Snakes video viral: పాములు, కొండ చిలువల వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. ఈ వీడియోలో ఒక భారీ కొండ చిలువ సింహంపైన దాడికి తెగబడింది. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
Lion VS Python Video : అమ్మబాబోయ్.. ఏకంగా సింహాన్నే చుట్టేసుకున్న భారీ కొండ చిలువ.. షాకింగ్ వీడియో ఇదే..
usiness Ideasబతుకుమీద ఆశ ఉన్నవారేవ్వరైన క్రూరమైన జంతువుల జోలికి అస్సలు పోరు. ఇక విషపుజంతువుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ క్రమంలో ప్రస్తుతం పాములు, కొండ చిలువ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే.. కొంత మంది మాత్రం..ఈ వీడియోలు చూసేందుకు అస్సలు ఇష్టపడరు.
పాములు, కొండ చిలువల్ని చూస్తే.. సింహాలు, పులులు, ఏనుగులు మొదలైన జంతువులు తెగ భయపడిపోతుంటాయి. ఇవి ఉన్న ప్రదేశాలకు అస్సలు రావడానికి డేర్ చేయరు . ఈ క్రమంలో ప్రస్తుతం ఒక భారీ కొండ చిలువ సింహంపైన దాడికి తెగబడింది. దీంతో అడవికి రాజైన సింహాంసైతం.. కొండ చిలువ దాడికి విలవిల్లాడిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం బాప్ రే అంటున్నారు.इसीलिए कहावत है की बुरे वक्त में ऊंट पर बैठा आदमी को कुत्ता खा जाता हैవైరల్ గామారిన వీడియోలో..
సింహాం తెరుకునే లోపే.. దాని మీదకు దాడికి చేసి సింహాంను చుట్టేసుకుంది. అయితే.. సింహం చాలా సేపు విలవిల్లాడిపోయినట్లు తెలుస్తొంది. చాలా సేపు తర్వాత.. ఎలాగోలా కొండ చిలువ బారి నుంచి సింహాం బైటపడిందంట.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారంట. వామ్మో.. కొండ చిలువ ఏంట్రా బాబోయ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారంట.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Viral News: నువ్వు తోపు భయ్యా.. ముఖం కూడా చూడకుండా... పక్కగదిలో ఉన్న లేడీ ఖైదీని ప్రెగ్నెంట్ చేసిన మగ ఖైదీ.. ఎలా సాధ్యమైందంటే..?
Snake Video Snake Viral Video Python Vs Lion Video Snake Viral News Python Attacks On Lion Lion Vs Python Video Trending Video Telugu News Latest News News In Telugu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Anaconda Video: వీధి కుక్కను అమాంతం మింగి.. మురుగునీటి కాలువలో ఇరుక్కుపోయిన భారీ కొండచిలువ.. వీడియో ఇదే!Trending Huge Anaconda Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో మురుగునీటిలో ఇరుక్కున్న ఓ భారీ ఆకారం కలిగిన అనకొండకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. చాలామంది నెటిజన్స్ ఈ వీడియో నిజమేనా అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే మీరు కూడా ఈ వీడియోను చూశారా?
और पढो »
Viral Video: బావార్చిలో షాకింగ్ ఘటన.. కస్టమర్ బిర్యానీలో తాగేసిన సిగరేట్ పీక.. షాకింగ్ వీడియో వైరల్..Bawarchi biryani hotel: బావార్చి బిర్యానీ హోటల్ కు స్నేహితులతో వెళ్లిన కస్టమర్ కు బిగ్ షాక్ ఎదురైంది. ఆర్డర్ పెట్టి బిర్యానీలో సిగరేట్ పీక కన్పించింది. దీంతో అతను షాక్ కు గురయ్యాడు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
Scary Python Video: ఏం గుండె రా నాయనా నీది.. ఏకంగా 20 అడుగుల కొండచిలువతో పరాచకాలు, చెక్కిలిగింతలు .. (వీడియో)!20 Feet Python Snake Video: ప్రస్తుతం ఓ యువకుడు కొండచిలువకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేయిస్తోంది.. ఈ వీడియోలో కొండచిలువపై చేతివేసి యువకుడు సాహసోపేతంగా కనిపించడం మీరు చూడవచ్చు. ఇంతకీ ఈ వీడియో చివరిలో ఏం జరిగిందో మీరే తెలుసుకోండి..
और पढो »
Viral Video: వామ్మో.. సాయి పల్లవి సినిమా నడుస్తున్న థియేటర్‌పై బాంబుల దాడి.. షాకింగ్ వీడియో..Petrol bomb attack on Theatre: అమరన్ సినిమా నడుస్తున్న తిరునల్వేలీలోని ఒక థియేటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. పెట్రో బాంబులు థియేటర్ పై విసిరారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Viral Video: ఇయ్యే వద్దనేది.. కింగ్ కోబ్రాకు ముద్దులు పెట్టుకుంటూ డ్యాన్సర్స్ హల్ చల్.. షాకింగ్ వీడియో వైరల్..Snake Video: మహిళ డాన్సర్ ఒక కింగ్ కోబ్రా ముందు డ్యాన్స్ చేస్తు హల్ చల్ చేస్తుంది. నల్లని కింగ్ కోబ్రాను సదరు మహిళ పలు మార్లు ముద్దులు పెట్టుకునేందుకు కూడా ట్రై చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
Viral Video: నారా వారి పల్లెలో హైటెన్షన్.. చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్య యత్నం.. వీడియో ఇదే..Chandrababu naidu: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లెలో ఒక మహిళ హల్ చల్ చేసింది. తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు గట్టిగా అరుస్తు కేకలు పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »