విద్యార్థులకు బంపర్ గుడ్‌న్యూస్.. దీపావళికి వరుసగా 4 రోజులు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..
విద్యుత్ ఛార్జీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచుతున్న నేపథ్యంలో ఈఆర్సీ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లకు వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన కేటీఆర్ మార్గమధ్యలో ఓ రోడ్డు ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్‌ను ఆపివేశారు. వెంటనే కిందకు దిగి సహాయ చర్యలు చేపట్టారు. కేటీఆర్ చూపిన మానవత్వం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Konda Surekha Vs KTR: కేటీఆర్ పరువు నష్టం కేసులో కొండా సురేఖపై కోర్టు షాకింగ్ కామెంట్స్.. మంత్రిపై తీవ్ర ఆగ్రహం తన నియోజకవర్గం సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు శుక్రవారం వస్తుండగా మార్గమధ్యలో సిరిసిల్ల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో జిల్లెల్ల వద్ద ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు విలవిలలాడుతున్నారు. వెంటనే అది చూసి కేటీఆర్ చలించిపోయారు. వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తులను తన ఎస్కార్ట్ వాహనంలో సిరిసిల్లలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కిందపడి గాయాలతో చెట్టు కింద విలవిలలాడుతున్న వ్యక్తిని చూసి కేటీఆర్ చూడలేకపోయారు. వెంటనే చూపు తిప్పుకుని వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు.
Road Accident Brs Party Sircilla Jillella Ambulance KTR ERC Public Opinion Telangana Electricity Tariff Telangana News KTR Emotional
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bandaru Dattatreya: తృటిలో తప్పించుకున్న బండారు దత్తాత్రేయ.. సడెన్ గా ఢీకొన్న మూడు కార్లు.. అసలేం జరిగిందంటే..?Haryana governor escaped from road accident: హర్యానా గవర్నర్ బండారు దత్తా త్రేయ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తొంది. ఈ ఘటనతో బీజేపీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తొంది.
और पढो »
KTR Vs Konda Surekha: కొండా సురేఖకు మరో బిగ్ షాక్.. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన కేటీఆర్..ktr filed defamation case on konda surekha: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.
और पढो »
Konda Vs KTR: కేటీఆర్ పై వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖకు గట్టి షాక్ ఇచ్చిన కోర్టు..Konda Vs KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద అయిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో నాగార్జునతో పాటు కేటీఆర్.. కొండా సురేఖపై పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు కొండా సురేఖకు కోర్టు మొట్టికాయలు వేసింది.
और पढो »
KTR: క్షమాపణలు చెబుతారా? లేదా కోర్టుకు ఈడ్చాలా? కొండా సురేఖకు కేటీఆర్ వార్నింగ్KT Rama Rao Sends Legal Notice To Konda Surekha: తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖకు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
और पढो »
KTR Vs Ponguleti: ఏ పీక్కుంటావో పీక్కో..?.. మంత్రి పొంగులేటీ వ్యాఖ్యలకు ఇచ్చిపడేసిన కేటీఆర్.. వీడియో వైరల్..ktr hot comments on ponguleti: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది. దీంతో మళ్లీ తెలంగాణలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి.
और पढो »
KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్KT Rama Rao Court Statement Against Konda Surekha: తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
और पढो »