Kalki 2898AD: కల్కి నిర్మాతలకు లీగల్ నోటీసులు.. అలా చూపించడం తప్పు అని వాదన!

Kalki 2898 AD समाचार

Kalki 2898AD: కల్కి నిర్మాతలకు లీగల్ నోటీసులు.. అలా చూపించడం తప్పు అని వాదన!
Kalki 2898ADKalkiKalki 2898 Ad Trailer
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

Kalki 2898 AD: ప్రభాస్ కల్కి 2898 AD సినిమా దాదాపు రూ.1000 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను దాటి అందరికీ షాక్ ఇచ్చింది. కానీ అదే సమయంలో, దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్‌, చిత్ర నిర్మాతలకు.. ఒక మత ప్రబోధకుడు షాక్ ఇచ్చారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. నటించి ఈమధ్యనే బ్లాక్ బస్టర్ అయింది కల్కి 2898 AD. ఈ సినిమా దాదాపు రూ. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ను.. క్రాస్ చేసి ఇప్పటికి కూడా అంతే స్ట్రాంగ్ గా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు నమోదు చేసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా అందరూ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్‌ కు పెద్ద షాకింగ్ న్యూస్ వినిపించింది.

ఒక మత ప్రబోధకుడు ఈ సినిమా నిర్మాతలపై లీగల్ నోటీసు పంపించి అందరికీ షాక్ ఇచ్చారు. శ్రీ కల్కి ధామ్ కర్త ఆచార్య ప్ర‌మోద్ కృష్ణం గురించి అందరికీ తెలుసు. తాజాగా ఆయన కల్కి 2898 AD సినిమా నిర్మాతలు, నటుల మీద, కథ మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ మతస్తుల మనోభావాలను దెబ్బతీయటంతో పాటు దేవ దూతలను, దేవుడి ప్రతినిధులను చాలా తప్పుగా చూపించారు అని ఆయన వాదన. ఈ నేపద్యంలో లీగల్ నోటీసులు కూడా జారీ చేసారు.

సినిమా లో చూపించిన కథకి, గ్రంధాల్లో రాసినదానికి సంబంధం లేదు అని అంటున్నారు. హిందూ స్క్రిప్చర్స్ లో వ్రాసినదానికి విరుద్ధంగా కల్కి భగవంతుడిని సినిమా కథలో చూపించారు అని కేసు నమోదు చేశారు. ఈ కథ సరిగ్గా లేదు అని, దాని వల్ల కోట్లు మంది హిందువులు, కల్కి అనుచరుల మనోభావాలను అవహేళనకు గురి అయినట్టు.. ఉంది ఆయన అన్నారు.

అందుకే చట్టపరమైన నోటీసు పంపినట్టు స్పష్టం చేశారు ఆచార్య ప్ర‌మోద్ కృష్ణం. ఈ విషయాలను 15 రోజులలోపు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా జరగని పక్షంలో సినిమాపై సివిల్, క్రిమినల్ చార్జీలు వేస్తామని, ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అయినా తాము.. సిద్ధమని హెచ్చరించారు. మరి ఈ విషయం గురించి కల్కి 2898 AD సినిమా నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kalki 2898AD Kalki Kalki 2898 Ad Trailer Nag Ashwin Kalki 2898 AD Kalki 2898 AD Movie Kalki 2898

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kalki:‘కల్కి’ సినిKalki:‘కల్కి’ సినిమాలో భార్య దీపికా నటనపై రణ్ వీర్ ప్రశంసలు ఝల్లు..Kalki:‘కల్కి’ సినిKalki:‘కల్కి’ సినిమాలో భార్య దీపికా నటనపై రణ్ వీర్ ప్రశంసలు ఝల్లు..Kalki: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఉద్దండ నటులతో తెరకెక్కిన మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల రికార్డుల దుమ్ము దులుపుతుంది. ముఖ్యంగా నార్త్ ఏరియాలో ఈ సినిమా దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా చూసిన రణ్వీర్ సింగ్..
और पढो »

