Karimnagar Lok Sabha Election Result 2024: కరీంనగర్ గడ్డపై బండి ధూంధామేనా..?

Karimnagar Lok Sabha Election Result 2024 समाचार

Karimnagar Lok Sabha Election Result 2024: కరీంనగర్ గడ్డపై బండి ధూంధామేనా..?
Lok Sabha Election Result 2024Bandi SanjayBJP
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Karimnagar Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభమైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కమలం విరబూయనుందా అనే దానికి మరికాసేట్లో తేలిపోనుంది.

Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!Ameesha Patel: ఏజ్ 50కు దగ్గర పడుతున్న స్కిన్ షోలో యంగ్ బ్యూటీలకు పోటీ ఇస్తున్న పవన్ భామ అమీషా పటేల్..: దేశ వ్యాప్తంగా పలు సర్వే సంస్థలు చెప్పిన ఎగ్జిట్ పోల్ ఆధారంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దుమ్ము దులుపుతుందా అనేది దానికి మరికాసేట్లో తేలిపోనుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన బండి సంజయ్ .. ఆరు నెలలు తిరగ్గాండానే లోక్ సభకు ఎన్నికవుతారా లేదా అనేది ఉత్కంఠ నెలకొంది. గత లోక్ సభ ఎన్నికల ముందు జరిగిన 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ కూడా బండి సంజయ్.. కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి తన సమీప TRS అభ్యర్ధి బోయనపల్లి వినోద్ కుమార్ పై దాదాపు 89,508 మెజారిటీతో గెలుపొందారు.

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కరీంనగర్, చొప్పదండి , వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు , హూజూరాబాద్, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో బీజేపీ కరీంగనర్, వేములవాడ, సిరిసిల్ల, హుజూరా బాద్ అసెంబ్లీలో వచ్చే మెజారిటీపైనే అభ్యర్ధులు గెలుపు ఓటములు నిర్ణయించబడతాయి. కరీంనగర్ లోక్ సభ స్థానం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు ఉప ఎన్నికలతో కలిపి 22 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీ ఈ సీటును గెలుచుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP Exit Poll Results 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lok Sabha Election Result 2024 Bandi Sanjay BJP Congress Brs

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

6 राज्यों की 14 सीटों पर मुकाबले में फिल्म एक्टर्स: कंगना जीतीं तो फिल्मों से संन्यास लेंगी; तीसरी बार सांस...6 राज्यों की 14 सीटों पर मुकाबले में फिल्म एक्टर्स: कंगना जीतीं तो फिल्मों से संन्यास लेंगी; तीसरी बार सांस...Lok Sabha Election Result 2024 Bollywood South Actor Actress and Film Stars Political Journey Explained.
और पढो »

Lok Sabha Chunav Result 2024 LIVE: रिजल्ट डे पर NDA 422 ट्रेंडLok Sabha Chunav Result 2024 LIVE: रिजल्ट डे पर NDA 422 ट्रेंडLok Sabha Election Result 2024 LIVE Updates, https:results.eci.gov.
और पढो »

Lok Sabha Election Result 2024: দিল্লির মসনদে কে? আজ লোকসভা ভোটের ফল ঘোষণাLok Sabha Election Result 2024: দিল্লির মসনদে কে? আজ লোকসভা ভোটের ফল ঘোষণাLok Sabha Election Result 2024 to be declared on Tuesday
और पढो »

Lok Sabha Election Result 2024: फिर से मोदी सरकार बनता देख बाजार हुआ बम-बम, शेयर धारकों का बढ़ा दम-खमLok Sabha Election Result 2024: फिर से मोदी सरकार बनता देख बाजार हुआ बम-बम, शेयर धारकों का बढ़ा दम-खमLok Sabha Election Result 2024 बीएसई का मार्केट कैप 5.
और पढो »

Lok Sabha Election 2024 Result: বাংলা জুড়ে জোড়া ফুল বর চেয়ে ঈশ্বরকে ও লাভলী বললেন মদনLok Sabha Election 2024 Result: বাংলা জুড়ে জোড়া ফুল বর চেয়ে ঈশ্বরকে ও লাভলী বললেন মদনMadan Mitra predicts win of TMC before Lok Sabha Election 2024 Result
और पढो »

Lok Sabha Election 2024 Result: রাত পোহালেই গণনা, তার আগে মিষ্টির অর্ডারে টক্কর তৃণমূল বনাম বিজেপিরLok Sabha Election 2024 Result: রাত পোহালেই গণনা, তার আগে মিষ্টির অর্ডারে টক্কর তৃণমূল বনাম বিজেপিরkolkata lok sabha election 2024 result political party sweet sells tmc vs bjp nalin chandra das
और पढो »



Render Time: 2025-02-21 05:35:57