Kantara Chapter 1 Bus Accident: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార మూవీకి ప్రీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులతో వెళుతున్నఓ మినీ బస్సు బోల్తా పడింది.
Epfo Good News: ప్రతి ప్రైవేటు ఉద్యోగి గంతేసే వార్త.. ప్రతి నెల EPF నుంచి రూ.9,000 పెన్షన్ పొందండి..Top Small Business Ideas: ఈ చిన్న ఐడియా జీవితాన్నే మార్చుతుంది.. నెలకు లక్షల్లో ఆదాయం.. అదనంగా రూ. 5 లక్షల గవర్న్‌మెంట్ సబ్సిడీ!
కాంతార మూవీ విషయానికొస్తే.. రిషబ్ శెట్టి వాళ్ల సొంత గ్రామంలో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించాడు. అంతేకాదు ఆ పాత్రలో లీనమైపోయాడు రిషబ్. చివరి అరగంట మనల్ని ఆధ్యాత్మిక లోకంలో విహరింప జేసాడనే చెప్పాలి. అంతేకాదు ఈ సినిమాలోని నటనకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం విశేషం. ఈ చిత్రానికి ప్రేక్షకుల రివార్డులతో పాటు అవార్డులు రావడం విశేషం. హెంబళే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాను నిర్మించారు.
‘కాంతార’ను లో బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించాడు. కానీ కాంతార ఛాప్టర్ 1 రిషబ్ శెట్టి ఈసారి వంద కోట్లకు మించిన బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. 2025లో అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు అదికారికంగా ప్రకటించారు. మరి యాక్సిడెంట్ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయా అనేది చూడాలి.
Kantara Chapter 1 Rishab Shetty Hombale Films Sandalwood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ap: ఘోర ప్రమాదం.. అదుపుతప్పి లారీ కిందకు దూసుకెళ్లిన కారు.. ఆరుగురు అక్కడిక్కడే మృతి..Ananthpur Car Accident: ఘోర రోడ్డు ప్రమాదం ఈరోజు చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి లారీ కిందకు వెళ్లగా కారులో ప్రయాణించే ఆరుగురు చనిపోయారు.
और पढो »
Kantara Chapter 1: ‘కాంతార’ ఛాప్టర్ 1 రిలీజ్ డేట్ ప్రకటన.. మొదటి భాగాన్ని మించేలా ఛాప్టర్ 1..Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘కాంతార’. కన్నడ సహా ప్యాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి ప్రీక్వెల్ గా ‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
और पढो »
UP Fire Accident: ఘోర ప్రమాదం.. 10 మంది శిశువుల సజీవ దహనంUP Jhansi Medical College Fire Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఝాన్సీలో ఉన్న మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీలో చిన్నారుల వార్డులో శుక్రవారం అర్ధరాత్రి హఠాత్తుగా మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు.
और पढो »
ಕಾಂತಾರ ಸಿನಿಮಾ ಕಲಾವಿದರು ತೆರಳುತ್ತಿದ್ದ ವಾಹನ ಪಲ್ಟಿKantara artists bus accident: ಸಿನಿಮಾ ಚಿತ್ರೀಕರಣಕ್ಕಾಗಿ ಜೂನಿಯರ್ ಕಲಾವಿದರನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದ ಮಿನಿ ಬಸ್ ಅಪಘಾತಕ್ಕೀಡಾಗಿದೆ.
और पढो »
Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
और पढो »
Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపులు.. 24 ఏళ్ల యువతి అరెస్టు.. వెలుగులోకి వస్తున్న విస్తుపోయే విషయాలు..Death Threat To Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపులు వచ్చిన ఘటన దేశ వ్యాప్తంగా పెనుదుమారంగా మారింది. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
और पढो »