Mega family vs Nandamuri family: ఏడేళ్ళ నాటి సీన్ రివర్స్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?

Nandamuri Balakrishna समाचार

Mega family vs Nandamuri family: ఏడేళ్ళ నాటి సీన్ రివర్స్.. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..?
Mega Fans Vs Nandamuri FansNandamuri FansNandamuri Fans Vs Mega Fans
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Chiranjeevi Vs Balakrishna: ఏడేళ్ల క్రితం అంటే 2016లో మెగా - నందమూరి హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, బాలయ్య సినిమాలు వరుసగా విడుదలై మంచి సక్సెస్ అందుకొని రికార్డులు సృష్టించాయి.

ఈ ఏడాది సెప్టెంబర్ లో ఎన్టీఆర్ దేవర, డిసెంబర్ లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, 2025 సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర, బాలకృష్ణ బాబీతో చేస్తున్న NBK 109 చిత్రాలు వరుసగా విడుదల కాబోతున్నాయి.సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సన్నివేశాలు యాదృచ్ఛికంగా జరిగినా సరే అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. మరికొన్ని విషయాలు సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్ గా కొనసాగుతూ ఉంటాయి. అయితే అందులో ఏవి నిజమవుతాయో? ఏవి అనుకోకుండా జరిగిపోతాయో? చెప్పని పరిస్థితులు.. ఇదిలా ఉండగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదవలేదు..

ఇదిలా ఉండగా నందమూరి, మెగా హీరోలకు సంబంధించిన సినిమాలు ఈ ఏడాది చివర్లో వరుసగా విడుదలవుతున్నాయి.. ముఖ్యంగా ఎన్టీఆర్, బాలకృష్ణ, రామ్ చరణ్, చిరంజీవి వరుస పెట్టి తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సరిగా ఏడు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సీన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ కాబోతోందని టాలీవుడ్ సినీ వర్గాలు చెబుతున్నాయి.

సరిగ్గా ఏడేళ్ల క్రితం అంటే 2016లో మెగా - నందమూరి హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, బాలయ్య సినిమాలు వరుసగా విడుదలై మంచి సక్సెస్ అందుకొని రికార్డులు సృష్టించాయి. 2016 సెప్టెంబర్ లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ , డిసెంబర్లో రామ్ చరణ్ ధ్రువ, ఆ తర్వాత 2017 సంక్రాంతికి చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150, 2017 జనవరి 12న బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు విడుదలై అన్నీ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అటు మెగా ఇటు నందమూరి ఫ్యామిలీలు సంబరాలు చేసుకున్నాయి.

సెప్టెంబర్ లో ఎన్టీఆర్ దేవర, డిసెంబర్ లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, 2025 సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర , బాలకృష్ణ బాబీతో చేస్తున్న NBK 109 చిత్రాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలపై మంచి బజ్ కూడా క్రియేట్ అయింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ సీన్ మళ్లీ రిపీట్ అవుతుందని సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఫాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. మరి ఏడేళ్ల క్రితం సీన్ రిపీట్ అవుతోంది. కానీ ఏడేళ్ల క్రితం అందుకున్న సక్సెస్ ను ఇప్పుడు ఈ నలుగురు హీరోలు అందుకుంటారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mega Fans Vs Nandamuri Fans Nandamuri Fans Nandamuri Fans Vs Mega Fans

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IPL: ক্রিকেট বেটিংয়ে হেরে বিপুল দেনা, জমি বিক্রিতে বাধা দেওয়ায় দাদা-বৌদিকে বেধড়ক মার ভাইদেরIPL: ক্রিকেট বেটিংয়ে হেরে বিপুল দেনা, জমি বিক্রিতে বাধা দেওয়ায় দাদা-বৌদিকে বেধড়ক মার ভাইদেরBasanti couple beaten by family members in a family dispute
और पढो »

Mokshagna: బిగ్‌ బ్రేకింగ్‌.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?Mokshagna: బిగ్‌ బ్రేకింగ్‌.. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్‌.. డైరెక్టర్‌ ఎవరో తెలుసా?Nandamuri Mokshagna Debut Film With Prasanth Varma: నట సింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఫిక్సయ్యింది. హీరోగా తొలి సినిమానే పెద్ద దర్శకుడితో మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
और पढो »

Jaggery Benefits: ఎనీమియా సమస్యతో బాధపడుతున్నారా, అమ్మమ్మల కాలం నాటి అద్భుత చిట్కాJaggery Benefits: ఎనీమియా సమస్యతో బాధపడుతున్నారా, అమ్మమ్మల కాలం నాటి అద్భుత చిట్కాJaggery health benefits take jaggery daily at night time and get rid of these diseases Jaggery Benefits: శరీరంలో వివిధ అవయవాల పని తీరు సక్రమంగా ఉండాలంటే రక్తం చాలా అవసరం. అందుకే రక్తం అనేది తగిన పరిమాణంలో ఉండాలి. ఎనీమియా అంటే తగినంత పరిమాణంలో రక్తం ఉత్పత్తి కాకపోవడమే.
और पढो »

Vishwambhara: ఒక్క సీన్ వల్ల పెద్ద చిక్కు…అయినా తగ్గేదేలే అంటోన్న చిరంజీవి!Vishwambhara: ఒక్క సీన్ వల్ల పెద్ద చిక్కు…అయినా తగ్గేదేలే అంటోన్న చిరంజీవి!Vishwambhara Update: చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న విశ్వంభర పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. అభిమానులు దర్శకుడు.. మల్లిడి వశిష్టపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. పీరియాడికల్ ఫాంటసీ డ్రామాగా..రాబోతున్న ఈ సినిమా మీద సాధారణ ప్రేక్షకులకి కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
और पढो »

Alia Bhatt: అంబానీ వేడుకల్లో అలియా స్పెషల్ అట్రాక్షన్..160 యేళ్ళ క్రితం నాటి చీర ధరించి..!Alia Bhatt: అంబానీ వేడుకల్లో అలియా స్పెషల్ అట్రాక్షన్..160 యేళ్ళ క్రితం నాటి చీర ధరించి..!Alia Bhatt Saree: అంబానీ ఇంట జరుగుతున్న పెళ్లి వేడుకలలో అలియా భట్ ..160 సంవత్సరాల క్రితం నాటి ఆశావలి చీర ధరించి.. అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చీర గురించి తెలిసి సోషల్ మీడియాలో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. మరి ఈ చీర ప్రత్యేకత ఏమిటో ఒకసారి చూద్దాం..
और पढो »

Lonavala: প্রবল জলস্রোতের মাঝে একে অপরকে জড়িয়ে! ভেসে গেলেন শিশু-সহ পরিবারের ৫...Lonavala: প্রবল জলস্রোতের মাঝে একে অপরকে জড়িয়ে! ভেসে গেলেন শিশু-সহ পরিবারের ৫...Family Of 7 Swept Away In Swollen Waterfall Near Mumbai
और पढो »



Render Time: 2025-02-15 13:21:42