Kadiyam Srihari:కొన్నిరోజులుగా తాటికొండ రాజయ్య, కడియంశ్రీహరిపై అనేక విమర్శలు గుర్పిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా..ఎక్కడ సమావేశంలో పాల్గొన్న, ఏ వేదికపై ఉపన్యాసం చేసిన కూడా కడియంను ఏకీపారేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై తాజాగా, కడియం శ్రీహారి రియాక్ట్ అయ్యారు.
ఎన్నికలు దగ్గరరపడుతున్న కొలది తెలంగాణ రాజకీయాలు సమ్మర్ హీట్ ను మరింత పెంచుతున్నాయి. అనేక పార్టీల నేతలు.. ఒకరిపై మరోకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నేతలు మాత్రం నువ్వా.. నేనా.. అన్న విధంగా ఒకరిపై మరోకరు ఫైర్ అవుతున్నారు. ఎంపీ ఎన్నికలలో వరంగల్ కడియం శ్రీహరి పార్టీని వదిలి వెళ్లడం తీవ్ర సంచలనంగా మారింది. మొదట్లో కడియం, రాజయ్య ఇద్దరుకూడా బీఆర్ఎస్ లో కీలకంగా వ్యవహారించేవారు. అంతేకాకుండా..
Chennai Child Rescued: వావ్.. అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన.. కొన్నిరోజుల తర్వాత ఆయనపై ఆరోపణలు రావడంతో అనూహాంగా ఆ శాఖలను తొలగించడం జరిగింది. అప్పటి నుంచి కడియంశ్రీహారి, తన రాజకీయం స్టార్ట్ చేశాడంటారు. తాటికొండ రాజయ్యను అనుచరులను భయపెట్టే పనులు చేయడం, ఆయనవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుండేవారని చెబుతుంటారు. అయితే.. కడియంశ్రీహరి బీఆర్ఎస్ ఓడిపోగానే కొన్నిరోజులకే కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఆయనకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నత పదవులు,హోదా గౌరవం ఇచ్చిన కూడా ఆయన కాంగ్రెస్ లోకి పోవడం పట్ల కేసీఆర్ సైతం బాధపడ్డట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు..
కడియం పెద్ద అవకాశ వాదని, ఆయన తన అవసరాలకు రాజకీయాలు చేస్తుంటానని మండిపడ్డారు. ప్రజల్లో సైతం..కడియం చేసినతప్పుపనులు తీసుకెళ్లడానికి తాటికొండ రాజయ్యడాన్సులు చేస్తు, పాటలు పడుతు, అనేక విధాలుగాప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంచేస్తున్నారు. అంతేకాకుండా.. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కడియంను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఇక.. తాజాగా దీనిపై కాంగ్రెస్ నేత కడియం స్పందించారు. నన్ను తిట్టడానికే రాజయ్యను నియమించుకున్నారంటూ ఆయన పంచులుకురిపించారు. అందుకే రాజయ్య..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.IPL 2024
Thatikonda Rajaiah Congress Party Loksabha Elections 2024 Warangal Brs Party
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Brs Harish Rao: బిడ్డా లిల్లిపుట్.. సీఎం రేవంత్ పై మరోసారి పంచులు కురిపించిన హరీష్ రావు..BRS Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. బిడ్డా రేవంత్ రెడ్డి.. దమ్ముంటే ఆరు గ్యారంటీల పథకంపై నా ఛాలెంజ్ కు సిద్దమా అంటూ సవాల్ విసిరారు. రేపు ఉదయం అమరవీరుల స్థూపం దగ్గరకు రావాలని డిమాండ్ చేశారు.
और पढो »
WaterMelon: ఉదయాన్నే పరగడుపున పుచ్చకాయ తింటే ఏంజరుగుతుందో తెలుసా..?WaterMelon Health Benefits: పుచ్చకాయలో ఆరోగ్యానికి మేలు చేసే బోలేడు కారకాలున్నాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతిరోజు ఉదయం పరగడుపున పుచ్చకాయ తినాలని కూడా సూచిస్తుంటారు.
और पढो »
Manda Krishna: బ్రోకరిజంతోనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి: మంద కృష్ణManda Krishna Madiga Slams On Revanth Reddy Kadiyam Srihari : రేవంత్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రోకరిజం చేయడంతోనే రేవంత్‌కు సీఎం పదవి దక్కిందన్నారు.
और पढो »
kamada Ekadashi 2024: కామద ఏకాదశి.. ఈ రోజు ఇలా చేస్తే మీ జీవితంలో గొప్ప రాజయోగం, పెళ్లి కుదిరే చాన్స్..kamada ekadashi 2024: విష్ణుమూర్తికి ఏకాదశి అంతే అత్యంత ఇష్టమైన తిథిగా పండితులు చెడుతుంటారు. అందుకే ఈ రోజున ఏ చిన్న పనిచేసిన ఆయనదానికి వెయ్యిరెట్లు ఫలితాలను ఇస్తాడంట. అందుకే ఈరోజున కొన్ని నియమాలు పాటించాలని జ్యోతిష్యులు చెబుతుంటారు.
और पढो »
KCR On CM Revanth Reddy: ఏం చేస్తవ్ చడ్డీ గుంజుకుని.. సీఎం రేవంత్ మీద పంచ్ లు కురిపించిన గులాబీబాస్..KCR On CM Revanth Reddy:మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణలో మరోమారు బీఆర్ఎస్ ను అధికారంలోకి తెవడమే టార్గెట్ గా తెలంగాలోని లోక్ సభ నియోజకవర్గాల్లో పర్యటన ప్రారంభించారు. ముఖ్యంగా కాంగ్రెస్ అబద్దపు హమీలను, ప్రజలకు చెప్పి, మరల తమ ప్రభుత్వంను అధికారంలోకి తెవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
और पढो »
KCR Rajaiah Meet: కేసీఆర్‌కు బిగ్ బూస్ట్.. బీఆర్‌ఎస్‌లో తిరిగి చేరిన తాటికొండ రాజయ్యThatikonda Rajaiah Rejoins Into BRS Party Amid Lok Sabha Elections: అధికారం కోల్పోయి.. నాయకుల వలసతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ బూస్ట్ వచ్చింది. వరంగల్ లోక్‌సభ స్థానంలో రాజకీయాలు వేగంగా మారుతున్న వేళ గులాబీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
और पढो »