Kavya Maran Tears After Sunrisers Hyerabad Loss: ఐపీఎల్ ఫైనల్‌లో గుండెల్నీ పిండేసే సన్నివేశం చోటుచేసుకుంది. ఫైనల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ చేతిలో జట్టు పరాజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ కన్నీళ్లు పెట్టేసుకుంది.
Narendra Modi Completes@10Years as PM: ప్రధానిగా 10 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ.. సాధించిన రికార్డులు ఇవే..తృటిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ట్రోఫీ తమ చేతిలో నుంచి వెళ్లిపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశ మిగిల్చింది. జట్టు ఓటమితో ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్ గుండె పగిలింది. జట్టు ఓటమిని జీర్ణించుకోలేని ఆమె తట్టుకోలేకపోయింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను నియంత్రిస్తూనే నవ్వుతూ కనిపించింది. ఈ సందర్భంగా ఆమె కన్నీటిపర్యంతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
IPL 2024 Champion KKR: ఐపీఎల్ చాంపియన్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్.. రన్నరప్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎన్నో ఏళ్ల కల మరోసారి వచ్చింది. కొన్నేళ్ల నుంచి నిలకడ లేని ప్రదర్శనతో ఘోర పరాభవం ఎదుర్కొంటున్న జట్టు ఈసారి అద్భుతంగా పోరాడింది. చరిత్ర రికార్డులను తిరగరాస్తూ ముందడుగు వేస్తున్న ఆ జట్టు ఆఖరి మెట్టులో మాత్రం తప్పటడుగు వేసింది. ఫలితంగా అన్ని మ్యాచ్‌ల్లో సందడి చేసిన ఆమె ఫైనల్‌లో మాత్రం కన్నీరు పెట్టేసుకుంది. చేతులారా ట్రోఫీ చేజారడంతో ఆమె గుండె పగిలింది. ఆమెనే అందరూ ప్రేమగా కావ్య పాప అని పిలుచుకునే సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్.
ఇక ఈ మ్యాచ్‌ల్లో జట్టు ఫ్రాంచైజీ సహ యజమాని కావ్య మారన్ సందడి అంతాఇంతా కాదు. ఆమె చేసే హావాభావాలు.. ఆమె ప్రదర్శించే భావోద్వేగాలు స్టేడియంలోని వారినే కాదు టీవీలు, ఫోన్ల ముందు కూర్చుని ప్రతి వీక్షకుడిని కట్టి పడేస్తాయి. స్టాండ్స్‌లో ఆమె ఉందంటే కెమెరాలన్నీ అటువైపే వెళ్తాయి. మరి అలాంటి కావ్య మారన్ ఫైనల్‌లో జట్టు ఓడిపోతే ఎలా తీసుకుందో చూశారు. జట్టు ఓడిన అనంతరం కావ్య మారన్ గుండె పగిలింది.
ఉబికి వస్తున్న కన్నీటిని ఆమె నియంత్రించుకున్నారు. కెమెరా కళ్లన్నీ తనపైనే ఉంటాయని గ్రహించి వెంటనే వెనక్కి తిరిగి ఏడ్చేసింది. కన్నీటిని తుడుచుకుని తన భావోద్వేగాలను అణచివేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ కెమెరా వైపు తిరిగి నవ్వుతూ.. చప్పట్లు కొడుతూ కనిపించింది. అయినా కూడా ఆమె ముఖంలో బాధ అనేది స్పష్టంగా కనిపించింది. జట్టు ఓటమిని ఆమె జీర్ణించుకోలేకపోతున్నది. అయితే ఒకవేళ హైదరాబాద్ ట్రోఫీ అందుకుని ఉంటే మాత్రం కావ్య మారన్ వైపే అందరి కళ్లు ఉండేవి.
KKR Vs SRH IPL Final Kavya Maran Kavya Maran Tears Video Viral Sunrisers Hyderabad IPL 2024 Trophy Kavya Maran Heartbreak
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kavya Maran Crying: কেকেআরকে কখনই ক্ষমা নয়! অঝোরে কাঁদছেন মালকিন...চোখের জলে দাবানলKavya Maran Crying After Sunrisers Hyderabad Lose To Kolkata Knight Riders In IPL 2024 Final
और पढो »
Manda krishna Madiga: కడియం కావ్య ఎస్సీ కాదు.. మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు..Kadiyam Kavya - Manda krishna Madiga: మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఎస్సీ కాదు. ఆమె ముస్లిమ్ అంటూ మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
और पढो »
काव्या मारन IPL खिलाड़ी को देखते ही लगीं गले, SRH की BOSS का वीडियो VIRALKavya maran hugs Kane williamson: सनराइजर्स हैदराबाद की लेडी बॉस काव्या मारन ने 16 मई को हुए IPL मैच के बाद गुजरात टाइटन्स के खिलाड़ी केन विलियमसन को गले लगाया.
और पढो »
ಪ್ಲೇಆಫ್ ತಲುಪಿದ ಹೈದರಾಬಾದ್ ತಂಡ.. ಖುಷಿಯಲ್ಲಿ ಸನ್ರೈಸರ್ಸ್ ಮಾಜಿ ನಾಯಕನ್ನು ಅಪ್ಪಿಕೊಂಡ ಕಾವ್ಯಾ ಮಾರನ್!!Kavya Maran Viral video: ಸನ್ರೈಸರ್ಸ್ ಹೈದರಾಬಾದ್ ಪಂದ್ಯವನ್ನು ರದ್ದುಗೊಳಿಸಿದ ನಂತರ ಸಾಮಾಜಿಕ ಮಾದ್ಯಮದಲ್ಲಿ ಕಾವ್ಯಾ ಮಾರನ್ ಅವರ ವೀಡಿಯೊವೊಂದನ್ನು ಶೇರ್ ಮಾಡಲಾಗಿದೆ.
और पढो »
Kavya Maran मोठ्या मनाची! केकेआरसाठी वाजवल्या टाळ्या पण शेवटी अश्रूंचा बांध फुटला; पाहा VideoKavya Maran Emotional Video : कोलकाता नाईट रायडर्सने सनरायझर्स हैदराबादचा (Sunrisers Hyderabad) पराभव केल्यानंतर एसआरएचची मालकीन काव्या मारन हिला अश्रू अनावर झाले.
और पढो »
Video : हैदराबादनं IPL च्या Final मध्ये धडक मारताच काव्या मारननं आनंदाच्या भरात मारलेली ती मिठी भारी चर्चेत...Kavya Maran reaction video viral : आयपीएलच्या प्रत्येक हंगामात इतके फेरबदल होताना दिसतात की, अनपेक्षितरित्या एखादा संघ अचानकच आकर्षणाचा केंद्रबिंदू ठरु लागतो.
और पढो »