MMTS Services Cancelled Two Days Due To Secunderabad Station Re Development Works: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్. రోజువారీగా ప్రయాణించే ఎంఎంటీస్ రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు రైల్వే శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఎందుకో తెలుసా?
IPL 2025 Mega Auction: ఓ ఆటగాడి కోసం కావ్య మారన్, ప్రీతి జింటా మధ్య బిగ్ ఫైట్.. ఆ సెన్సేషనల్ ప్లేయర్ ఎవరంటే..?BSNL Network: రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్.. రెండు వారాల్లో ఎంత మంది నెట్ వర్క్ మార్చుకున్నారంటే..?Puja khedkar: సంచలనంగా మారిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ నిర్వాకం.. వెలుగులోకి వచ్చిన మరిన్ని షాకింగ్ విషయాలు..హైదరాబాద్ రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంఎంటీసీ రైళ్ల రాకపోకల్లో మార్పులుచేర్పులు జరిగాయి.
అయితే అకస్మాత్తుగా రెండు రోజుల పాటు ఎంఎంటీసీ రైళ్లను రద్దు చేయడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పనులే కారణం. దక్షిణ మధ్య రైల్వేకు ప్రధాన స్టేషన్‌గా ఉన్న సికింద్రాబాద్‌లో ఆధునీకరణ పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే విధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే ఈ పనులను ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల కారణంగా ఈ స్టేషన్ గుండా రాకపోకలు సాగించే ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేశారు. జూలై 20, 21 తేదీల్లో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మొత్తం 11 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసింది. వాటిలో ప్రధానంగా ఫలక్‌నుమా, లింగంపల్లి, రామచంద్రాపురం మార్గాల్లో ప్రయాణించే రైళ్లు ఉన్నాయి. సికింద్రాబాద్ మీదుగా ఈ ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. కాగా వారాంతాల్లో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయడంతో కొంత ప్రయాణికులను ఊరట కలిగించే విషయమే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.The Birthday Boy Movie ReviewSBI loan Interest Rates: SBI కస్టమర్లకు షాకింగ్ న్యూస్..లోన్ తీసుకున్న వారికి EMI భారం మరింత పెరిగే చాన్స్..!
MMTS Passengers Cancellation Of MMTS Services MMTS Rails MMTS Services MMTS Services Cancelled Two Days MMTS Services Cancel
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IMD Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, రానున్న 4-5 రోజులు విస్తారంగా వర్షాలుAp Weather Forecast southwest monsoons and low depression ఏపీకు ఆనుకుని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి
और पढो »
Heavy Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో వచ్చే మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త, అతి భారీ వర్ష సూచనIMD warns of Heavy Rains Alert for hyderabad and these telangana districts తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో అయితే ఎప్పుడైనా అతి భారీ వర్షం విరుచుకుపడే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
और पढो »
Telangana Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 5 రోజులు అప్రమత్తతTelangana Weather forecast and rain updates imd alert for heavy rains నైరుతి రుతు పవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో వాతావరణం మారిపోయింది. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
और पढो »
HDFC Bank Alert: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్, ఆ రోజు బ్యాంకు క్లోజ్, యూపీఐ కూడా పనిచేయదుHdfc bank issues big alert to customers bank will close on july 13 హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కస్టమర్లకు కీలకమైన అప్‌డేట్ ఇది. బ్యాంకు సేవలు దాదాపుగా 14 గంటలు నిలిచిపోనున్నాయి. యూపీఐ చెల్లింపులు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, నగదు బదిలీ, ఏటీఎం నుంచి నగదు డ్రా చేయడం అన్నింటికీ అంతరాయం కలగనుంది.
और पढो »
Neet UG Row: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. దేశ వ్యాప్తంగా రేపు స్కూళ్లు, కాలేజీలకు బంద్.. భారీగా నిరసనలు..Neet paper leakage row: నీట్ పేపర్ లీకేజ్ వివాదం దేశంలో ఇప్పుడు హట్ టాపిక్ మారింది. దీనిపై పార్లమెంట్ లో సైతం అపోసిషన్ నేతలు తమ నిరసనలు తెలియజేస్తున్నారు.
और पढो »
Bank Holidays: జూలై నెల బ్యాంకు సెలవులు.. 12 రోజులు బ్యాంకులు బంద్Bank Holidays In July 2024: బ్యాంకు సేవలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో బ్యాంకు సెలవులు అనేవి ముందే తెలుసుకుని వెళ్తే సమయం ఆదాతోపాటు పని వెంటనే పూర్తవుతుంది. మరి జూలై నెలలో బ్యాంకు సెలవులు చూశారా?
और पढो »