Kalki 2898 AD: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

Kalki 2898 AD समाचार

Kalki 2898 AD: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
PrabhasKalki CollectionsTollywood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. దీపికా పదుకొణే కథానాయికగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అయితే ఈ సినిమాలో సక్సెస్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను ఎవరు గుర్తించలేకపోయారు.Puri Ratna Bhandar: తెరుచుకున్న పూరీ రత్న భాండాగారం.. సొమ్మసిల్లి పడిపోయిన జిల్లా ఎస్పీ.. అసలేం జరిగిందంటే..?: నాగ్ అశ్విన్ .. కల్కి సినిమాను మన పురాణ ఇతిహాసాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి ‘కల్కి 2898 AD’ సినిమాను తెరకెక్కించారు. భవిష్యత్తులో మన ప్రపంచం ఎలా ఉండబోతుందో ఊహించుకొని కల్కి చిత్రాన్ని తెరకెక్కించాడు. ముఖ్యంగా ప్రపంచంలో చివరి పట్టణమైన కాశీని చూపించడంతో పాటు ..

కర్ణుడు అంటేనే సహజ కవచ కుండలాలతో సూర్య వర ప్రసాదంగా కుంతీకి పుట్టిన మొదటి సంతానం. అయితే.. యుద్దానికి ముందు అర్జునుడి విజయం కోసం ఇంద్రుడు .. ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి కర్ణుడి నుంచి ఆయనుకున్న సహజ కవచ కుండలాలను దానం గా అడుగుతాడు. అయితే.. కర్ణుడు ఎలాంటి సంకోచం లేకుండా.. తన ఒంటిపై ఉన్న కవచ కుండలాను దానం చేసేస్తాడు. అయితే.. కల్కి సినిమాలో ప్రభాస్ ను కర్ణుడి చూపించినపుడు.. అది యుద్ధ రంగంలో కర్ణుడిని కవచ కుండలాలతో చూపించడాన్ని తప్పు పడుతున్నారు పండితులు.

యుద్ధ సమయంలో .. మహా భారతంలోని కర్ణ పర్వంలో కర్ణుడు యుద్ధ రంగంలో ప్రవేశిస్తాడు. ఆ సమయంలో కర్ణుడికి ఎలాంటి కవచ కుండలాలు ఉండవు. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ గుర్తు పెట్టుకొని ఉంటే బాగుండేది పండితులు చెబుతున్నారు. మొత్తంగా ‘కల్కి’ సినిమాతో పండితుల నుంచి పామరుల వరకు అందరి దృష్టిని నాగ్ అశ్విన్ ఆకర్షించడం విశేషం. మొత్తంగా ‘కల్కి’ సినిమా పూర్తిగా కాల్పనికంగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్.. మహా భారతంలోని మహారథుడైన కర్ణుడి పాత్రను అలా చూపించడాన్ని తప్పు పడుతున్నారు. అయితే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Prabhas Kalki Collections Tollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki 2898 AD Movie Review: కల్కి పార్ట్ 2 సీక్వెల్ టైటిల్ ఇదేనా.. నాగ్ అశ్విన్ మదిలో ఉన్నది అదేనా..!Kalki 2898 AD Movie Review: కల్కి పార్ట్ 2 సీక్వెల్ టైటిల్ ఇదేనా.. నాగ్ అశ్విన్ మదిలో ఉన్నది అదేనా..!Kalki 2898 AD Movie Review: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఉద్దండ నటులు నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాటిక్ యూనివర్స్ తో కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లాడు. అయితే మొదటి పార్ట్ కు 2898 AD టైటిల్ పెట్టిన నాగ్ అశ్విన్..
और पढो »

Kalki 288 AD: కల్కి సినిమా ఆలయం ఎక్కడుందో తెలుసా? మీరు వెళ్తారా?Kalki 288 AD: కల్కి సినిమా ఆలయం ఎక్కడుందో తెలుసా? మీరు వెళ్తారా?Where Is Located Kalki 2898 AD Temple: యావత్‌ ప్రపంచాన్ని ఊపేస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌, దీపిక పదుకునే నటించిన ఈ సినిమాలో కనిపించిన ఆలయం ప్రత్యేకత సంతరించుకుంది. సినిమాలో కనిపించిన ఆలయం ఏపీలో ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఆ ఆలయ చరిత్ర తెలుసుకోండి.
और पढो »

Kalki 2898 AD: మూడు రోజుల్లో హృతిక్ ఆ రికార్డు బ్రేక్ చేసిన ప్రభాస్ ‘కల్కి’ మూవీ..Kalki 2898 AD: మూడు రోజుల్లో హృతిక్ ఆ రికార్డు బ్రేక్ చేసిన ప్రభాస్ ‘కల్కి’ మూవీ..Kalki 2898 AD: మూడు రోజుల్లో కేవలం మూడంటే మూడు రోజుల్లో హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ మూవీకి సంబంధించిన ఓ రికార్డును బ్రేక్ చేసింది. ఇంతకీ కల్కి క్రియేట్ చేసిన ఆ రికార్డు ఏమిటంటే.. ?
और पढो »

Kalki 2898 AD 1st Day Box Collections: ప్రభాస్ కల్కి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రిడిక్షన్.. రికార్డుల ఊచకోత గ్యారంటీ..Kalki 2898 AD 1st Day Box Collections: ప్రభాస్ కల్కి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రిడిక్షన్.. రికార్డుల ఊచకోత గ్యారంటీ..Kalki 2898 AD 1st Day Box Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర లీడ్ రూల్స్ లో నటించారు. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
और पढो »

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ సినిమాలో ఈ హీరోయిన్ తప్పక ఉండాల్సిందే.. ఇంతకీ ఎవరంటే!Kalki 2898 AD: నాగ్ అశ్విన్ సినిమాలో ఈ హీరోయిన్ తప్పక ఉండాల్సిందే.. ఇంతకీ ఎవరంటే!Kalki 2898 AD Tickets: మరికొద్ది గంటల్లో ప్రభాస్ కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల.. మధ్య విడుదలకి సిద్ధం అవుతుంది. తాజాగా ఈ సినిమాలో మహాభారతం ఎపిసోడ్ కూడా ఉండబోతోందని.. వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్.. కెరియర్ మొత్తం మీద దర్శకత్వం వహించిన మూడు సినిమాల్లో..
और पढो »

Kalki 2898 AD: కల్కి మూవీ ఖాతాలో మరో రికార్డు.. రిలీజ్ కు ముందే ప్రభాస్ రికార్డుల జాతర..Kalki 2898 AD: కల్కి మూవీ ఖాతాలో మరో రికార్డు.. రిలీజ్ కు ముందే ప్రభాస్ రికార్డుల జాతర..Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు ముందే పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకెళుతోంది.
और पढो »



Render Time: 2025-02-13 17:14:04