Motorola to launch Motorola G85 shortly with 12GB Ram and 50MP Camera Motorola G85: అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో చూడగానే ముద్దొచ్చే డిజైన్‌తో మోటోరోలా నుంచి మరో కొత్త పోన్ లాంచ్ లాంచ్ కానుంది.
Motorola G85 : అద్భుతమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో చూడగానే ముద్దొచ్చే డిజైన్‌తో మోటోరోలా నుంచి మరో కొత్త పోన్ లాంచ్ లాంచ్ కానుంది. మోటోరోలా త్వరలో లాంచ్ చేయనున్న Motorola G85 ఫీచర్లు కొన్ని లీకయ్యాయి. అవేంటో తెలుసుకుందాం.Narendra Modi Completes@10Years as PM: ప్రధానిగా 10 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ.. సాధించిన రికార్డులు ఇవే..Anasuya Bharadwaj: జలకాలాడుతూ హాట్ హాట్‌గా చిల్ అవుతున్న అనసూయ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
Motorola G85: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మోటోరోలా వాటా కీలకమైంది. ఒకప్పుడు నోకియాతో దీటుగా మార్కెట్ చేజిక్కించుకున్న ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్లు ప్రవేశించాక కొద్దిగా తగ్గింది. తిరిగి ఇటీవల గత కొద్దికాలంగా అద్బుతమైన ఫీచర్లు, డిజైన్‌తో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేస్తూ వాటా పెంచుకుంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మోటోరోలా ఇప్పుడు కొత్తగా Motorola G85 ఫోన్ లాంచ్ చేయనుంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న జి84 మోడల్‌కు కొనసాగింపుగా వస్తోంది. ఈ ఫోన్ 6.55 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 3 చిప్‌సెట్ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 30 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసేస్తూ 8జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది.
Motorola G85 Features Motorola G85 Specifications Motorola G85 Camera And Ram Motorola G85 Battery Motorola G85 Launch Date In India Motorola G85 Price In India Motorola G85 To Be Launch
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Amazon Mobile offers: 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఫోన్ కేవలం 15 వేలకేAmazon Great Summer Sale 2024 offers huge discounts on 12GB ram and 256 GB Storage pho అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024 నడుస్తోంది. మే 2న ప్రారంభమైన ఈ సేల్‌లో భాగంగా వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
और पढो »
Flipkart Mobile Offers: 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరా, 12 జీబీ ర్యామ్ ఫోన్‌పై 10 వేల డిస్కౌంట్Flipkart Big Saving Days Sale 2024 offers huge discounts on mobile phones మోటో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ కర్వ్డ్ పోల్డ్ 1.5 కే డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 2000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
और पढो »
VIVO V30e: వివో నుంచి 50MP ప్రైమరీ, సెల్ఫీ కెమేరాలతో శక్తివంతమైన ఫోన్, ధర ఎంతంటేVivo launches most powerful VIVO V30e smartphone with 50mp selfie వివో లాంచ్ చేసిన VIVO V30e 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ డిజైన్ కలిగి ఉంటుంది.
और पढो »
Google Pixel 8a Launch: అడ్వాన్స్ ఏఐ ఫీచర్లతో, 64 మెగాపిక్సెల్ కెమేరాతో Google Pixel 8a లాంచ్ ఎప్పుడంటేGoogle launching its new model Google pixel 8a with advanced AI features గూగుల్ నుంచి కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ Google Pixel 8a మే 14వ తేదీన జరగనున్న గూగుల్ కాన్ఫరెన్స్‌లో లాంచ్ చేయనున్నారు.
और पढो »
VIVO X100 Ultra: 200MP కెమేరా, 16జీబీ ర్యామ్ దిమ్మతిరిగే ఫీచర్లతో వివో నుంచి కొత్త ఫోన్VIVO Launches Extraordinary smartphone VIVO X100 Ultra with 200MP Camera Vivo లాంచ్ చేసిన VIVO X100 Ultra ఫోన్ ఫీచర్లు చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. అద్దిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన కెమేరాతో చైనాలో నాలుగురోజుల క్రితం లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది.
और पढो »
Oppo Smartphone Offers: 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ Oppo స్మార్ట్‌ఫోన్ కేవలం 6 వేలకే, మళ్లీ రాదీ అవకాశంHuge Discount on Oppo smartphone with 8GB ram and 128gb storage super amazing phone Oppo A59 స్మార్ట్‌ఫోన్ 6.56 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో పాటు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. దీనికితోడు 600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటంతో అద్భుతమైన క్లారిటీ ఉంటుంది.
और पढो »