Muthyalamma Temple: రంగంలోకి దిగిన అమిత్‌షా..?.. ముత్యాలమ్మ విగ్రహాం ఘటనపై సీరియస్.. హైదరాబాద్‌కు కేంద్ర బలగాలు..

Muthyalamma Incident समाचार

Muthyalamma Temple: రంగంలోకి దిగిన అమిత్‌షా..?.. ముత్యాలమ్మ విగ్రహాం ఘటనపై సీరియస్.. హైదరాబాద్‌కు కేంద్ర బలగాలు..
HyderabadHome Mister AmitshahKishan Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Amitshah on muthyalamma idol incident: ముత్యాలమ్మ ఘటన ప్రస్తుతం తెలంగాణలో పెనుదుమారంగా మారింది. దీనిపై కేంద్రం సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

Muthyalamma Temple: రంగంలోకి దిగిన అమిత్‌షా..?.. ముత్యాలమ్మ విగ్రహాం ఘటనపై సీరియస్.. హైదరాబాద్‌కు కేంద్ర బలగాలు..

అంతే కాకుండా.. ఎక్కడ కూడా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండిసంజయ్, ఆర్మూర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తదితరులు దీనిపై సీరియస్ గా స్పందించారు. ముఖ్యంగా రాజాసింగ్ ను మాత్రం కనీసం ఇంటి నుంచి బైటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా... దీనిపై కేంద్రం సీరియస్ గా అయ్యినట్లు తెలుస్తొంది.

అంతేకాకుండా.. హైదరబాద్ కు అదనంగా కేంద్రబలగాలను కూడా పంపాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల నాంపల్లిలో దుర్గామాత విగ్రహాం ధ్వంసం, మళ్లీ మోండా మార్కెట్ లో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశంలో.. ఇలాంటి ఘటన జరగడంపై కూడా అమిత్ షా ఫైర్ అయ్యారంట. అంతేకాకుండా.. హైదరబాద్ కు కూడా వచ్చి పరిస్థితిని దగ్గర నుంచి చూసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hyderabad Home Mister Amitshah Kishan Reddy Muthyalamma Iool Vandalisation Issue Secunderabad

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

देश के 5 राज्यों में धार्मिक विवाद: हैदराबाद में मंदिर में तोड़फोड़, बंगाल में दुर्गा मूर्ति जलाई गई; यूपी मे...देश के 5 राज्यों में धार्मिक विवाद: हैदराबाद में मंदिर में तोड़फोड़, बंगाल में दुर्गा मूर्ति जलाई गई; यूपी मे...Hyderabad Muthyalamma Temple Devi Maa Murti Idol Controversy Protest Update; Follow Telangana Latest News, Headlines And Updates On Dainik Bhaskar.
और पढो »

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం రూ.19,200 పెంపు..కానీ,..!7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం రూ.19,200 పెంపు..కానీ,..!7th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న 7వ వేతన సంఘంపై ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
और पढो »

Diwali Bonus: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళి సందర్భంగా భారీ బోనస్ ప్రకటన.. ఎవరు అర్హులంటే.?Diwali Bonus: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళి సందర్భంగా భారీ బోనస్ ప్రకటన.. ఎవరు అర్హులంటే.?Diwali Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.కేంద్ర ఆర్థిక శాఖ 2023-24 సంవత్సరానికి గాను స్పెషల్ దీపావళి బోనస్ అందించింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Central Home Minister: తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎం, డీజీపీలతో అమిత్ షా కీలక భేటి..Central Home Minister: తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎం, డీజీపీలతో అమిత్ షా కీలక భేటి..Central On Maoist :దేశంలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ రోజు సమావేశం కానున్నారు.
और पढो »

Pm Kisan Yojana: పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో పడ్డాయా? మొబైల్‌ ద్వారా ఇలా వెంటనే చెక్‌ చేసుకోండి..Pm Kisan Yojana: పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో పడ్డాయా? మొబైల్‌ ద్వారా ఇలా వెంటనే చెక్‌ చేసుకోండి..Pm Kisan Yojana 18 th instalment: పీఎం కిసాన్‌ డబ్బులు ఏడాదికి మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. చిన్న సన్నకారు రైతలను ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ సహాయం అందిస్తుంది.
और पढो »

Health Scheme: కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ స్కీమ్‌.. రూ. 436 కడితే రూ. 2,00,000 బెనిఫిట్, వెంటనే అప్లై చేసుకోండి...!!Health Scheme: కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ స్కీమ్‌.. రూ. 436 కడితే రూ. 2,00,000 బెనిఫిట్, వెంటనే అప్లై చేసుకోండి...!!PM Jeevan Jyothi Bima Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రారంభించింది. అన్నీ బీపీఎల్, మిడిల్‌ క్లాసు కుటుంబాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి.
और पढो »



Render Time: 2025-02-13 19:01:53