Kalki 2898 AD OTT Dates: కల్కి 2898 ఓటీటీ స్ట్రీమింగ్ తేదీలు వచ్చేశాయి. ఎప్పుడు ఎందులో

Tollywood समाचार

Kalki 2898 AD OTT Dates: కల్కి 2898 ఓటీటీ స్ట్రీమింగ్ తేదీలు వచ్చేశాయి. ఎప్పుడు ఎందులో
Kalki 2898 ADKalki 2898 AD OTT Streaming DateKalki 2898 AD Streaming On Netflix From August 22
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Prabhas and Deepika Padukone starred Kalki 2898 AD OTT Streaming dates Kalki 2898 AD OTT Dates: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా కల్కి 2898 ఏడి బాక్సాఫీసులో ఎలా దుమ్ము రేపిందో అందరికీ తెలిసిందే.

Kalki 2898 AD OTT Dates: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్, పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ మూవీ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. వేర్వేరు ఓటీటీల్లో వేర్వేలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.YouTube: రాత్రిపూట అమ్మాయిలు YouTubeలో ఎలాంటి వీడియోలు చూస్తారో తెలుస్తే..షాక్ అవుతారు

Kalki 2898 AD OTT Dates: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా కల్కి 2898 ఏడి బాక్సాఫీసులో ఎలా దుమ్ము రేపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. అయితే వేర్వేరు భాషల్లో వేర్వేరు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఏ భాషలో ఏ ఓటీటీలో విడుదల కానుందో తెలుసుకుందాం.

ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు దుమ్ము రేపింది. నిర్మాణ ఖర్చు కంటే చాలా రెట్లు కలెక్షన్లు వసూలు చేసింది. జూన్ 27వ తేదీన ధియేటర్‌లో విడుదలైన కల్కి సినిమాను ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిషా పటానీ, దుల్కర్ సల్మాన్, దీపికా పదుకోనన్ వంటి ప్రముఖులంతా ఇందులో కన్పిస్తారు. దాదాపు రెండు నెలల తరువాత ఇప్పుడు రెండు ప్రముఖ ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

కల్కి 2898 ఏడి హిందీ వెర్షన్ ఆగస్టు 22వ తేదీన ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు దర్శకుడు నాగ్ అశ్విన్ ఇన్‌స్టాలో షేర్ కూడా చేశాడు. ఈ శకంలోని ఎపిక్ బ్లాక్ బస్టర్ నెట్‌ఫ్లిక్స్‌లో వస్తోందంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అదే విధంగా అమెజాన్ ప్రైమ్ సైతం కల్కి స్ట్రీమింగ్ విషయంలో ప్రకటన చేసింది. ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం డబ్బింగ్ వెర్షన్లు అమెజాన్ ప్రైమ్‌లో ఆగస్టు 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి.వచ్చేశాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kalki 2898 AD Kalki 2898 AD OTT Streaming Date Kalki 2898 AD Streaming On Netflix From August 22 Kalki 2898 AD Stream On Amazon Prime From August

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

‘कल्कि’ पर हिंदू भावनाओं को ठेस पहुंचाने का आरोप: आचार्य प्रमोद कृष्णम ने भेजा नोटिस, बोले- मेकर्स संतों को...‘कल्कि’ पर हिंदू भावनाओं को ठेस पहुंचाने का आरोप: आचार्य प्रमोद कृष्णम ने भेजा नोटिस, बोले- मेकर्स संतों को...Kalki 2898 AD Religious Controversy; Kalki Dham Peethadheeshwar Acharya Pramod Krishnam Sent Legal Notice To Makers.
और पढो »

Kalki 2898 AD OTT News: ‘కల్కి’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..Kalki 2898 AD OTT News: ‘కల్కి’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..Kalki 2898 AD OTT News: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’, ఈ సినిమా గత నెల 27న విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను థియేటర్స్ లో చూడని ప్రేక్షకులు ఓటీటీలో ఎపుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించే రోజులు వచ్చాయి.
और पढो »

Kalki 2898 AD: నేపాల్ లో బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసిన ‘కల్కి 2898 AD’.. ఇది కదా ప్రభాస్ రేంజ్..Kalki 2898 AD: నేపాల్ లో బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసిన ‘కల్కి 2898 AD’.. ఇది కదా ప్రభాస్ రేంజ్..Kalki 2898 AD: బాహుబలి సినిమాతో హీరోగా ప్రభాస్ రేంజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్ కి పెరిగింది. కేవలం మన దేశంలోనే కాదు.. ఓవర్సీస్ లో కూడా ప్రభాస్ దూకుడు ఓ రేంజ్ లో ఉంది. తాజాగా మన పక్కనే ఉన్న నేపాల్ కూడా ప్రభాస్ రికార్డుల పరంపర కొనసాగుతుంది.
और पढो »

Kalki 2898 AD Box Office Collection Day 29: नई फिल्में भी नहीं हिला पाईं कल्कि की नींव, 29 दिन बाद भी कर रही इतनी कमाईKalki 2898 AD Box Office Collection Day 29: नई फिल्में भी नहीं हिला पाईं कल्कि की नींव, 29 दिन बाद भी कर रही इतनी कमाईKalki 2898 AD Box Office Collection Day 29: 27 जून को बॉक्स ऑफिस पर प्रभास, दीपिका पादुकोण, अमिताभ बच्चन और कमल हासन की कल्कि 2898एडी सिनेमाघरों में रिलीज हुई
और पढो »

Kalki 2898 AD Worldwide BO: बॉक्स ऑफिस पर बेलगाम हुई 'कल्कि 2898 एडी' की कमाई, वर्ल्डवाइड छाप डाले इतने नोटKalki 2898 AD Worldwide BO: बॉक्स ऑफिस पर बेलगाम हुई 'कल्कि 2898 एडी' की कमाई, वर्ल्डवाइड छाप डाले इतने नोटफिल्म 'कल्कि 2898 एडी' की रिलीज को महीनाभर पूरा होने वाला है। बॉक्स ऑफिस पर फिल्म अभी भी मजबूती से डटी है। इस फिल्म की रिलीज के बाद बॉलीवुड के बड़े-बड़े सितारों की फिल्में रिलीज हुईं, लेकिन इसकी कमाई पर डाका नहीं डाल पाईं।
और पढो »

Kalki 2898 AD Box Office Day 25: रविवार को रॉकेट बनी 'कल्कि 2898 एडी', हफ्ते भर के घाटे की कर ली भरपाईKalki 2898 AD Box Office Day 25: रविवार को रॉकेट बनी 'कल्कि 2898 एडी', हफ्ते भर के घाटे की कर ली भरपाईकल्कि 2898 एडी Kalki 2898 AD Box Office Day 25 की सफलता ने यs साबित कर दिया है कि अच्छी कहानी दमदार एक्टिंग और हाई क्वालिटी विजुअल्स से सजी फिल्में हमेशा दर्शकों का ध्यान आकर्षित करती हैं। फिल्म ने अब तक शानदार बिजनेस किया है। अब देखना यह है कि अगले कुछ दिनों में कल्कि 2898 एडी बॉक्स ऑफिस पर और कितनी कमाई करती...
और पढो »



Render Time: 2025-02-19 19:22:22