Kalki 2898 AD: రికార్డుల కోసం సినిమా తీయలేదు..కల్కి గురించి స్వప్న దత్ సంచలన పోస్ట్

Kalki 2898AD समाचार

Kalki 2898 AD: రికార్డుల కోసం సినిమా తీయలేదు..కల్కి గురించి స్వప్న దత్ సంచలన పోస్ట్
CollectionsPrabhasDeepika Padukone
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Kalki 2898 AD Collections: జూన్ 27న విడుదలైన.. ప్రభాస్ కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తోందో ప్రత్యేకంగా ..చెప్పనవసరం లేదు. నిన్న ఈ చిత్రం విడుదలైన అన్ని భాషలలోనూ.. మంచి కలెక్షన్ సాధించింది. కాగా ఈ సినిమా గురించి.. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన..

స్వప్నా దత్ పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది..7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్.. డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇవిగో..!Pavithra Gowda: పోలీసు కస్టడీ లో ఫుల్ మేకప్, లిప్ స్టిక్ లతో పవిత్రా గౌడ.. పోలీసులపై మండిపడుతున్న నెటిజన్లు..ఎవడే సుబ్రహ్మణ్యం.. సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దర్శకుడు నాగ్ అశ్విన్. ఆ తరువాత తీసిన మహానటి చిత్రంతో.. సెన్సేషనల్ డైరెక్టర్ గా మారారు. మహానటి సినిమాకి.. ఎన్నో ప్రశంసలతో పాటు.. నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

ప్రభాస్ కల్కి సినిమాని వైజయంతో మూవీస్ బ్యానర్ పై.. ప్రముఖ నిర్మాత అశ్వినిదత్.. ఆధ్వర్యంలో ఆయన ఇద్దరు కూతుళ్లు ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా వీరిద్దరు ఎంతో ఆక్టివ్ గా పాల్గొన్నారు. ఇందులో స్వప్నా దత్ ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ భార్య కావటం విశేషం. ముఖ్యంగా సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ కి గాను దర్శకుడు ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఈ సినిమాని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతూ.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని పొగిడేస్తున్నారు.

ఇక ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కల్కి సినిమా మొదటి రోజు.. 180 కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని బాక్సాఫీస్ సమాచారం. అయితే ఈ చిత్రం పలు చోట్ల కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డ్స్ సెట్ చేసింది. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ గురించి.. పలువురు నిర్మాతలను అడుగుతున్నట్టు సమాచారం. దీనిపై నిర్మాత స్వప్న దత్ స్పందిస్తూ సోషల్ మీడియాలో.. ఓ పోస్ట్ వేసింది.

స్వప్న దత్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. ‘నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలామంది నాకు ఫోన్ చేసి మరి రికార్డ్స్ క్రాస్ చేశామా అని అడుగుతున్నారు. నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ రికార్డులు సృష్టించిన వాళ్ళెవరూ.. ఆ రికార్డుల కోసం ఈ సినిమాలు తీయరు. ప్రేక్షకుల కోసం, సినిమా మీద ప్రేమతో సినిమాలు తీస్తారు. మేము కూడా కల్కి సినిమాని అలాగే తీసాం’ అని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ.. వైరల్ గా మారింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Collections Prabhas Deepika Padukone Vijay Devarakonda Nag Ashwin Mrunal Thakur Kalki Day 1 Collections

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దెబ్బకు ఓవర్సీస్ లో అన్ని రికార్డులు ఫసక్..Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దెబ్బకు ఓవర్సీస్ లో అన్ని రికార్డులు ఫసక్..Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. ఇది ఓ పేరు కాదు.. ఓ బ్రాండ్.. దానిపైనే ‘కల్కి 2898 AD’ బిజినెస్ చేసింది. ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ పడితే ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది కల్కి మూవీ.
और पढो »

मूवी रिव्यू- कल्कि: बोरिंग फर्स्ट हाफ और ढीले स्क्रीनप्ले को हॉलीवुड लेवल के VFX ने बचाया; बिग बी और प्रभास...मूवी रिव्यू- कल्कि: बोरिंग फर्स्ट हाफ और ढीले स्क्रीनप्ले को हॉलीवुड लेवल के VFX ने बचाया; बिग बी और प्रभास...Kalki 2898 AD Movie Latest Movies Reviews; What is the story of Kalki Movie?
और पढो »

Kalki 2898 AD: కల్కి బుజ్జితో కాంతారా.. ప్రభాస్ సినిమా కోసం రిషబ్ శెట్టి ప్రమోషన్Kalki 2898 AD: కల్కి బుజ్జితో కాంతారా.. ప్రభాస్ సినిమా కోసం రిషబ్ శెట్టి ప్రమోషన్Bujji in Kalki: కల్కి సినిమా ప్రమోషన్స్ లో.. భాగంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాత అశ్విని దత్.. కలిసి సినిమాలో ఉండే బుజ్జి అనే కార్ ను.. నిజంగా సృష్టించి.. మరి బయటకు తీసుకువచ్చారు. ఇప్పటికే పలుచోట్ల హంగామా.. చేసిన ఈ కార్..ఇప్పుడు కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి చేతుల్లో పడింది.
और पढो »

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే..Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. అంతేకాదు ఈ సినిమా విడుదలక మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. నిన్ననే ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ లో పలు రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది.
और पढो »

Kalki 2898 AD Twitter Review: ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಕಲ್ಪನೆಗೂ ಮೀರಿದ್ದು.. ಮೈ ಜುಮ್ಮೆನ್ನಿಸುವಂತಿದೆ ಆ ಸೀನ್‌.. ಇದು ಕಲ್ಕಿ 2898 AD ಟ್ವಿಟ್ಟರ್ ವಿಮರ್ಶೆ !Kalki 2898 AD Twitter Review: ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಕಲ್ಪನೆಗೂ ಮೀರಿದ್ದು.. ಮೈ ಜುಮ್ಮೆನ್ನಿಸುವಂತಿದೆ ಆ ಸೀನ್‌.. ಇದು ಕಲ್ಕಿ 2898 AD ಟ್ವಿಟ್ಟರ್ ವಿಮರ್ಶೆ !Kalki 2898 AD Review: ಯಂಗ್ ರೆಬಲ್ ಸ್ಟಾರ್ ಪ್ರಭಾಸ್ ಅಭಿನಯದ ನಾಗ್ ಅಶ್ವಿನ್ ನಿರ್ದೇಶನದ ಚಿತ್ರಕ್ಕೆ ಅಭಿಮಾನಿಗಳು ಕಾತರದಿಂದ ಕಾಯುತ್ತಿದ್ದರು.
और पढो »

Kalki 2898 AD Movie Review: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్..Kalki 2898 AD Movie Review: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్..Kalki 2898 AD Movie Review: ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటించి మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. ! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
और पढो »



Render Time: 2025-02-13 20:09:29