Members of Parliament: ఎంపీగా గెలిచిన వారికి వచ్చే జీతం, పొందే సౌకర్యాలు ఏంటో తెలుసా..?

Member Of Parliament समाचार

Members of Parliament: ఎంపీగా గెలిచిన వారికి వచ్చే జీతం, పొందే సౌకర్యాలు ఏంటో తెలుసా..?
Loksabha Elections 2024Members Of Parliament SalaryMPS Facilites
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 34%
  • Publisher: 63%

MPs Salaries: మనదేశంలో ప్రస్తుతం ఎన్నికల హీట్ నడుస్తోంది. అన్ని పార్టీలు ఎంపీల ఎన్నికల బరిలో తమ అభ్యర్థులను బరిలో ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీగా ఎన్నికైన అభ్యర్థి పొందే శాలరీలు, సదుపాయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లోక్ సభను దిగువ సభ అని, రాజ్యసభను ఎగువ సభ లేదా పెద్దల సభ అని పిలుస్తారు. లోక్ సభకు స్పీకర్ బాధ్యత వహిస్తారు. అదే విధంగా రాజ్యసభకు మాత్రం చైర్మన్ ఉంటారు. ఈ క్రమంలో ఎంపీలుగా ఎన్నికైన వారు పొందే జీతభత్యాలు, సదుపాయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లోక్ సభకు గానీ, రాజ్యసభకు గానీ ఎంపీగా ఎన్నికైన వారికి ప్రతినెల లక్ష రూపాయలు వస్తుంది. ఇతర అలవెన్సులు అన్ని కలుపుకుని నెలకు 1.30 లక్షలు వస్తాయి.

ఎంపీగా ఎన్నికైన వ్యక్తికి, ఆయన సతీమణికి ఏడాదికి 34 సార్లు ఉచితంగా విమాన ప్రయాణం,ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పిస్తారు. ఇక ఏదైన ఆరోగ్య టెస్టులు కోసం.. అన్నిరకాల లాబోరేటరీలు, ఈసీజీలు, డెంటల్, చర్మ సంబంధ నిపుణులు, కంటికి చెందిన ఎలాంటి సమస్యలకైన ఉచితంగా ట్రీట్మెంట్ కల్పిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉచితంగా వసతిని కూడా కల్పిస్తారు. ఎంపీ పదవిలో ఉండగా.. మూడు టెలిఫోన్లను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. అదే విధంగా ఏడాదికి యాభై ఉచిత కాల్స్ మాట్లాడుకోవచ్చు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Loksabha Elections 2024 Members Of Parliament Salary MPS Facilites Mps Elections Process Loksabha Rajya Sabha

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

WomanThrows Son: పసిబిడ్డను మొసళ్లకు ఆహరంగా వేసిన కసాయి తల్లి..కారణం ఏంటో తెలుసా..?WomanThrows Son: పసిబిడ్డను మొసళ్లకు ఆహరంగా వేసిన కసాయి తల్లి..కారణం ఏంటో తెలుసా..?Karnataka Crocodile Attack: కన్నతల్లి కసాయిగా మారింది. అభం శుభం ఎరుగని తన బిడ్డను తీసుకెళ్లి మొసళ్లు ఉన్న కాల్వలోకి విసిరేసింది. ఏం తెలియనట్లు ఇంటికి వచ్చేసింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
और पढो »

Apple Watch Saves Life: ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈవో రెస్పాన్స్ ఏంటో తెలుసా..?Apple Watch Saves Life: ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈవో రెస్పాన్స్ ఏంటో తెలుసా..?Apple Watch Saves Life: ఢిల్లీకి చెందన మహిళ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనైంది. కానీ ఆమెకు ఏమౌతుందో కాసేపు అర్ధంకాలేదు. ఇంతలో ఆమె చేతికి వేసుకున్న యాపిల్ వాచ్ ఆమె శరీరంలో వస్తున్న మార్పులను సూచిస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం ను సూచించింది.
और पढो »

CSIR: సోమవారం ముడుతలు పడ్డ దుస్తులు వేసుకోవాలంటూ సీఎస్ఐఆర్ ప్రచారం.. కారణం ఏంటో తెలుసా.?CSIR: సోమవారం ముడుతలు పడ్డ దుస్తులు వేసుకోవాలంటూ సీఎస్ఐఆర్ ప్రచారం.. కారణం ఏంటో తెలుసా.?Wrinkles acche hai programme: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ తమ సిబ్బందిని ప్రతి సోమవారం ముడుతల పడ్డ దుస్తులు వేసుకొని రావాలని సూచించింది. దీనిలో భాగంగా వాహ్ మండేస్ అనే ప్రత్యేక కార్యక్రమంను ప్రారంభించింది.
और पढो »

Smell From Soil: వర్షం పడగానే మట్టి నుంచి ఒకరకమైన మంచివాసన వస్తుంది.. దీని వెనుక కారణం ఏంటో తెలుసా..?Smell From Soil: వర్షం పడగానే మట్టి నుంచి ఒకరకమైన మంచివాసన వస్తుంది.. దీని వెనుక కారణం ఏంటో తెలుసా..?Smell From Soil: సాధారణంగా వర్షం పడిన తర్వాత మట్టి లోపల నుంచి ఒక రకమైన మంచి వాసన వస్తుంది.దీన్ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉండేవారికి ఈ అనుభవం ఎక్కువగా ఉంటుంది. తొలకరి సమయంలో వర్షం పడటం వల్ల నెల నుంచి ఒకరకమైన సువాసన వస్తుంది.
और पढो »

Sunflower Oil Uses: సన్‌ఫ్లవర్ ఆయిల్ టాప్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!Sunflower Oil Uses: సన్‌ఫ్లవర్ ఆయిల్ టాప్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!Sunflower Oil Health Benefits: సన్‌ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
और पढो »

Baahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali: మరో బాహుబలి సిద్ధం.. బిగ్ అప్డేట్ ఇచ్చేసిన రాజమౌళిBaahubali Crown of Blood Trailer: రాజమౌళి బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఏంటో అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళింది ఈ సినిమా.
और पढो »



Render Time: 2025-02-16 13:57:03