Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. నిన్నటితో సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకుంది.
Kalki 2898 AD: సెకండ్ వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర వీర కుమ్ముడు కుమ్మేసిన ప్రభాస్ కల్కి.. ఇది ఎక్స్ పెక్ట్ చేయనది..
Bank Holiday on Monday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో ముందుగా తెలుసుకోండి..7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు..!: ‘కల్కి’ మూవీతో ప్రభాస్ సరికొత్త రికార్డులు బద్దలు కొట్టే దిశగా ప్రయాణిస్తున్నాడు. ఇప్పటికే నార్త అమెరికాలో ఈ సినిమా $15.5 యూఎస్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. మొత్తంగా ఓవర్సీస్ మార్కెట్ లోనే ఈ సినిమా మన కరెన్సీలో దాదాపు రూ. 120 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆదివారం రోజు.. ఆఫ్ లైన్ టికెట్స్ గట్రా అన్ని కలిపితే.. దాదాపు రూ. 6 కోట్ల షేర్ నుంచి రూ. 7 కోట్ల వరకు రాబట్టినట్టు తెలుస్తోంది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు రెస్ట్ ఆఫ్ భారత్ అన్ని కలిపితే.. దాదాపు రూ. 6 కోట్ల వరకు షేర్ రాబట్టే అవకాశాలున్నాయి. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 24 కోట్ల నుంచి రూ. 25 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయి. మరోవైపు ఆఫ్ లైన్ సేల్స్ బాగుంటే మాత్రం ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయి.
కల్కి 2898 ఏడి విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రభాస్.. కర్ణుడిగా.. భైరవగా అలరించారు. అటు అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామ పాత్రలో అలరించారు. ఇక కమల్ హాసన్ కలి పురుషుడి పాత్ర అయిన సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో ఇరగదీసారు. మరోవైపు దీపికా పదుకొణే.. కల్కి తల్లి అయిన సుమతి పాత్రలో నటించడం విశేషం. మొత్తంగా తెలుగు కాదు కాదు.. భారతీయ ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రం ముందు ముందు ఎలాంటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుందో చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Kalki 2898 AD Kalki Hindi Collections Bollywood Tollywood Nag Ashwin
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kalki 2898 AD Hindi Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరో మైల్ స్టోన్ అందుకున్న ప్రభాస్ ‘కల్కి 2898 AD’..Kalki 2898 AD Hindi Collections: ‘కల్కి’ మూవీ ప్రభంజనం ఇప్పట్లో ఆగడం లేదు. కేవలం కల్కి మేనియా తెలుగు చిత్ర సీమకే పరిమితం కాలేదు. హిందీ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా బీ టౌన్ బాక్సాఫీస్ దగ్గర మరో మైల్ స్టోన్ అందుకుంది.
और पढो »
Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దెబ్బకు ఓవర్సీస్ లో అన్ని రికార్డులు ఫసక్..Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. ఇది ఓ పేరు కాదు.. ఓ బ్రాండ్.. దానిపైనే ‘కల్కి 2898 AD’ బిజినెస్ చేసింది. ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ పడితే ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది కల్కి మూవీ.
और पढो »
Kalki 2898 AD 1st Day Box Office Collections: హిందీ సహా ప్యాన్ ఇండియా లెవల్లో ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ..Kalki 2898 AD 1st Day WW Box Office Collections: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమా యూనిట్ పడ్డ కష్టం ఫలించింది. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది.
और पढो »
Kalki 2898 AD Collections: ఓవర్సీస్ లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ మరో రేర్ ఫీట్.. రెబల్ స్టార్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్..Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. గత కొన్నేళ్లుగా డల్ గా ఉన్న తెలుగు బాక్సాఫీస్ కు బిగ్ సేవియర్ గా మారాడు. లాస్ట్ ఇయర్ ‘ఆదిపురుష్’, ‘సలార్’ మూవీలతో బాక్సాఫీస్ ను రఫ్పాడించాడు డార్లింగ్. తాజాగా ఓవర్సీస్ లో ఫస్ట్ వీకెండ్ లోనే మరో రేర్ ఫీట్ సాధించాడు.
और पढो »
Kalki 2898 AD: మూడు రోజుల్లో హృతిక్ ఆ రికార్డు బ్రేక్ చేసిన ప్రభాస్ ‘కల్కి’ మూవీ..Kalki 2898 AD: మూడు రోజుల్లో కేవలం మూడంటే మూడు రోజుల్లో హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ మూవీకి సంబంధించిన ఓ రికార్డును బ్రేక్ చేసింది. ఇంతకీ కల్కి క్రియేట్ చేసిన ఆ రికార్డు ఏమిటంటే.. ?
और पढो »
Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
और पढो »