Mee Seva Centers: రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో నిలిచిపోయిన పౌర సేవలు.. 3 రోజులుగా ప్రజల ఇబ్బందులు..

Mee Seva Centers समाचार

Mee Seva Centers: రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో నిలిచిపోయిన పౌర సేవలు.. 3 రోజులుగా ప్రజల ఇబ్బందులు..
How To Open Meeseva Center In Andhra PradeshHow To Apply New Meeseva Center In Telangana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 20%
  • Publisher: 63%

Mee Seva Centers: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవ కేంద్రాలు మొరాయిస్తున్నాయి. పోర్టల్‌ పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గడిచిన మూడు రోజులుగా సేవలు నిలిచి పోవడంతో ప్రజా సేవాలు నిలిచిపోయాయి.

Mee Seva Centers : రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లో నిలిచిపోయిన పౌర సేవలు.. 3 రోజులుగా ప్రజల ఇబ్బందులు..

Mee Seva Centers: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ సేవ కేంద్రాలు మొరాయిస్తున్నాయి. పోర్టల్‌ పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గడిచిన మూడు రోజులుగా సేవలు నిలిచి పోవడంతో ప్రజా సేవాలు నిలిచిపోయాయి. మీ సేవ కేంద్రాల్లో పోర్టల్‌ పనిచేయకపోవడంతో ప్రజలు గడిచిన మూడు రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా నిత్యం కరెంట్‌ బిల్లు, ట్యాక్స్‌, ఇతర ధృవపత్రాల సేవలను పొందుతారు. రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

How To Open Meeseva Center In Andhra Pradesh How To Apply New Meeseva Center In Telangana

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heavy Rains In Two Telugu States: మరో మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం..Heavy Rains In Two Telugu States: మరో మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం..Heavy Rains In Two Telugu States: గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. ఇప్పటికే భారీ వర్షాలతో ఖమ్మం, విజయవాడ ప్రజలు ముంపుకు గురయ్యారు.
और पढो »

Best Business Ideas: మహిళలు ఈ ఒక్క చిన్న కోర్సు నేర్చుకుంటే చాలు.. సీజన్‎లో రోజు రూ. 10వేలు సంపాదించే చాన్స్Best Business Ideas: మహిళలు ఈ ఒక్క చిన్న కోర్సు నేర్చుకుంటే చాలు.. సీజన్‎లో రోజు రూ. 10వేలు సంపాదించే చాన్స్Business Ideas: మహిళలు మీరు ఇంటి వద్ద ఉండి కేవలం కొన్ని గంటలు కష్టపడితే చాలు.. ప్రతినెల మంచి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న లేక మీ భర్త సంపాదనకు చేదోడు వాదోడుగా ఉండాలనుకున్నా..చిన్న చిన్న వ్యాపారాలు చేయడం ద్వారా మీరు ప్రతి నెల స్థిరంగా ఆదాయం పొందే అవకాశం ఉంది.
और पढो »

Munneru: ఖమ్మం జిల్లాను వదలని మున్నేరు వణుకు..ఆందోళనలో ప్రజలు..Munneru: ఖమ్మం జిల్లాను వదలని మున్నేరు వణుకు..ఆందోళనలో ప్రజలు..Munneru: గత కొన్ని రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు కోలుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో మున్నేరు అక్కడ ప్రజలను కన్నీరు పెట్టించింది.
और पढो »

Pawan Kalyan: నాకు పదవిపై సోకులు లేవు.. రాయలసీమ కోసం కూలీగా పనిచేస్తా: పవన్‌ కల్యాణ్‌Pawan Kalyan: నాకు పదవిపై సోకులు లేవు.. రాయలసీమ కోసం కూలీగా పనిచేస్తా: పవన్‌ కల్యాణ్‌Pawan Kalyan Rayalaseema Region Development: రాయలసీమ ప్రజల కోసం కూలీగానైనా పని చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. సీమలో అభివృద్ధి జరగాలన్నే తన లక్ష్యమని తెలిపారు.
और पढो »

Mutual Funds: నెలకు 1000 రూపాయలు జమ చేస్తే చాలు.. కోటీశ్వరుడు అవడం ఎలాగో తెలుసుకుందాంMutual Funds: నెలకు 1000 రూపాయలు జమ చేస్తే చాలు.. కోటీశ్వరుడు అవడం ఎలాగో తెలుసుకుందాంSIP Schemes:మీరు కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి ప్రారంభిస్తే మీ రిటైర్మెంట్ నాటికి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
और पढो »

UPSC CDS 2 admit card 2024: యూపీఎస్‌సీ సీడీఎస్‌ 2 హాల్‌ టిక్కెట్లు విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోండి..UPSC CDS 2 admit card 2024: యూపీఎస్‌సీ సీడీఎస్‌ 2 హాల్‌ టిక్కెట్లు విడుదల.. ఈ లింక్‌ ద్వారా వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోండి..UPSC CDS 2 admit card 2024 released: యూపీఎస్‌సీ సీడీఎస్‌2 ఎగ్జామ్‌ 2024 సెప్టెంబర్‌ 1న దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు.
और पढो »



Render Time: 2025-02-16 01:36:33