Lok Sabha Polls: ఐదుగురి ప్రాణం తీసిన ఓటు.. వడదెబ్బతో రాలిన పండుటాకులు

Lok Sabha Elections समाचार

Lok Sabha Polls: ఐదుగురి ప్రాణం తీసిన ఓటు.. వడదెబ్బతో రాలిన పండుటాకులు
SummerVotersSecond Phase Lok Sabha Elections 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Summer Heat Effect Voters Died After Casting Vote: ఓటు ప్రాణాలు తీస్తోంది. ఓటు వేసేందుకు వెళ్లిన వారిపై సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలకు తాళలేక వృద్ధులు కుప్పకూలిపోతున్నారు. ఇలా ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందడం విషాదం నింపింది.

సార్వత్రిక ఎన్నికలు కొన్ని కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఓటు వేసేందుకు వచ్చి ఓటర్లు మృతి చెందడం కలచివేస్తోంది. ఎండల ధాటికి తట్టుకోలేక పండుటాకులు కుప్పకూలిపోయారు. ఈ ఘటనలు కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, కేరళ తదితర రాష్ట్రాల్లో చోటుచేసుకున్నాయి. ఎన్నికల సంఘం సక్రమంగా ఏర్పాట్లు చేయకపోవడంతో విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయని ఓటర్లు ఆరోపిస్తున్నారు.ప్రస్తుతం వేసవికాలం ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడు లేనట్టుగా అత్యధిక ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఎండలు తీవ్రంగా ఉండడంతో పోలింగ్‌ సమయం పెంచాలని విజ్ఞప్తులు వచ్చినా కూడా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఓటు వేసేందుకు వచ్చిన వారు వడదెబ్బకు గురయ్యారు. ఎండలో వచ్చిన వారు ఇంటికి వెళ్లేలోపు కుప్పకూలిపోతున్నారు. మరికొన్ని చోట్ల కూడా మరణాలు సంభవించి ఉంటాయని తెలుస్తోంది. ఎండలకు తాళలేక పలువురు ఓటర్లు అస్వస్థతకు గురయ్యారని సమాచారం. భవిష్యత్‌లో జరుగనున్న ఎన్నికల్లోనైనా ఎన్నికల సంఘం ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YS Sharmila: బాంబు పేల్చిన షర్మిల.. వైఎస్సార్ పేరును సీబీఐ కేసులో చేర్చింది జగనే అంటూ సంచలన వ్యాఖ్యలు..Suryapet Road Accident

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Summer Voters Second Phase Lok Sabha Elections 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Lok Sabha Election 2024: ലോക്‌സഭ തിരഞ്ഞെടുപ്പ്: വോട്ടെടുപ്പിന് സുരക്ഷയൊരുക്കാന്‍ 66,303 പോലീസുകാര്‍Lok Sabha Election 2024: ലോക്‌സഭ തിരഞ്ഞെടുപ്പ്: വോട്ടെടുപ്പിന് സുരക്ഷയൊരുക്കാന്‍ 66,303 പോലീസുകാര്‍Lok Sabha Polls Security: അധികസുരക്ഷയ്ക്ക് 62 കമ്പനി കേന്ദ്രസേനയെ വിന്യസിക്കും.
और पढो »

लोकसभा चुनाव-2024: PM के मंगलसूत्र वाले बयान पर प्रियंका बोलीं- मणिपुर में महिला का वस्त्रहरण हुआ, मोदी ने ...लोकसभा चुनाव-2024: PM के मंगलसूत्र वाले बयान पर प्रियंका बोलीं- मणिपुर में महिला का वस्त्रहरण हुआ, मोदी ने ...Lok Sabha Election 2024 Live Updates; Follow MP Rajasthan UP Bihar Maharashtra Delhi Lok Sabha Chunav Latest News, Photos, Videos And Reports On Dainik Bhaskar.
और पढो »

लोकसभा चुनाव-2024: स्मृति ईरानी बोलीं- जीजा रॉबर्ट वाड्रा की अमेठी सीट पर नजर है, अब साले साहब क्या करेंगेलोकसभा चुनाव-2024: स्मृति ईरानी बोलीं- जीजा रॉबर्ट वाड्रा की अमेठी सीट पर नजर है, अब साले साहब क्या करेंगेLok Sabha Election 2024 Live Updates; Follow MP Rajasthan UP Bihar Maharashtra Delhi Lok Sabha Chunav Latest News, Photos, Videos And Reports On Dainik Bhaskar.
और पढो »

लोकसभा चुनाव 2024: पूर्णिया कैंडिडेट बीमा भारती के PA के पास मिले 10 लाख कैश; तेजस्वी का दावा- नड्डा ने बिह...लोकसभा चुनाव 2024: पूर्णिया कैंडिडेट बीमा भारती के PA के पास मिले 10 लाख कैश; तेजस्वी का दावा- नड्डा ने बिह...Lok Sabha Election 2024 Live Updates; Follow Madhya Pradesh Uttar Pradesh Rajasthan, Telangana Tamil Nadu Lok Sabha Chunav Latest News, Photos, Videos And Reports On Dainik Bhaskar.
और पढो »

लोकसभा चुनाव-2024: अरुणाचल प्रदेश के 8 बूथों पर 24 अप्रैल को दोबारा वोटिंग होगी, आयोग ने 19 अप्रैल को हुए म...लोकसभा चुनाव-2024: अरुणाचल प्रदेश के 8 बूथों पर 24 अप्रैल को दोबारा वोटिंग होगी, आयोग ने 19 अप्रैल को हुए म...Lok Sabha Election 2024 Live Updates; Follow MP Rajasthan UP Bihar Maharashtra Delhi Lok Sabha Chunav Latest News, Photos, Videos And Reports On Dainik Bhaskar.
और पढो »

लोकसभा चुनाव-2024: झारखंड में I.N.D.I.A की रैली आज, 28 दलों के नेता शामिल होंगे; BJP बोली- देश विरोधी लोग ए...लोकसभा चुनाव-2024: झारखंड में I.N.D.I.A की रैली आज, 28 दलों के नेता शामिल होंगे; BJP बोली- देश विरोधी लोग ए...Lok Sabha Election 2024 Live Updates; Follow Madhya Pradesh Uttar Pradesh Rajasthan, Telangana Tamil Nadu Lok Sabha Chunav Latest News, Photos, Videos And Reports On Dainik Bhaskar.
और पढो »



Render Time: 2025-02-22 00:00:28