Loksabha Elections 2024: నాలుగోదశలో 96 స్థానాలకు ఎన్నికలు, బరిలో ప్రముఖులు వీరే

Loksabha Elections 2024 समाचार

Loksabha Elections 2024: నాలుగోదశలో 96 స్థానాలకు ఎన్నికలు, బరిలో ప్రముఖులు వీరే
Loksabha 4Th Phase ElectionsFourth Phase Elections96 Loksabha Constituencies Polling On May 13
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Loksabha Elections 2024 fourth phase for 96 parliament constituencies ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఎన్నికల నిబంధనల్ని ఖాతరు చేయకుండా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన వ్యాఖ్యలతో కొనసాగుతున్నాయి

Loksabha Elections 2024 : దేశంలో నాలుగో దశ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. మే 13న మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించి 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగోదశ ఎన్నికల్లో దిగ్గజ నేతలు బరిలో ఉండటం విశేషం.Rashmika Mandanna: రౌడీ లుక్స్ లో రష్మిక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Loksabha Elections 2024: దేశంలో 18వ లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి. మే 13 అంటే రేపు నాలుగోదశ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగోదశలో మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 96 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఎన్నికల నిబంధనల్ని ఖాతరు చేయకుండా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన వ్యాఖ్యలతో కొనసాగుతున్నాయి. రిజర్వేషన్లు, మత ప్రాతిపదిక అంశాలు, వ్యక్తిగత ఆరోపణలు, దక్షిణాదీయులు ఆఫ్రికన్లలా కన్పిస్తారనే కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు, అదానీ-అంబానీల నుంచి టెంపోల కొద్దీ నల్లధనం తరలింపు ఆరోపణలు, నిత్యావసరవస్తు ధరలు, పెట్రోలియం ధరలు వంటి అంశాలు ప్రచారాన్ని పీక్స్ కు తీసుకెళ్లాయి.

నాలుగోదశ ఎన్నికల్లో భాగంగా ఏపీలోని 175 అసెంబ్లీతో పాటు 25 లోక్‌సభ, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, బీహార్ లో 5, జార్ఘండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 8, జమ్ము కశ్మీర్‌లో 1 స్థానానికి ఎన్నికలు రేపు మే 13న జరగనున్నాయి. ఆ తరువాత మే 20, 25, జూన్ 1న మిగిలిన మూడు దశల ఎన్నికలు జరుగుతాయి.

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, నిత్యానందరాయ్, కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, బీజేపీ నేతలు పంకజ ముండే, టీఎంసీ నేత మహువా మొయిత్రి తదితరులున్నారు. నాలుగోదశ ఎన్నికలు జరుగుతున్న 96 స్థానాల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 40 స్థానాల్లో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Loksabha 4Th Phase Elections Fourth Phase Elections 96 Loksabha Constituencies Polling On May 13 AP Elections 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

3rd Phase Lok Sabha Polls 2024 : మూడో దశలో భాగంగా దేశ వ్యాప్తంగా 92 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్.. బరిలో అమిత్ షా సహా పలువురు ప్రముఖులు..3rd Phase Lok Sabha Polls 2024 : మూడో దశలో భాగంగా దేశ వ్యాప్తంగా 92 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్.. బరిలో అమిత్ షా సహా పలువురు ప్రముఖులు..3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత భాగంగా గుజరాత్‌లోని 25 స్థానాలతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలు.. గోవాలోని 2 లోక్ సభ సీట్లతో పాటు మొత్తంగా 92 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.
और पढो »

Loksabha Elections 2024: Sanjay Singh ने संविधान, लोकतंत्र और Reservation पर क्या कहा?Loksabha Elections 2024: Sanjay Singh ने संविधान, लोकतंत्र और Reservation पर क्या कहा?
और पढो »

Loksabha Elections 2024: Amethi से बसपा प्रत्याशी Nanhe Singh के नामांकन पर बोले Vishwanath PalLoksabha Elections 2024: Amethi से बसपा प्रत्याशी Nanhe Singh के नामांकन पर बोले Vishwanath Pal
और पढो »

Loksabha Elections 2024: Amethi, Raebareli के उम्मीदवारों की घोषणा करने को तैयार: जयराम रमेशLoksabha Elections 2024: Amethi, Raebareli के उम्मीदवारों की घोषणा करने को तैयार: Jairam Ramesh
और पढो »

Loksabha Elections 2024 BJP Manifesto: Sankalp Patra पर कांग्रेस अध्यक्ष Mallikarjun Kharge क्या बोले?Loksabha Elections 2024 BJP Manifesto: Sankalp Patra पर कांग्रेस अध्यक्ष Mallikarjun Kharge क्या बोले?
और पढो »



Render Time: 2025-02-19 08:46:06