Kalki 2898 AD box office: ప్రభాస్ కల్కి 2898 AD సినిమా జూన్ 27న.. భారీ అంచనాల మధ్య విడుదలైంది. మొదటి రోజు నుంచి ఈ సినిమా.. యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ అందుకున్న.. ఈ సినిమా వారాంతం పూర్తయ్యే సరికి..
ఎంత కలెక్షన్లు నమోదు చేసుకుందో చూసేద్దామా..ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే.. హీరోయిన్ గా నటించిన కల్కి 2898 ఏడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద.. కాసుల వర్షం కురిపిస్తోంది. భారీ స్థాయిలో.. ఓపెనింగ్ కలెక్షన్లు అందుకున్న ఈ చిత్రం మొదటి వారంతం పూర్తయ్యేదాకా కూడా అదే జోరుని కనపరిచింది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర.. పోషించిన ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే.. కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా కలెక్షన్లు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఆదివారం నాడు ఈ సినిమా థియేటర్లలో.. మంచి ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. ఆదివారం నాడు సినిమా తెలుగు వర్షన్.. 76.77 పర్సెంట్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకోగా, హిందీ వర్షన్ 54.12% నమోదు చేసుకుంది. ఇక కన్నడ ఆక్యుపెన్సీ 37.63.
Collections Prabhas Deepika Padukone Vijay Devarakonda Nag Ashwin Mrunal Thakur Kalki Day Collections Prabhas Kalki Collections
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దెబ్బకు ఓవర్సీస్ లో అన్ని రికార్డులు ఫసక్..Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. ఇది ఓ పేరు కాదు.. ఓ బ్రాండ్.. దానిపైనే ‘కల్కి 2898 AD’ బిజినెస్ చేసింది. ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ పడితే ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది కల్కి మూవీ.
और पढो »
Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
और पढो »
मूवी रिव्यू- कल्कि: बोरिंग फर्स्ट हाफ और ढीले स्क्रीनप्ले को हॉलीवुड लेवल के VFX ने बचाया; बिग बी और प्रभास...Kalki 2898 AD Movie Latest Movies Reviews; What is the story of Kalki Movie?
और पढो »
Kalki 2898 AD OTT: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ ఓటీటీ పార్టనర్ లాక్.. ఎపుడు ఎక్కడంటే..Kalki 2898 AD OTT Partner Locked: రెబల్ స్టార్ ప్రభాస్, దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
और पढो »
Prabhas Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ విడుదలతో థియేటర్స్ కు కళ కళ.. సంక్రాంతి తర్వాత పూర్వ వైభవం..Prabhas Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. గత కొన్ని నెలలుగా థియేటర్స్ లో ప్రేక్షకులు లేక వెలవెల బోయిన థియేటర్స్ ఇపుడు కళ కళ లాడుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు థియేటర్స్ ఓనర్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
और पढो »
Kalki 2898 AD 1st Day Box Office Collections: హిందీ సహా ప్యాన్ ఇండియా లెవల్లో ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ..Kalki 2898 AD 1st Day WW Box Office Collections: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమా యూనిట్ పడ్డ కష్టం ఫలించింది. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది.
और पढो »