Kalki 2898AD Day 2 collections: కల్కి రెండవ రోజు కలెక్షన్స్.. ఏ మాత్రం తగ్గని జోరు!

Kalki 2898AD समाचार

Kalki 2898AD Day 2 collections: కల్కి రెండవ రోజు కలెక్షన్స్.. ఏ మాత్రం తగ్గని జోరు!
CollectionsPrabhasDeepika Padukone
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

Prabhas Kalki 2898AD Day 2 Collections : భారీ అంచనాల మధ్య.. ప్రభాస్.. నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో.. విడుదలైన కల్కి 2898 ఏడి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద.. కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే రికార్డు స్థాయిలో.. కలెక్షన్లు అందుకున్న ఈ చిత్రం.. రెండవ రోజు కూడా అదే రేంజ్ లో.. కలెక్షన్ల మోత మోగిస్తోంది.

రెండో రోజు కూడా కల్కి.. కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్.. డీఏ పెంపు పూర్తి లెక్కలు ఇవిగో..!Pavithra Gowda: పోలీసు కస్టడీ లో ఫుల్ మేకప్, లిప్ స్టిక్ లతో పవిత్రా గౌడ.. పోలీసులపై మండిపడుతున్న నెటిజన్లు..Kalki 2898 AD - Anna Ben: ‘కల్కి 2898 AD’ మూవీలో రెబల్ సూపర్ సేవియర్ గా నటించిన ‘అన్నా బెన్’ గురించి ఈ విషయాలు తెలుసా..

మొదటిరోజు కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ..దేశవ్యాప్తంగా 111 కోట్ల గ్రాస్.. కలెక్షన్లు అందుకుంది. అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో.. కలిపి 67 కోట్లు వసూలు చేయగా, కర్ణాటకలో 12.5 కోట్లు, తమిళనాడులో ఐదు కోట్లు, కేరళలో మూడు కోట్లు, హిందీలో 24 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకుంది. ఓవర్సీస్ లో 40 కోట్లు మిగతా దేశాలు.. మొత్తం కలుపుకొని 80 కోట్ల వరకు కలెక్షన్లు మొదటి రోజు నమోదు అయ్యాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Collections Prabhas Deepika Padukone Vijay Devarakonda Nag Ashwin Mrunal Thakur Kalki Day 2 Collections

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki 2898AD Day 1 collections: కల్కి మొదటి రోజు కలెక్షన్స్.. రికార్డు స్థాయిలో..!Kalki 2898AD Day 1 collections: కల్కి మొదటి రోజు కలెక్షన్స్.. రికార్డు స్థాయిలో..!Prabhas Kalki 2898AD Day 1 Collections : ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా ..రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.48 కోట్ల షేర్ వసూలు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకొని రూ .50 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇలా మొదటి రోజు దాదాపు రూ.100 కోట్ల షేర్ తో పాటు రూ.200 కోట్ల గ్రాస్ ను.. వసూలు చేసింది.
और पढो »

Kalki 2898 AD 1st Day Collections: ఆ ఏరియాలో ఫస్ట్ డే ఆదిపురుష్ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’..Kalki 2898 AD 1st Day Collections: ఆ ఏరియాలో ఫస్ట్ డే ఆదిపురుష్ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’..Kalki 2898 AD 1st Day Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’ . ఈ గురువారం విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ హిందీ వెర్షన్ లో మాత్రం కల్కి మూవీ ‘ఆదిపురుష్’ ఫస్ట్ డే రికార్డును బ్రేక్ చేయలేకపోయింది.
और पढो »

Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దెబ్బకు ఓవర్సీస్ లో అన్ని రికార్డులు ఫసక్..Kalki 2898 AD Overseas Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ దెబ్బకు ఓవర్సీస్ లో అన్ని రికార్డులు ఫసక్..Kalki 2898 AD Overseas Collections: రెబల్ స్టార్ ప్రభాస్.. ఇది ఓ పేరు కాదు.. ఓ బ్రాండ్.. దానిపైనే ‘కల్కి 2898 AD’ బిజినెస్ చేసింది. ప్రభాస్ కటౌట్ కు మంచి కంటెంట్ పడితే ఎలా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేసింది కల్కి మూవీ.
और पढो »

Kalki 2898 AD 1st Day Box Collections: ప్రభాస్ కల్కి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రిడిక్షన్.. రికార్డుల ఊచకోత గ్యారంటీ..Kalki 2898 AD 1st Day Box Collections: ప్రభాస్ కల్కి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ప్రిడిక్షన్.. రికార్డుల ఊచకోత గ్యారంటీ..Kalki 2898 AD 1st Day Box Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర లీడ్ రూల్స్ లో నటించారు. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
और पढो »

Kalki 2898AD Leaked Scenes: कल्कि 2898एडी का फर्स्ट डे फर्स्ट शो देखने वालों ने वायरल कर दिए प्रभास के सीन, फैंस बोले- ब्लॉकबस्टरKalki 2898AD Leaked Scenes: कल्कि 2898एडी का फर्स्ट डे फर्स्ट शो देखने वालों ने वायरल कर दिए प्रभास के सीन, फैंस बोले- ब्लॉकबस्टरKalki 2898AD Leaked Scene: प्रभास, दीपिका पादुकोण और अमिताभ बच्चन की कल्कि 2898 एडी को फर्स्ट डे फर्स्ट शो देखने गए फैंस ने सीन लीक कर दिए हैं.
और पढो »

கலக்கியதா கல்கி? பிரபாஸின் ‘கல்கி 2898AD’ திரைப்படத்தின் விமர்சனம்கலக்கியதா கல்கி? பிரபாஸின் ‘கல்கி 2898AD’ திரைப்படத்தின் விமர்சனம்Kalki 2898 AD Review Update: நாக் அஸ்வின் இயக்கத்தில் பிரபாஸ், கமல்ஹாசன், அமிதாப் பச்சன் நடிப்பில் வெளியாகி உள்ள கல்கி 2898AD திரைப்படத்தின் விமர்சனத்தை இந்த கட்டுரையில் காணலாம்.
और पढो »



Render Time: 2025-02-13 19:22:14