Kalki 2898AD Movie Leaked: ಪ್ರಭಾಸ್ ಕಲ್ಕಿ 2898AD ಸಿನಿಮಾ ಲೀಕ್.. ಈ ಸೈಟ್‌ನಲ್ಲಿ ಸಂಪೂರ್ಣ ಚಿತ್ರ ಲಭ್ಯ!Kalki 2898AD Movie Leaked: ಪ್ರಭಾಸ್ ಕಲ್ಕಿ 2898AD ಸಿನಿಮಾ ಲೀಕ್.. ಈ ಸೈಟ್‌ನಲ್ಲಿ ಸಂಪೂರ್ಣ ಚಿತ್ರ ಲಭ್ಯ!Kalki 2898AD Movie Leaked: ಕಲ್ಕಿ ಚಿತ್ರ ತಂಡಕ್ಕೆ ಭಾರೀ ಆಘಾತ. ಬಿಡುಗಡೆಯಾದ ಕೆಲವೇ ದಿನಗಳಲ್ಲಿ ಪ್ರಭಾಸ್ ಕಲ್ಕಿಯ ಪೂರ್ಣ ಎಚ್‌ಡಿ ಪ್ರಿಂಟ್ ಆನ್‌ಲೈನ್‌ನಲ್ಲಿ ಸೋರಿಕೆಯಾಗಿದೆ.
और पढो »

கலக்கியதா கல்கி? பிரபாஸின் ‘கல்கி 2898AD’ திரைப்படத்தின் விமர்சனம்கலக்கியதா கல்கி? பிரபாஸின் ‘கல்கி 2898AD’ திரைப்படத்தின் விமர்சனம்Kalki 2898 AD Review Update: நாக் அஸ்வின் இயக்கத்தில் பிரபாஸ், கமல்ஹாசன், அமிதாப் பச்சன் நடிப்பில் வெளியாகி உள்ள கல்கி 2898AD திரைப்படத்தின் விமர்சனத்தை இந்த கட்டுரையில் காணலாம்.
और पढो »

Kalki 2898AD Leaked Scenes: कल्कि 2898एडी का फर्स्ट डे फर्स्ट शो देखने वालों ने वायरल कर दिए प्रभास के सीन, फैंस बोले- ब्लॉकबस्टरKalki 2898AD Leaked Scenes: कल्कि 2898एडी का फर्स्ट डे फर्स्ट शो देखने वालों ने वायरल कर दिए प्रभास के सीन, फैंस बोले- ब्लॉकबस्टरKalki 2898AD Leaked Scene: प्रभास, दीपिका पादुकोण और अमिताभ बच्चन की कल्कि 2898 एडी को फर्स्ट डे फर्स्ट शो देखने गए फैंस ने सीन लीक कर दिए हैं.
और पढो »

क्या हो रहा है?... रिलीज के 13 दिन बाद दीपिका पादुकोण ने शेयर किया कल्कि 2898एडी का रिव्यू, वीडियो में रणवीर सिंह कह गए ये बातक्या हो रहा है?... रिलीज के 13 दिन बाद दीपिका पादुकोण ने शेयर किया कल्कि 2898एडी का रिव्यू, वीडियो में रणवीर सिंह कह गए ये बातDeepika Padukone Kalki 2898AD Review: बॉक्स ऑफिस पर धूम मचा रही कल्कि 2898एडी को फैंस की तरफ से पॉजीटिव रिव्यू मिल रहा है.
और पढो »

Kalki 2898 AD: ఆ రెండు ఏరియాలో బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ప్రభాస్ ‘కల్కి’..Kalki 2898 AD: ఆ రెండు ఏరియాలో బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంలో ప్రభాస్ ‘కల్కి’..Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో లాభాల్లోకి వచ్చిన ఈ సినిమా ఆ రెండు ఏరియాల్లో మాత్రం ఇంకా బ్రేక్ కు చాలా దూరంలో ఆగిపోయింది.
और पढो »



Render Time: 2025-02-15 20:48:04