Kartika Amavasya 2024: ఏడాదికి ఒకసారి.. కార్తీక అమావాస్య.. ఈసారి ఇలా చేస్తే ధనవంతులు అవ్వడం ఖాయం!

Kartik Amavasya 2024 समाचार

Kartika Amavasya 2024: ఏడాదికి ఒకసారి.. కార్తీక అమావాస్య.. ఈసారి ఇలా చేస్తే ధనవంతులు అవ్వడం ఖాయం!
Kartik Amavasya 2024 DateAmavasyaKartik Amavasya
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

Kartika Amavasya 2024: హిందూ సాంప్రదాయంలో కార్తీకమాసంలో వచ్చే అమావాస్యకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి.. జీవితంలో విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా లాభపడతారు.

హిందూ పురాణాల ప్రకారం ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ తిథులను ఎంతో ప్రత్యేకమైన సమయాలు కలిగిన వాటిగా కూడా పరిగణిస్తారు. ప్రతినెల అమావాస్య కృష్ణపక్షం చతుర్థి తిథి తెల్లవారి రోజు వస్తుంది. మత విశ్వాసాల ప్రకారం ఈ అమావాస్య రోజున గంగా స్నానాలను ఆచరించి శ్రీమహావిష్ణువుని పూజించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తారు. అలాగే తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయని సాంప్రదాయంగా వస్తున్న ఒక నమ్మకం.

దీనికి తోడు ధనలక్ష్మి అనుగ్రహం కూడా లభించి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయట. అలాగే ఆరోగ్యపరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది కార్తిక అమావాస్య కృష్ణపక్షం అమావాస్య తిథినవంబర్ 30వ తేదీన వచ్చింది. అయితే ఈ అమావాస్య నవంబర్ 30వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆరంభం అవుతుంది. ఆ తర్వాత ఆ మరుసటి రోజు డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం 11 గంటలకు పూర్తవుతుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kartik Amavasya 2024 Date Amavasya Kartik Amavasya Amavasya 2024 Date And Time Amavasya Date Time 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

NPS Benefits: ఇలా ఇన్వెస్ట్ చేస్తే నెలకు 2.5 లక్షల రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చుNPS Benefits: ఇలా ఇన్వెస్ట్ చేస్తే నెలకు 2.5 లక్షల రూపాయలు పెన్షన్ తీసుకోవచ్చుNPS Best Retirement planning invest here and get 2.5 lakhs monthly How to get 2.5 Lakhs Pension: రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం బెస్ట్ ఆప్షన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్.
और पढो »

Diwali: దీపావళిరోజు స్నానం ఇలా చేస్తే దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట..!Diwali: దీపావళిరోజు స్నానం ఇలా చేస్తే దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట..!Attract Goddess Lakshmi: దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి పూజలు చేస్తారు. అయితే, ఏ పండుగ అయినా ఉదయం లేచి స్నానం ఆచరించి పూజలు చేసుకుంటారు. ఈరోజు స్నానం ఇలా చేస్తే ఏడాది మొత్తం లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
और पढो »

Karthika masam: కార్తీక మాసం.. చివరి సోమవారం.. ఇలా చేస్తే ఏడాదిపాటు ఐశ్వర్యంతో పాటు రాజభోగాలు..Karthika masam: కార్తీక మాసం.. చివరి సోమవారం.. ఇలా చేస్తే ఏడాదిపాటు ఐశ్వర్యంతో పాటు రాజభోగాలు..Karthika somavaram: కార్తీక మాసంలో చివరిదశకుచేరుకుంది. ఇక రేపు అంటే..25 వ తేదీనా కార్తీకంలో ఆఖరీ సోమవారం వస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు కొన్నినియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.
और पढो »

AP TET 2024 Results: ఏపీ టెట్ 2024 ఫలితాలు, ఇలా https://aptet.apcfss.in చెక్ చేసుకోండిAP TET 2024 Results: ఏపీ టెట్ 2024 ఫలితాలు, ఇలా https://aptet.apcfss.in చెక్ చేసుకోండిAndhra pradesh TET 2024 Results out, check the results here at https: aptet.apcfss.in AP TET 2024 Results: ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ టెట్ 2024 పరీక్ష ఫలితాలు https: aptet.apcfss.inలో చూసుకోవచ్చు.
और पढो »

Karthika masam 2024: కార్తీక మాసంలో ఉసిరి దీపం విశిష్టత.. ఇలా వెలిగిస్తే అఖండ ధనయోగంతో పాటు సొంతింటి కల సాకారం..Karthika masam 2024: కార్తీక మాసంలో ఉసిరి దీపం విశిష్టత.. ఇలా వెలిగిస్తే అఖండ ధనయోగంతో పాటు సొంతింటి కల సాకారం..Usiri deepam puja: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించడంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా ఉసిరి మీద దీపం వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు. దీని వల్ల జీవితంలో అనుకొని విధంగా లాభాలు సొంతమౌతాయి.
और पढो »

Diwali Puja 2024: దీపావళి పూజలో ఈ వస్తువులు లేకుంటే పూజ అసంపూర్ణం.. లక్ష్మీపూజకు కచ్చితంగా ఉండాల్సిన సామగ్రీ!Diwali Puja 2024: దీపావళి పూజలో ఈ వస్తువులు లేకుంటే పూజ అసంపూర్ణం.. లక్ష్మీపూజకు కచ్చితంగా ఉండాల్సిన సామగ్రీ!Diwali Puja 2024 Items: దీపావళి రోజు ప్రత్యేకంగా లక్ష్మీపూజ చేస్తారు. ఈరోజు ఇలా పూజించడం వల్ల సిరిసంపదలు కురుస్తాయి.
और पढो »



Render Time: 2025-02-15 14:39:08