Motorola razr 40 Price Cut: వావ్‌ అమెజాన్‌లో రూ.2,999కే Motorola razr 40 ఫ్లిఫ్‌ మొబైల్‌.. డిస్కౌంట్‌ పూర్తి వివరాలు ఇవే!

Motorola Razr 40 Ultra समाचार

Motorola razr 40 Price Cut: వావ్‌ అమెజాన్‌లో రూ.2,999కే Motorola razr 40 ఫ్లిఫ్‌ మొబైల్‌.. డిస్కౌంట్‌ పూర్తి వివరాలు ఇవే!
Motorola Razr 40Motorola Razr 40 PriceMotorola Razr 40 Ultra Price
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Get Motorola Razr 40 Flip Mobile At Rs.2,999 On Amazon, Discount Full Details ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన ఫ్లిఫ్‌ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ మోటో మొబైల్‌ను డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది.

Motorola razr 40 Price Cut: వావ్‌ అమెజాన్‌లో రూ.2,999కే Motorola razr 40 ఫ్లిఫ్‌ మొబైల్‌.. డిస్కౌంట్‌ పూర్తి వివరాలు ఇవే!

Motorola razr 40 Price Down: ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన ఫ్లిఫ్‌ స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ మోటో మొబైల్‌ను డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇతర డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది.Bollywood Top Heroine: ఒకప్పుడు స్కూల్ ఫీజ్ కట్టేందుకు ఇబ్బంది పడిన ఈ అమ్మాయి.. నేడు వెయ్యి కోట్ల ప్యాలెస్‌లో నివసించే స్టార్ హీరోయిన్..

ప్రముఖ మోటో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి ధర MRP రూ.99,999తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ మొబైల్‌ను అమెజాన్‌లో ప్రత్యేక డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 55 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్‌ ఆఫర్‌ పోను ఈ మొబైల్‌ను రూ.44,999కే పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత తగ్గింపు ధరకే పొందాలనుకునేవారు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్స్‌ను వినియోగించడానికి కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించాల్సి ఉంటుంది.

ఈ Motorola razr 40 స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో Canara బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ మొబైల్‌పై ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా అమెజాన్‌ అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ. 42,250 వరకు తగ్గింపు లభిస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Motorola Razr 40 Motorola Razr 40 Price Motorola Razr 40 Ultra Price

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Oneplus 12 Price Cut: అమెజాన్‌లో 256GB స్టోరేజ్‌ Oneplus 12 మొబైల్‌ రూ.44,250 తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవే!Oneplus 12 Price Cut: అమెజాన్‌లో 256GB స్టోరేజ్‌ Oneplus 12 మొబైల్‌ రూ.44,250 తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవే!Get Oneplus 12 Mobile At Up To Rs.44,250 Bonus On Amazon, Discount Details అమెజాన్‌లో వన్ ప్లస్ మొబైల్ పై ప్రత్యేకమైన సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ 12 (Oneplus 12) స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
और पढो »

Iqoo Z7 Pro 5G Price Cut: అమెజాన్‌లో Iqoo Z7 Pro 5G మొబైల్‌పై రూ.22,650 డిస్కౌంట్‌.. పూర్తి వివరాలు ఇవే!Iqoo Z7 Pro 5G Price Cut: అమెజాన్‌లో Iqoo Z7 Pro 5G మొబైల్‌పై రూ.22,650 డిస్కౌంట్‌.. పూర్తి వివరాలు ఇవే!Get Iqoo Z7 Pro 5G Mobile At Dead Cheap Price Of Rs.22,650 Discount On Amazon ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన iQOO Z7 Pro స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.
और पढो »

Motorola Razr: త్వరలోనే Motorola నుంచి ఫోల్డ్‌ మొబైల్స్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, పూర్తి వివరాలు ఇవే!Motorola Razr: త్వరలోనే Motorola నుంచి ఫోల్డ్‌ మొబైల్స్‌ లాంచ్‌.. ఫీచర్స్‌, పూర్తి వివరాలు ఇవే!Powerful Motorola Razr 50, Motorola Razr 50 Ultra Fold Mobiles Coming ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ Motorola నుంచి Razr సిరీస్‌ నుంచి కొత్త మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది. అయితే ఈ మొబైల్‌ ఏయే ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నాయో, వాటికి సంబంధించిన ధర, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Samsung Galaxy Tab S6 Lite Price Cut: అమెజాన్‌లో రూ.1,199కే కొత్త సాంసంగ్‌ కొత్త ట్యాబ్‌ పొందండి.. ఫీచర్స్‌ వివరాలు ఇవే!Samsung Galaxy Tab S6 Lite Price Cut: అమెజాన్‌లో రూ.1,199కే కొత్త సాంసంగ్‌ కొత్త ట్యాబ్‌ పొందండి.. ఫీచర్స్‌ వివరాలు ఇవే!Get Samsung Galaxy Tab S6 Lite At Rs.1,199 On Amazon. Features, Specification ప్రీమియం ఫీచర్స్‌తో కొత్త ట్యాబ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌ ప్రత్యేకమైన ఆఫర్స్‌ను తీసుకువచ్చింది.
और पढो »

Vivo T3X 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పుడు కొత్త Vivo T3X 5G మొబైల్‌ రూ.1,000కే.. పూర్తి వివరాలు!Vivo T3X 5G Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పుడు కొత్త Vivo T3X 5G మొబైల్‌ రూ.1,000కే.. పూర్తి వివరాలు!Get Vivo T3X 5G Mobile At Rs.1,000 As Part Of Flipkart s Big Savings Sale ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన vivo T3x 5G స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ సెవింగ్‌ సేల్‌లో భాగంగా డెడ్‌ ఛీప్‌కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా ఎక్చేంజ్‌, బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.
और पढो »

Noise Watch: రూ.4,999ల Noise Icon వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.949కే పొందండి.. పూర్తి వివరాలు ఇవే!Noise Watch: రూ.4,999ల Noise Icon వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.949కే పొందండి.. పూర్తి వివరాలు ఇవే!Get Noise Icon Buzz Smart Watch For Rs.949, Here Are The Full Details ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఇది అద్భుతమైన 1.28 అంగుళాల TFT LCD డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది.
और पढो »



Render Time: 2025-02-13 17:16:59