LIC Junior Assistants: ఎల్‌ఐసీ బంపర్‌ ఆఫర్.. ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. ఈ లింక్‌ ద్వారా నేరుగా అప్లై చేసేయండి..

Lic Assistant Recruitment 2024 समाचार

LIC Junior Assistants: ఎల్‌ఐసీ బంపర్‌ ఆఫర్.. ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. ఈ లింక్‌ ద్వారా నేరుగా అప్లై చేసేయండి..
Lic Hfl Recruitment 2024Lic Recruitment 2024Lic Assistant 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 24%
  • Publisher: 63%

LIC Recruitment for Junior Assistant Posts: నిరుద్యోగులకు ఎల్‌ఐసీ హైసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (LIC HFL) భారీ జాబ్‌ నోటిఫికేన్‌ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యుర్థులు వెంటనే అప్లై చేసుకోండి. ఈ పోస్టు వివరాలు, అర్హత, దరఖాస్తుకు చివరి తేదీ తెలుసుకుందాం.

LIC Junior Assistants: ఎల్‌ఐసీ బంపర్‌ ఆఫర్.. ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. ఈ లింక్‌ ద్వారా నేరుగా అప్లై చేసేయండి..

ఎల్‌ఐసీ హౌసింగ్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 200 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అసోం, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, పురుచ్చేరి, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ, కశ్మీర్‌, కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lic Hfl Recruitment 2024 Lic Recruitment 2024 Lic Assistant 2024 Lic Assistant Recruitment 2024 Update

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Telangana: రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. ప్రిలిమ్స్‌ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. ప్రిలిమ్స్‌ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్‌ ప్రారంభించారు.
और पढो »

IMD Heavy Rains Alert: ఈ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకు ఆరెంజ్ అలర్ట్ జారీIMD Heavy Rains Alert: ఈ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకు ఆరెంజ్ అలర్ట్ జారీIMD issues Heavy Rains Alert, check the states where red, orange and yellow alert issued ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వివరించింది. ఫలితంగా కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్, మరి కొన్నిరాష్ట్రాలకు ఎల్లో, రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
और पढो »

BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్‌..!BSNL 395 Days Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ దిమ్మదిరిగే రాఖీ ఆఫర్.. ఇప్పటి వరకు ఏ టెలికాం సంస్థ కూడా ఇవ్వని 395 రోజుల రీఛార్జీ ప్లాన్‌..!BSNL 395 Days New Recharge Plan: బీఎస్ఎన్‌ఎల్ రాఖీ ముందు తన కస్టమర్లకు మరో బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. 395 రోజుల రీఛార్జీ ప్లాన్‌ను ప్రారంభించింది.
और पढो »

Telangana Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రేపటి వరకూ అతి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీTelangana Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రేపటి వరకూ అతి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీTelangana Weather Forecast, imd issues red alert to these districts severe heavy rains తెలంగాణలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నిన్న శనివారం కూడా రాష్ట్రమంతా మసురుగప్పి విస్తారంగా వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకూ వర్షాలు పడుతూనే ఉన్నాయి.
और पढो »

Heavy Rains Alert: ఏపీకు భారీ వర్ష సూచన, రానున్న 5 రోజుల్లో ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలుHeavy Rains Alert: ఏపీకు భారీ వర్ష సూచన, రానున్న 5 రోజుల్లో ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలుAndhra pradesh Weather Forecast imd issued heavy rains alert మొన్నటి వరకూ తీవ్ర ఉక్కపోత, వేడిమితో అల్లాడిన ఏపీ ప్రజానీకానికి కాస్త ఉపశమనం లభిస్తోంది. ఈ ఏడాది రుతు పవనాలు త్వరగానే ప్రవేశించినా చాలాకాలం నిస్తేజంగా మిగిలిపోయాయి
और पढो »

Income Tax Deductions: ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ 4 డిడక్షన్స్ గురించి తెలుసుకోండి..లేకపోతే భారీ నష్టం తప్పదు.!!Income Tax Deductions: ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ 4 డిడక్షన్స్ గురించి తెలుసుకోండి..లేకపోతే భారీ నష్టం తప్పదు.!!ITR Filing: ప్రతి ఆర్థిక సంవత్సరంలో జులై నెలలో ట్యాక్స్ చెల్లింపుదారులకు ముఖ్యమైన సమయం ఇది. ఆదాయపన్ను చట్టం ప్రకారం జులై 31లోగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. అయితే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు (ELSS) మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ లో ఉంటాయి.
और पढो »



Render Time: 2025-02-21 15:04:07