You Know MS Dhoni Mother In Law Sheila Singh Famous Business Woman: భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ కూల్‌గా పేరు పొందిన మహేంద్ర సింగ్ ధోనీకి దేశ విదేశాల్లో కోట్లాది అభిమానులు ఉన్నారు. అతడి గురించి అందరికీ తెలుసు. కానీ అతడి అత్త ఎవరో తెలుసా? ఆమె దేశంలోనే సంపన్నురాలిగా గుర్తింపు పొందారు.
భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ కూల్‌గా పేరు పొందిన మహేంద్ర సింగ్ ధోనీకి దేశ విదేశాల్లో కోట్లాది అభిమానులు ఉన్నారు. అతడి గురించి అందరికీ తెలుసు. కానీ అతడి అత్త ఎవరో తెలుసా? ఆమె దేశంలోనే సంపన్నురాలిగా గుర్తింపు పొందారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న అత్త గురించి తెలుసుకుందాం.వ్యాపారస్తురాలిగా? ధోని అత్త ఎవరో తెలుసా? ఆమె దేశంలోనే సంపన్నురాలిగా గుర్తింపు పొందుతున్న ధోనీ అత్త గురించి తెలుసుకుందాం. సాక్షి తల్లి: ధోని క్రికెటర్‌గానే కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్త కూడా.
ఈ కంపెనీ ప్రారంభమైన మరుసటి ఏడాది అంటే 2020లో ఆమె తల్లి షీలా సింగ్ చేరారు.వ్యాపారంలో అత్తకే పెత్తనం: ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ యజమాని సాక్షి ధోనీ. ఆమె తల్లి షీలా సింగ్ కాదు. ఈ కంపెనీలో సాక్షి మెజారిటీ షేర్లు ఉన్నాయి. అయితే సాక్షి తన తల్లికి పూర్తి అధికారాలు ఇచ్చారు. షీలా సింగ్ కంపెనీలో గణనీయమైన వాటా కలిగి ఉండడమే కాకుండా కంపెనీ వ్యవహారాలు చూసుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు ధోని అత్తనే తీసుకుంటారు.
MS Dhoni Indian Cricket Team Indian Cricket MS Dhoni Worth Crores Dhoni Properties Dhoni Business Dhoni Mother In Law Sheila Singh Captain Cool Sakshi Dhoni Sheila Singh Company Dhoni Mother In Law Sheila Singh Who Is MS Dhoni Mother In Law
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Manu bhaker: దుమ్మురేపుతున్న మనుభాకర్.. 40 కిపైగా కంపెనీల నుంచి ఆఫర్స్.. ఆమె బ్రాండ్ విలువ ఎంతో తెలుసా..?Manu bhaker: పారిస్ ఒలింపిక్స్ లో మనూభాకర్ సత్తా చాటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా అగ్రిమెంట్ కోసం అనేక కంపెనీలు పొటీ పడుతున్నాయి. దీంతో ఆమె తన బ్రాండ్ ను 6 నుంచి 7 రెట్లు అమాంతం పెంచుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »
Carrie fishers wars bikini: వామ్మో.. ఈ బికినీ ధర రూ.1.46 కోట్లు.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?Carrie fishers iconic gold bikini: ప్రముఖ హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ గతంలో ధరించిన బికినిని తాజాగా వేలం వేశారు. దీన్ని ప్రత్యేకంగా.. ఈ స్టార్‌వార్స్ సినిమా కోసమే బంగారంతో బికినీని తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ బికిని ఏకంగా రూ.1.46 కోట్లు పలికి అందరి దృష్టినీ ఆకర్షించింది.
और पढो »
Highest Paid TV Serial Actress: దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీరియల్ నటి ఎవరో తెలుసా..! 42 ఏళ్ల వయసులోనూ ఆమె చాలా హాట్ గురుShweta Tiwari Personal Life: హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీ అందానికి ఇండస్ట్రీలో ఎంతో ఫిదా అయిపోయారు. 18 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ప్రేమలో మోసపోయింది. ఆమెకు పెళ్లి కలిసి రాలేదు. రెండుసార్లు పెళ్లి చేసుకున్నా.. కలిసి రాలేదు.
और पढो »
Dinesh Karthik Life Story: దినేశ్ కార్తీక్‌కు కట్టప్ప కన్నా దారుణమైన వెన్నుపోటు.. ఫ్రెండ్ భార్యను ప్రెగ్నెంట్ చేసిన ఆ క్రికెటర్ ఎవరో తెలుసా..!Dinesh Karthik Wife and Mural Vijay: టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ ఓ స్నేహితుడి చేతిలో దారుణంగా మోసపోయాడు. అతను కూడా ఎవరో కాదు. టీమిండియా మాజీ ఓపెనర్ మురళీ విజయ్. దినేష్ కార్తీక్ ఇంటికి అప్పుడప్పుడు వెళుతూ చివరికి అతని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
और पढो »
Sawan Mass 2024: శ్రావణ మాసం ఏ తేదీన ప్రారంభం..?.. దీని విశిష్టత, ఈసారి ఎన్ని సోమవారాలు వస్తున్నాయో తెలుసా..?Sawan mass starts date 2024: శ్రావణ మాసాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసమంతా ఏదో ఒక పండుగలు ఉంటునే ఉంటాయి. కొత్తగా పెళ్లైన వాళ్లు ఈ మాసంలో మంగళగౌరీవ్రతాలను కూడా చేసుకుంటారు.
और पढो »
Anant Radhika Marriage: అంబానీ పెళ్లా మజాకా! అత్యంత ఖరీదైన పెళ్లిగా రికార్డు.. ఎన్ని కోట్ల ఖర్చు తెలుసా?You Know How Much Cost Of Anant Ambani Radhika Merchant Marriage: ప్రపంచంలోనే అతి పెద్ద కుబేరుడు.. భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి శుక్రవారం జరగనుంది. ఈ పెళ్లి ఖర్చు తెలుసా?
और पढो »