Lenovo Tab M11 with Pen Low Price: అమెజాన్‌లో అతి తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ వస్తువులు అందుబాటులో ఉన్నారు. మెగా ఎలక్ట్రానిక్ డే సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా కొన్ని స్మార్ట్ ట్యాబ్ పై భారీ తగ్గింపు పొందవచ్చు.
Lenovo Tab M11 Price: అమెజాన్‌లో రూ.16 వేలకే శక్తివంతమైన Lenovo Tab M11 ట్యాబ్ మీ సొంతం.. ఫీచర్, ధర వివరాలు!
Babar Azam Love Story: జూనియర్ అనుష్క శర్మతో బాబర్ ఆజం డేటింగ్.. అచ్చం కోహ్లీ భార్యలా ఉందే.. పిక్స్ చూశారా..!ముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో మెగా ఎలక్ట్రానిక్ డే సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభించడమే కాకుండా అద్భుతమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్స్‌తో పాటు కొన్ని బ్రాండ్లకు సంబంధించిన ట్యాబ్స్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి.
పెన్ తో కూడిన లెనోవో ట్యాబ్ M11 4G మోడల్ అమెజాన్‌లో అత్యధిక తగ్గింపు ధరలో లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ ట్యాబ్ ధర రూ.35,000 కాగా.. ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా 40% తగ్గింపుతో రూ.20,999కే పొందవచ్చు. దీంతోపాటు ఆదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు లభిస్తుంది.
దీంతో పాటు అదనంగా తగ్గింపు పొందడానికి వన్ కార్డ్, HSBC బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసిన రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను లెనోవో ట్యాబ్ M11 4G ట్యాబ్ రూ.16,000 లోపే పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్ ట్యాబ్ పై అన్ని బ్యాంకులకు సంబంధించిన ప్రత్యేకమైన EMI ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించు కొనుగోలు చేసే వారికి ఆకర్షణీయమైన తగ్గింపు కూడా పొందవచ్చు. ఇవే కాకుండా అమెజాన్ ఈ ట్యాబ్ పై ప్రత్యేకమైన కూపన్స్ను కూడా అందిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Purandeswari As Lok Sabha Speaker: లోక్ సభ స్పీకర్ గా పురంధేశ్వరి.. చిన్నమ్మ విషయంలో బీజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయం..Modi 3.0 Oath ceremony
Lenovo Tab M11 Price Lenovo Tab M11 Folio Case Lenovo Tab M11 Release Date Lenovo Tab M11 Review Lenovo Tab M11 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Tecno Spark 20 Price: అమెజాన్‌లో రూ.499కే 32MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ మొబైల్‌ను పొందండి!Get 32Mp Selfie Camera, 5000Mah Battery Tecno Spark 20 Mobile For Rs.499 On Amazon ప్రీమియం కెమెరాతో కూడిన Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్, ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Vivo Y56 5G Price: అమెజాన్‌లో రూ.1,500లకే 5000mAh బ్యాటరీ కొత్త Vivo Y56 మొబైల్‌ను పొందండి!Get 5000Mah Battery New Vivo Y56 Mobile Rs.1,500 On Amazon ప్రీమియం ఫీచర్స్ కలిగిన Vivo Y56 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. ఈ మొబైల్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ఆఫర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Oneplus 12 Price Cut: అమెజాన్‌లో 256GB స్టోరేజ్ Oneplus 12 మొబైల్ రూ.44,250 తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవే!Get Oneplus 12 Mobile At Up To Rs.44,250 Bonus On Amazon, Discount Details అమెజాన్‌లో వన్ ప్లస్ మొబైల్ పై ప్రత్యేకమైన సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ 12 (Oneplus 12) స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
और पढो »
Poco F6 Price: 8GB ర్యామ్ Poco F6 మొబైల్‌పై ఊహించని తగ్గింపు.. రూ.3 వేలకే కొత్త ఫోన్ మీ చేతికి!Get 8Gb Ram Poco F6 Mobile Under Rs.3K On Flipkart అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన పోకో మొబైల్ ను కొనుగోలు చేయాలని వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఇటీవల Poco F6 స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రారంభం కాబోతోంది ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభించనుంది.
और पढो »
Iqoo Z7 Pro 5G Price Cut: అమెజాన్‌లో Iqoo Z7 Pro 5G మొబైల్‌పై రూ.22,650 డిస్కౌంట్.. పూర్తి వివరాలు ఇవే!Get Iqoo Z7 Pro 5G Mobile At Dead Cheap Price Of Rs.22,650 Discount On Amazon ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన iQOO Z7 Pro స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
और पढो »
Washing Machine Price Cut: మళ్లీ మళ్లీ పొందలేని భారీ ఆఫర్.. అమెజాన్‌లో రూ.11వేలకే కొత్త సాంసంగ్ వాషింగ్ మెషన్..Get Samsung 7Kg Top Load Washing Machine At Rs. 11K On Amazon, Features, Specification Details అత్యంత తగ్గింపు ధరతో మంచి వాషింగ్ మెషన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ప్రత్యేకమైన ఆఫర్‌గా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో సాంసంగ్ కొత్త వాషింగ్ మెషన్ కేవలం రూ.11వేల లోపే లభిస్తోంది.
और पढो »