Mokshada Ekadashi: మోక్షద ఏకాదశి ఎప్పుడు..?.. దీని విశిష్టత..ఈ రోజున ఏంచేయాలంటే..?

Mokshada Ekadashi 2024 समाचार

Mokshada Ekadashi: మోక్షద ఏకాదశి ఎప్పుడు..?.. దీని విశిష్టత..ఈ రోజున ఏంచేయాలంటే..?
Ekadshi VratMokshada Ekadashi VratamMokshada Ekadashi Significance
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 35%
  • Publisher: 63%

Mokshada Ekadashi Vratam: ప్రస్తుతం మార్గశిరం మాసం స్టార్ట్ అయ్యింది. ఈ మాసంలో ఎక్కువగా విష్ణువును ఆరాధిస్తుంటారు. అదే విధంగా ప్రస్తుతం డిసెంబరు 11న మోక్షద ఏకాదశి వస్తుంది.

Mokshada Ekadashi Vratam : ప్రస్తుతం మార్గశిరం మాసం స్టార్ట్ అయ్యింది. ఈ మాసంలో ఎక్కువగా విష్ణువును ఆరాధిస్తుంటారు. అదే విధంగా ప్రస్తుతం డిసెంబరు 11న మోక్షద ఏకాదశి వస్తుంది. సాధారణంగా మార్గశిర మాసం కూడా విష్ణుదేవుడికి ఎంతో ఇష్టమైన మాసం అంట. అదే విధంగా ఏకాదశి తిథి అనేది అత్యంత పవిత్రమైనదిగా చెప్తుంటారు. ఈరోజు ఏపనిచేసిన కూడా అది మంచి ఫలితాలను ఇస్తుందంట.డిసెంబరు 11న మోక్షద ఏకాదశి వస్తుంది. ఈ రోజున సూర్యోదయం తెల్లవారు జామున 3 గంట నుంచి.. రాత్రి వరకు ఏకాదశి మూహుర్తం ఉందని పండితులు చెబుతున్నారు. అయితే.

మోక్షద ఏకాదశి అనేది జీవులకు మంచి ఉత్తర లోకాలను ప్రసాదించేదిగా ఉపకరిస్తుందంట. బాల్యం, యవ్వనం, కౌమారం, వార్దక్యం అనే దశలు ఉంటాయి. అయితే.. అంతిమ దశలో ఉన్నవారికి శీఘ్రంగా శ్రీమహ విష్ణువు అనుగ్రహాం కల్గుతుందంట. ఈరోజున విష్ణుదేవుడ్ని గులాబీ పువ్వులు, తులసీ మాలలతో అలంకరించాలి. అదే విధంగా.. వివిధ రకాల ఫలాలను నైవేద్యంగా సమర్పించాలని పండితులు చెబుతుంటారు. కొంత మంది ఈరోజున ఉపవాసాలు సైతం చేస్తుంటారు. మోక్షద ఏకాదశి రోజున.. ఆకలితో ఉన్న అనార్థులకు, రోడ్డు మీద సంచరించే జీవజాతులకు ఏదైన తినేందుకు పెట్టాలంట.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ekadshi Vrat Mokshada Ekadashi Vratam Mokshada Ekadashi Significance When Is Mokshada Ekadashi 2024 Margashira Masam Margashiram

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Utpanna Ekadashi 2024: ఉత్పన్న ఏకాదశి.. రేపు ఈ ఒక్క పనిచేస్తే కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులవ్వడం పక్కా..Utpanna Ekadashi 2024: ఉత్పన్న ఏకాదశి.. రేపు ఈ ఒక్క పనిచేస్తే కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులవ్వడం పక్కా..Utpanna Ekadashi date: కార్తీక మాసంలో ఉత్పన్న ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తుంటారు.ఈ ఏకాదశి రోజున ఏ పనిచేసిన కూడా అది వెయ్యిరెట్లు రాజయోగాలను ఇస్తుందంట.
और पढो »

Dev Uthani Ekadashi 2024: దేవ్ ఉత్థనీ ఏకాదశి ఎప్పుడు..?.. కార్తీక మాసంలో దీని ప్రాముఖ్యత.. ఆ రోజు ఏంచేయాలంటే..?Dev Uthani Ekadashi 2024: దేవ్ ఉత్థనీ ఏకాదశి ఎప్పుడు..?.. కార్తీక మాసంలో దీని ప్రాముఖ్యత.. ఆ రోజు ఏంచేయాలంటే..?karthika masam Prabhodini Ekadashi 2024: కార్తీకంను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతే కాకుండా.. దీనిలో వచ్చే ఏకాదశికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్తుంటారు. ఈ సారి దేవ్ ఉత్థనీ ఏకాదశి ఏ రోజు వస్తుందో ఇప్పుడు చూద్దాం.
और पढो »

Karthika Purnima 2024: కార్తీక పౌర్ణమి ఎప్పుడు..?.. విశిష్టత.. ఆ రోజున ఏంచేయాలో తెలుసా..?Karthika Purnima 2024: కార్తీక పౌర్ణమి ఎప్పుడు..?.. విశిష్టత.. ఆ రోజున ఏంచేయాలో తెలుసా..?Karthika masam 2024: కార్తీక మాసంలో పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తుంటారు. మిగత మాసాలకన్న.. కార్తీకంలో మనం చేసిన దేవత పూజలు, వ్రతాలకు రెట్టింపు ఫలితం కల్గుతుందని చెప్తుంటారు.
और पढो »

Mokshada Ekadashi 2024 : मोक्षदा एकादशी कब है, जानें महत्‍व और शुभ मुहूर्त, पूजाविधिMokshada Ekadashi 2024 : मोक्षदा एकादशी कब है, जानें महत्‍व और शुभ मुहूर्त, पूजाविधिMokshada Ekadashi 2024 Kab Hai : मोक्षदा एकादशी मार्गशीर्ष मास के शुक्‍ल पक्ष की एकादशी को कहते हैं। सनातन धर्म इस एकादशी का खास महत्‍व होता है। मोक्षदा एकादशी का व्रत 11 दिसंबर को रखा जाएगा। मोक्षदा एकादशी का महत्‍व मोक्ष की प्राप्ति के लिए बहुत ही खास होता है और इस दिन व्रत करने से पितरों की कृपा आपको प्राप्‍त होती है। आइए जानते हैं मोक्षदा...
और पढो »

Mokshada Ekadashi Vrat 2024: बैकुंठ एकादशी और मौनी एकादशी की जानकारीMokshada Ekadashi Vrat 2024: बैकुंठ एकादशी और मौनी एकादशी की जानकारीMokshada Ekadashi, जिसे बैकुंठ एकादशी और मौनी एकादशी के नाम से भी जाना जाता है, 11 दिसंबर 2024, बुधवार को है. इस दिन व्रत करने के साथ लोग मौन रहने का नियम भी अपनाते हैं. इस दिन पूजा मुहूर्त, विधि और महत्व जानकारी को देखें.
और पढो »

Mokshada Ekadashi 2024 Tarihi ve AnlatımıMokshada Ekadashi 2024 Tarihi ve AnlatımıMokshada Ekadashi, Hindu dini inancına göre, Margashirsha ayının shukla pakş'ın on birinci günü olarak tanınır. Bu yıl 2024'te kutlanacak olan Mokshada Ekadashi'nin tarihi, 11 Aralık'ta olacak. Bu gün, Vishnu ve Lakshmi'ye tapınarak tüm zorluklardan kurtuluş ve her türlü mutluluğa ulaşmak için yapılan özel bir bayramdır.
और पढो »



Render Time: 2025-02-19 21:42:38