Lady Aghori: ఊహించని వివాదంలో అఘోరీ.. కేసు నమోదు చేసిన పోలీసులు.. షాకింగ్ వీడియో వైరల్..

Lady Aghori समाचार

Lady Aghori: ఊహించని వివాదంలో అఘోరీ.. కేసు నమోదు చేసిన పోలీసులు.. షాకింగ్ వీడియో వైరల్..
AghoriLady Naga Sadhu AghriAghori Videos
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Lady Aghori Controversy: లేడీ అఘోరీ మళ్లీ తెలుగు స్టేట్స్ లలో హల్ చల్ చేస్తుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం అఘోరీ నాగ సాధు ఎక్కడకు వెళ్లిన అక్కడ వివాదాలకు కేరాఫ్ గా మారిందని కూడా చెప్పుకొవచ్చు. అయితే.. అఘోరీ మీద వరంగల్ పరిధిలోని పీఎస్ లో కేసు నమోదు అయినట్లు తెలుస్తొంది.

Lady Aghori Controversy: లేడీ అఘోరీ మళ్లీ తెలుగు స్టేట్స్ లలో హల్ చల్ చేస్తుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం అఘోరీ నాగ సాధు ఎక్కడకు వెళ్లిన అక్కడ వివాదాలకు కేరాఫ్ గా మారిందని చెప్పుకొవచ్చు. అయితే.. అఘోరీ మీద వరంగల్ పరిధిలోని పీఎస్ లో కేసు నమోదు అయినట్లు తెలుస్తొంది.Top Small Business Ideas: ఈ చిన్న ఐడియా జీవితాన్నే మార్చుతుంది.. నెలకు లక్షల్లో ఆదాయం.. అదనంగా రూ.

లేడీ అఘోరీ ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా హల్ చల్ చేస్తుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో తెలంగాణలో సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాం ధ్వంసం తర్వాత అక్కడికి చేరుకుని హల్ చల్ చేసింది . ఆ తర్వాత తెలంగాణలోని ప్రముఖ ఆలయాలను దర్శనం చేసుకుంది. మరొవైపు.. తెలంగాణలో దీపావళిరోజు ఆత్మర్పణం చేసుకుంటానని కాంట్రవర్సీకి వ్యాఖ్యలు చేసింది. దీంతో పోలీసులు అఘోరీనీ కొన్ని రోజుల పాటు ఆమె ఇంటిలో నిర్భందిచారు. ఆ తర్వాత మళ్లీ కార్తీక మాసం అని.. పూజలు చేసుకొవాలని చెప్తే..

అంతే కాకుండా..విజయవాడకు వెళ్లి అక్కడ దర్శనం చేసుకుంది. ఆతర్వాత ఏపీలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ను కలుస్తానని వివాదాస్పదంగా ప్రవర్తించింది. పోలీసులపైనే దాడికి తెగపడింది. ఈ క్రమంలో గతంలో లేడీ అఘోరీ వరంగల్ లోన ముమ్మనూరులో చేసి పని ఆమె మెడకు చుట్టుకుందని చెప్పుకొవచ్చు. లేడీఅఘోరీ తెలంగాణలోని వరంగల్ లోని మాముననూరుకు వెళ్లింది. అక్కడ స్మశానంలో భయంకరమైన పూజలు చేసింది. ఒక నిప్పుల గుండం ఏర్పాటు చేసుకుని.. దాని ముందు ఒక కోడిని పెట్టుకుంది. ఏవేవో మంత్రాలు పఠిస్తు.. ఆ కోడిని అగ్నికి బలిచ్చింది.ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో వరంగల్ కు చెందిన కొంత మంది యువత లేడీ అఘోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తొంది.ముఖ్యంగా ఆమె కోడిని బలివ్వడం, రక్త తర్పణం చేయడం నేరమని తెలుస్తొంది. ఎనిమల్ యాక్ట్ ప్రకారం.. జంతుబలి అనేది నేరం. అందుకే.. యువకులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Waynad Bypoll Election Results 2024

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Aghori Lady Naga Sadhu Aghri Aghori Videos Aghori Vidoe Viral Warangal Agrori Narasadhu Controversy Case Filed Agaist Lady Aghori

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Sree Reddy: స్వరం మార్చిన శ్రీరెడ్డి.. లోకేష్ అన్నకి విజ్ఞప్తి అంటూ సారీలపర్వం..Sree Reddy: స్వరం మార్చిన శ్రీరెడ్డి.. లోకేష్ అన్నకి విజ్ఞప్తి అంటూ సారీలపర్వం..Sree Reddy Letter To Lokesh: శ్రీరెడ్డిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. కూటిమి ప్రభుత్వం ప్రముఖులపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గానూ నిన్న పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.
और पढो »

Aghori: శుక్రవారం కారులోనే దాహనమైపోతానన్న అఘోరీకి బిగ్‌ షాక్‌ ఇచ్చిన పోలీసులు..!Aghori: శుక్రవారం కారులోనే దాహనమైపోతానన్న అఘోరీకి బిగ్‌ షాక్‌ ఇచ్చిన పోలీసులు..!Aghori Naga Sadhu: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం నుంచి ట్రెండ్‌ అవుతున్న అఘోరీ నాగ సాధుకు పోలీసులు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. శుక్రవారం కారులోనే దహనం అయిపోతానని అఘోరీ ప్రకటించారు.
और पढो »

Viral Video: ఓర్నీ.. ఇదేం ఛెండాలం..?.. పబ్లిక్‌గా మహిళ పెదాలను ముద్దాడిన పోలీసు.. వీడియో వైరల్..Viral Video: ఓర్నీ.. ఇదేం ఛెండాలం..?.. పబ్లిక్‌గా మహిళ పెదాలను ముద్దాడిన పోలీసు.. వీడియో వైరల్..famale cop kisses woman: పోలీసు అందరి ముందే చేసిన పని ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »

Jani Master: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్.. కన్న బిడ్డల్ని పట్టుకొని ఏడ్చిన వీడియో వైరల్..Jani Master: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్.. కన్న బిడ్డల్ని పట్టుకొని ఏడ్చిన వీడియో వైరల్..Jani Master Emotional Video Viral: జానీ మాస్టర్‌ పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం అయిన బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు.
और पढो »

Lightning Strike Video: షాకింగ్ వైరల్ వీడియో, ఫుట్‌బాల్ ఆడుతుండగా పిడుగుపడి ఒకరి మృతిLightning Strike Video: షాకింగ్ వైరల్ వీడియో, ఫుట్‌బాల్ ఆడుతుండగా పిడుగుపడి ఒకరి మృతిShocking Live Video lightning strike in foot ball ground kills a player పెరూలోని హువాన్కాయోలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. మధ్యలో వర్షం పడటంతో మ్యాచ్ నిలిపేశారు. ఆటగాళ్లు ఒక్కొక్కరిగా నెమ్మదిగా గ్రౌండ్ నుంచి బయటకు వెళ్తున్నారు. అంతలో ఒక్కసారిగా పిడుగుపడింది. దాదాపు కొంతమంది కుప్పకూలిపోయారు.
और पढो »

Lady Aghori: తొందరలోనే సీఎం రేవంత్ కు ఊహించని చిక్కులు..?.. షాకింగ్ విషయం బైటపెట్టిన అఘోరీ..Lady Aghori: తొందరలోనే సీఎం రేవంత్ కు ఊహించని చిక్కులు..?.. షాకింగ్ విషయం బైటపెట్టిన అఘోరీ..Aghori on cm revanth reddy: అఘోరీ ఘటన ప్రస్తుతం ఎక్కడ చూసిన చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా.. సనాతన ధర్మం కోసం ఏమైన చేసేందుకు సిద్దమని అఘోరీ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా..అఘోరీ మాత ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో హల్ చల్ గా మారింది.
और पढो »



Render Time: 2025-02-13 01:34:09