Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Lok Sabha Elections 2024 : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు. Telangana - Lok Sabha Elections 2024 : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. అంతేకాదు రాజకీయ పార్టీలు ఎత్తులు, పొత్తులతో ప్రత్యర్ధి పార్టీలపై పై చేయి సాధించాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో 14 సీట్లు గెలచి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తుందని చెప్పారు. అదే గనక జరిగితే.. తాను రాజకీయ సన్యాసం స్వకరిస్తానని సవాల్ చేశారు. ఆదిలాబాద్‌లో శనివారం పార్లమెంట్ నియోజకవర్గ విజయ సంకల్ప సమ్మేళనం పేరిట ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి, శక్తి కేంద్రాల బాధ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హైదారాబాద్‌లో రూ. 3 వేలకు కోట్లకు సంబంధించిన స్థలం లీజు విషయంలో జరిగిన అవకతవకలను ప్రస్తావించారు. ముందుగా ఆ సంస్థను రద్దు చేసి.. తిరిగి అదే సంస్థకు లీజును అప్పజెప్పడంపై అక్రమాలు జరిగాయన్నారు. ఈ విషయమై రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు. తెలంగాణ లోక్‌సభకు ఎన్నికల విషయానికొస్తే.. ఈ నెల 18 ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడనుంది. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ తర్వాత.. ఒక రోజు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఆ తర్వాత మే 13న తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికల జరగున్నాయి.దాదాపు ఈ ఎన్నికల్లో 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏప్రిల్ 19 న తొలి విడత ఎన్నికలతో తొలి దశ ఎన్నికలు మొదలు కానున్నాయి. ఆ తర్వాతజూన్ 1న జరిగే ఏడో విడత ఎన్నికలతో ఈ క్రతువు ముగుస్తోంది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Haryana Swiggy Delivery Boy
Lok Sabha Elections 2024 BJP Congress Telangana
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
मंडी से कंगना रनौत के खिलाफ चुनाव लड़ेंगे विक्रमादित्य, प्रतिभा सिंह ने किया बेटे के नाम का ऐलानMandi Lok Sabha Elections 2024: आज हिमाचल प्रदेश के प्रत्याशियों को लेकर केंद्रीय चुनाव समिति की बैठक हुई है। इस दौरान ही मंडी सीट को लेकर बड़ी खबर सामने आई है।
और पढो »
‘यूपी के लोग जितना अच्छा स्वागत करते हैं, विदाई भी…,’ पीलीभीत में भाजपा सरकार पर बरसे अखिलेश यादव; जानें सीट का समीकरणLok Sabha Elections: अखिलेश यादव ने कहा कि बीजेपी इलेक्टोरल बॉन्ड से वसूली कर रही है।
और पढो »
RJD Manifesto Released: आरजेडी का घोषणा पत्र जारी, Tejashwi Yadav ने किए बड़े ऐलानLok Sabha Election 2024: राष्ट्रीय जनता दल का घोषणापत्र जारी
और पढो »
Lok Sabha Election 2024: कॉमन मिनिमम एजेंडा तक नहीं दे पाया INDIA गठबंधन, समझौते के बावजूद क्षेत्रीय दलों ने झटका कांग्रेस का ‘हाथ’?Lok Sabha Elections 2024: लोकसभा चुनाव 2024 को लेकर बीजेपी का मेनिफेस्टो कल घोषित होगा। हफ्ते भर पहले कांग्रेस पार्टी भी अपना न्याय पत्र जारी कर चुकी है।
और पढो »
K Keshavarao: కన్నీళ్లు పెట్టుకున్న కే కేశవరావు.. ఉగాది రోజున నీ కొడుకు ఇక మీదట చనిపోయాడని మెస్సెజ్..K Keshavarao: కాంగ్రెస్ నేత కే కేశవరావు బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వల్ల తన కుటుంబంలో చీలికలు వచ్చాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు బీఆర్ఎస్ లో చెప్పుకునేంత గౌరవం దక్కలేదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
और पढो »
Lok Sabha Elections 2024: दिल्ली-यूपी की इन 6 सीटों पर कांग्रेस उम्मीदवारों का इंतजार लंबाLok Sabha Elections 2024: दिल्ली और यूपी की छह सीटों पर कांग्रेस उम्मीदवारों का इंतजार हुआ लंबा। अमेठी का फैसला वायनाड में मतदान के बाद होगा।
और पढो »



