Moosi River: మూసీ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదనే విషయం స్పష్టం చేశారు. అంతేకాదు నవంబర్ ఒకటో తేదీన పనులు ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
EPFO Pension: EPS పెన్షన్ దారులకు దీపావళి పండగ ధమాకా అందించిన ప్రధాని మోదీ...పెన్షన్ విషయంలో కీలక నిర్ణయం
ఈ సందర్ంగా తొలి దశ టెండర్లపై సీఎం రేవంత్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా తొలిదశలో బాపూఘాట్ అభివృద్ధి చేస్తామన్నారు. మొదటి దశలో గండిపేట నుంచి బాపూఘాట్ వరకు పనులు చేపడుతామన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహాన్ని బాపూఘాట్‌లో నెలకొల్పుతామన్నారు. పటేల్, అంబేద్కర్ విగ్రహాల తరహాలోనే మహాత్ముడి విగ్రహాన్ని భారీ ఎత్తున ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు.
Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..
Moosi River Front Telangana Congress
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Telangana: దసరా పండుగ వేళ రైతులకు భారీ శుభవార్త.. ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.10,000 జమా..Crop Compensation To The Farmers: పండుగ వేళ రేవంత్ సర్కార్ రైతులకు తీపి కబురు అందించింది. వారి ఖాతాల్లో రూ.10,000 జమా చేయనున్నట్లు ప్రకటించింది.
और पढो »
Hyderabad: దీపావళి ముందు భారీగా ఐఏఎస్‌లు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు.. ఆ డేరింగ్ లేడీ ఆఫీసర్‌కు కీలక బాధ్యతలు..Telangana IAS Officers Transfers: దీపావళి పండుగ ముందు మరోసారి భారీ ఎత్తున ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. సోమవారం ఈ బదిలీలపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
और पढो »
Revanth Reddy: దేశ రక్షణలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్Damagundam VLF Radar Station Row: వివాదాస్పద రాడార్ కేంద్రం ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్లింది. దేశ రక్షణలో ముందుంటామని ప్రకటించింది.
और पढो »
KTR: ఢిల్లీకి డబ్బుల మూటలు పంపేందుకు రేవంత్ రెడ్డి మూసీ నది జపంKT Rama Rao Criticised On Musi Development Project: మూసీ నది ప్రాజెక్టు అభివృద్ధిపై కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీకి డబ్బులు పంపించేందుకు ఈ ప్రాజెక్టు ముందర వేసుకున్నారని విమర్శించారు.
और पढो »
Group 1 Mains: గ్రూప్ 1పై ముందుకే తెలంగాణ సర్కార్.. తగ్గేదెలే అంటున్న రేవంత్ రెడ్డిArrangements Speed Up Group 1 Mains Exam: అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. ఈ క్రమంలోనే పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది.
और पढो »
CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళి వేళ అదిరిపోయే వార్త చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు..Telangana Singareni employees: తెలంగాణ సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ సర్కారు అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తొంది.
और पढो »