Kalki 2898 AD: ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ చేతికి ప్ర‌భాస్ క‌ల్కి మూవీ క‌ర్ణాట‌క రైట్స్..

Kalki 2898 AD Release Date समाचार

Kalki 2898 AD: ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ చేతికి ప్ర‌భాస్ క‌ల్కి మూవీ క‌ర్ణాట‌క రైట్స్..
PrabhasKalki 2898 ADSALAAR
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Kalki 2898 AD:నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ ఎత్తున ఈ సినిమాను తెర‌కెక్కించింది. ఈ సినిమాను జూన్ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ ఎత్తున ఈ సినిమాను తెర‌కెక్కించింది. ఈ సినిమాను జూన్ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తాజాగా ఈ సినిమా క‌ర్ణాట‌క రైట్స్ ను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ భారీ రేటుకు ద‌క్కించుకుంది.: గత కొన్నేళ్లుగా ప్రభాస్ సినిమాలేని అనుకున్న టైమ్‌కు రిలీజ్ కాలేదు. అన్ని సినిమాలు ముందుగా ఒక రిలీజ్ డేట్ చెప్పి..

ముందుగా కల్కి సినిమాను సంక్రాంతి రిలీజ్ అనుకున్నారు. ఆ తర్వాత మే 9 రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి ఉంది. ప్రజలందరి మూడో దానిపైనే ఉంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా మే 13న పోలింగ్ డేట్ ఉంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు.. ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఒకే రోజు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను మే9న విడుదల చేయాలనుకున్న టీమ్ వెనకడుగు వేసింది. తాజాగా ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

ఓ వైపు ఈ సినిమా షూటింగ్ చేస్తూనే నాగ్ అశ్విన్ మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు వచ్చిన ఔట్ పుట్ పై మంచి సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో మరో మైలు స్టోన్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 'కల్కి' మూవీ మహాభారత కాలంతో మొదలై సామాన్య శకం 2898 ADతో ముగుస్తుందని దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెబుతూనే ఉన్నారు. మొత్తంగా 6 వేల యేళ్ల ప్రయాణాన్ని 'కల్కి' మూవీలో ప్రేక్షకులకు చూపించబోతున్నారు.

PBKS vs RCB Dream11 Team: పంజాబ్, ఆర్‌సీబీ మధ్య ఫైట్.. ఓడిన జట్టు ప్లే ఆఫ్స్ నుంచి ఔట్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇవే

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Prabhas Kalki 2898 AD SALAAR Tollwood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki 2898 AD : వేసవి నుండి తప్పుకున్న ప్రభాస్ కల్కి సినిమా..ఎప్పటికీ వాయిదా పడిందంటే..Kalki 2898 AD : వేసవి నుండి తప్పుకున్న ప్రభాస్ కల్కి సినిమా..ఎప్పటికీ వాయిదా పడిందంటే..Prabhas Kalki Release Date: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో మే లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వేసవి నుంచి తప్పుకుంది.
और पढो »

மிகவும் எதிர்பார்க்கப்பட்ட Kalki 2898 AD படத்தின் ரிலீஸ் தேதி இதுதான்மிகவும் எதிர்பார்க்கப்பட்ட Kalki 2898 AD படத்தின் ரிலீஸ் தேதி இதுதான்Kalki 2898 AD Movie New Release Date: மிகவும் எதிர்பார்க்கப்படும் பிரம்மாண்ட திரைப்படமான ‘கல்கி 2898 AD (Kalki 2898 AD) படத்தின் மிகவும் முக்கியமான அப்டேட் ஒன்று வெளியாகியுள்ளது.
और पढो »

कल्कि 2898 एडी की रिलीज डेट का ऐलान, इस दिन खुलेगा बिग बी, प्रभास और दीपिका के किरदारों का राजकल्कि 2898 एडी की रिलीज डेट का ऐलान, इस दिन खुलेगा बिग बी, प्रभास और दीपिका के किरदारों का राजKalki 2898 AD Release Date: जानें कब रिलीज हो रही है कल्कि 2898 एडी
और पढो »

Kalki 2898 AD: कल्कि 2898 की रिलीज डेट आई सामने, 600 करोड़ के बजट में बनीं फिल्म इस दिन होगी रिलीजKalki 2898 AD: कल्कि 2898 की रिलीज डेट आई सामने, 600 करोड़ के बजट में बनीं फिल्म इस दिन होगी रिलीजKalki 2898 AD Release Date: मोस्ट अवेटेड कल्कि 2898 एडी, जिसमें प्रभास मुख्य भूमिका में हैं, की अब नई रिलीज़ डेट आ गई है.
और पढो »

Kalki 2898 AD Movie : फिल्म कल्कि 2898 एडी का टीजर IPL मैच के दौरान हुआ रिलीजKalki 2898 AD Movie : फिल्म कल्कि 2898 एडी का टीजर IPL मैच के दौरान हुआ रिलीजKalki 2898 AD Movie : फिल्म कल्कि 2898 एडी का टीजर IPL मैच के दौरान रिलीज हुआ, इस टीजर में अमिताभ बच्चन का लुक दिखा, साइंस फिक्शन वाली इस फिल्म का बजट 600 करोड़ है, इस फिल्म के मुख्य किरदारों में प्रभास, दीपिका पादुकोण और अमिताभ बच्चन समेत कई बड़े एक्टर्स है.
और पढो »

Prabhas Kalki Release Date: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. కల్కిమూవీ రిలీజ్ డేట్ లాక్ ?Prabhas Kalki Release Date: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. కల్కిమూవీ రిలీజ్ డేట్ లాక్ ?Prabhas Kalki Release date: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD . నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ భారీ ఎత్తున తెరకెక్కించింది. ఇప్పటికే ఈ సినిమా విడుదల పడింది. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇదే నంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
और पढो »



Render Time: 2025-02-13 17:21:31