Pm modi: ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ఈరోజు (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మోదీ ప్రమాణ స్వీకారానికి అనేక దేశాల నుంచి అతిథులు, రాష్ట్రాల సీఎంలు, అన్ని పొలిటికల్ పార్టీలను మోదీ ప్రత్యేకంగా ఆహ్వనించారు.
Modi 3.0 Oath ceremony: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చిన మోదీ.. ప్రమాణ స్వీకారం వేళ ఊహించని ట్విస్ట్..
Pm modi: ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మోదీ ప్రమాణ స్వీకారానికి అనేక దేశాల నుంచి అతిథులు, రాష్ట్రాల సీఎంలు, అన్ని పొలిటికల్ పార్టీలను మోదీ ప్రత్యేకంగా ఆహ్వనించారు.7th Pay Commission DA News 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. కొత్త ప్రభుత్వంలో శుభవార్తలు ఇవే..!దేశంలో మోదీ హ్యట్రిక్ ప్రధానిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
దీంతో వారు మోదీకి తమ మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో మోదీ మూడోసారి పీఎం కావడానికి కావాల్సిన సంఖ్యాబలం చేకూరింది. ఇదిలా ఉండగా.. ఏపీ రాజకీయాల్లో ఈసారి జనసేక అధినేత పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. జనసేన నుంచి బరిలోకి దిగిన వారంతా గెలిచి వందశాతం స్ట్రైక్ రేట్ సాధించారు. మోదీ 3.0 క్యాబినేట్ లో.. ఏపీ ప్రాధాన్యత ఉంటుందని అందరు భావించారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి ఇద్దరు ఎంపీలు, జనసేన నుంచి మోదీ క్యాబినేట్ లో ఒకరు ఉండోచ్చన్న ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున విన్పించాయి. ముఖ్యంగా..
కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి ఇప్పటికే.. కేంద్ర మంత్రివర్గంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌లకు మంత్రిపదవి దక్కింది. క్యాబినెట్ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కూడా కేంద్ర మంత్రుల జాబితా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సదరు ఎంపీలంతా ఢిల్లీకి చేరుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Nitish Kumar
Pm Modi Modi Oath Ceremony Janasena Party Narendra Modi
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Nitish kumar: మోదీ ప్రమాణ స్వీకారం వేళ షాకింగ్ ట్విస్ట్... నితీష్ కుమార్ కు ప్రధాని పదవీ..?..Loksabha election results 2024: దేశంలో మోదీ ప్రమాణ స్వీకరానికి అధికారులు అన్నిరకాల ఏర్పాట్లను చేస్తున్నారు. రేపు సాయంత్రం (ఆదివారం) మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
और पढो »
Exit Polls 2024: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. మోదీ చరిష్మాకు పట్టం కట్టిన ఓటర్లు.. ఎగ్జిట్ సర్వేల్లో ఊహించని ఫలితాలు..Loksabha elections 2024: మోదీ మేనియాను ఇండియా కూటమి ఏమాత్రం ఆపలేకపోయిందని తెలుస్తోంది. దేశంలో ఈరోజు సాయత్రం ఏడవ దశ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల సంఘం సూచనల మేరకు సాయంత్రం 6.30 తర్వాత అనేక సర్వే సంస్థలు ఎగ్జీట్ పోల్ ఫలితాలను విడుదల చేశాయి.
और पढो »
PM Modi: మోదీ జీవితంపై బయోపిక్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన బాహుబలి నటుడు.. టైటిల్ మాములుగా లేదుగా..Modi biopic: ప్రధాని మోదీ జీవిత చరిత్రను తెరమీద ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో లోక్ సభ ఎన్నికల వేళ ప్రస్తుతం ఈ వార్త రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
और पढो »
Kangana ranaut: చెంపదెబ్బతో కంగానాకు వెల్ కమ్.. మోదీ ప్రమాణ స్వీకారం వేళ మరోసారి తెరపైకి ఆ వివాదం..kangana ranaut: ఛండీ గఢ్ విమానాశ్రయంలో ఎంపీగా గెలిచిన కంగానాకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలో ఎంపీల సమావేశంలో పాల్గొనేదుకు వెళ్తుండగా సీఐఎస్ఎఫ్ లేడీ కానిస్టేబుల్ ఆమెపై చేయిచేసుకున్నారు. ఈ ఘటన తీవ్ర దుమారంగా మారింది.
और पढो »
Chandrababu as Kingmaker: మోదీ 3.0 ప్రభుత్వానికి మూలస్థంభం చంద్రబాబే, అందుకే ఈ డిమాండ్లుTelugudesam leader chandrababu naidu key role in modi 3.0 government నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో ఎన్డీయే మిత్రపక్షాలది ఈసారి కీలకపాత్ర కానుంది.
और पढो »
Ys Jagan Oath: విశాఖలోనే జగన్ ప్రమాణ స్వీకారం, అధికార పార్టీ ధీమాకు కారణమేంటిYs jagan will take oath in visakhapatnam why ysr congress party ఏపీ ఎన్నికలు ముగిసిన తరువాత ఎన్నికల సంఘం అధికారికంగా నిన్న అర్ధరాత్రి పోలింగ్ శాతాన్ని ప్రకటించింది. బ్యాలెట్ పేపర్ ఓటింగుతో కలిగి 81.76 శాతంగా ఎన్నికల సంఘం తేల్చింది
और पढो »