Kangana Ranaut: లోక్ సభ ఎన్నికలలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హిమచల్ ప్రదేశ్ లోని మండి నుంచి బరిలో నిలబడ్డారు. ఈరోజున ఆమె ఎన్నికల నామినేషన్ ను దాఖలు చేశారు.
దేశంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తొంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి తన నామినేషన్ ను దాఖలు చేశారు. మూడోసారి తనను ఆశీర్వదించాలని కూడా ప్రజలను అభ్యర్థించారు. తనకు కాశీతో ఒక పవిత్రమైన బంధముందని మోదీ అన్నారు. ఇక.. బీజేపీ నుంచి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ హిమచల్ ప్రదేశ్ లోని మండి నుంచి తన నామినేషన్ ను దాఖలు చేశారు.
287 కొట్ల చరాస్తులు ఉన్నాయని తెలిపారు. రూ. 62.9, స్థిరాస్తులు, 90 కోట్లకు పైగా విలువైన ప్రాపర్టీ ఉందని తెలిపారు. రూ. 3.91, మూడు లగ్జరీ కార్లు, ప్రస్తుతం ఆమె వద్ద 2 లక్షల నగదు, రూ. 1.35 కోట్లు తన బ్యాంకు ఖాతాలో ఉన్నట్లు తెలిపారు. దీనితో పాటు,రూ. 5 కోట్ల విలువైన 6.7 కిలోల బంగారం, 60 కేజీల వెండి, రూ. 3 కోట్ల విలువైన 14 క్యారెట్ల విలువైన డైమండ్ ఆభరణాలు ఉన్నాయని తన నామినాషన్ పత్రంలో వెల్లడించారు. 50 ఎల్ఐసీ పాలసీలు, దీని విలువ రూ. 7.3 కోట్లుగా తెలిపారు.
Bjp Kangana Ranut Assets Value Himachal Pradesh Mandi Kangana Ranaut Nomination
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
कंगना के लिए कैंपेन करने को तैयार हैं शेखर सुमन: बोले- वो बुलाएंगी तो क्यों नहीं जाएंगे?, कभी बेटे अध्ययन क...Himachal Pradesh Mandi Lok Sabha Election 2024; Shekhar Suman On Kangana Ranaut Campaign.
और पढो »
RECAP : लोकसभा चुनाव, अडानी - अंबानी, पुलवामा से जुड़े भ्रामक दावेMisinformation on PM Modi, Adani Ambani, Pulwama Attack, Kangana Ranaut, Yogi Adityanath fact check | लोकसभा चुनाव, अडानी - अंबानी, पुलवामा से जुड़े भ्रामक दावे
और पढो »
Kangana Ranaut Breaking News: कंगना खुद को शहंशाह समझने लगीं!Kangana Ranaut Breaking News: चुनावी माहौल चल रहा है वार- प्रतिवार किए जा रहे हैं। उम्मीदवार अपनी Watch video on ZeeNews Hindi
और पढो »
Amitabh Bachchan से तुलना पर Kangana Ranaut का उड़ा मजाक, लोग बोले- फ्लॉप फिल्मों वाली..Kangana Ranaut: कंगना रनौत मंडी लोकसभा सीट से चुनावी मैदान में उतरी हैं. ऐसे में चुनाव प्रचार के Watch video on ZeeNews Hindi
और पढो »
ʼಚುನಾವಣೆಯಲ್ಲಿ ಗೆದ್ದರೆ ಬಾಲಿವುಡ್ಗೆ ಗುಡ್ಬೈ ಹೇಳುತ್ತೇನೆʼ ನಟಿ ಕಂಗನಾ ರಣಾವತ್ ಮಹತ್ವದ ನಿರ್ಧಾರ!!Kangana Ranaut: ಕಂಗನಾ ರಣಾವತ್ ಅವರು ಬಿಜೆಪಿ ಟಿಕೆಟ್ನಲ್ಲಿ ಮಂಡಿ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದಿಂದ ಚುನಾವಣೆಗೆ ಸ್ಪರ್ಧಿಸಲಿದ್ದಾರೆ. ಆದರೆ ಈ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಗೆದ್ದರೆ ರಾಜಕೀಯ ಮಾತ್ರ ಮಾಡುತ್ತೇನೆ ಎಂದು ಕಂಗನಾ ಹೇಳಿದ್ದಾರೆ.
और पढो »