Manoj Vs Vishnu : ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టు.. మంచు కుటుంబంలో విభేదాలతో వాళ్ల ఫ్యామిలీ పరువు రచ్చ కెక్కింది. క్రమశిక్షకు మారుపేరుగా ఉండే మోహన్ బాబు ఫ్యామిలీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా లావాలా విరజిమ్మాయి.
అంతేకాదు తండ్రీ కొడుకులైన మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే పరిస్థితికి వచ్చాయి. తాజాగా మంచు విష్ణు తాజాగా ఎంట్రీ ఇవ్వడంతో మోహన్ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది.Syria: అధ్యక్ష భవనంలో తిరుగుబాటుదారులు బీభత్సం.. ప్రెసిడెంట్ తండ్రి విగ్రహాన్ని ఎలా తొక్కారో చూడండి!Retail Business Ideas: సాఫ్ట్వేర్ జాబ్ వద్దు.. ఈ బిజినెస్ ముద్దు.. ఏకంగా ఏడాదికి 10 లక్షలు సంపాదించండి.. డోంట్ మిస్..Hyderabd Houses: తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్..
Mohan Babu Vs Manchu Manoj: మావన సంబంధాలు అన్ని ఆర్ధిక సంబందాలే అని కారల్ మార్క్స్ ఏ సమయానా అన్నాడో అది అక్షరాలు నిజం అని మరోసారి ప్రూవ్ అయింది. రీసెంట్ గా ఏపీ మాజీ సీఎం జగన్ .. తనను మోసం చేసారంటూ చెల్లెలు షర్మిల రచ్చ కెక్కిన సంగతి తెలిసిందే కదా. తాజాగా సినీ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ ఉన్న మంచు కుటుంబం తమ పరువును తామే బజారుకు ఈడ్చుకున్నారు. దీంతో వారి పరువు ప్రతిష్ఠలు మంచులా కరిపోతుందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారి అభిమానులు.
మంచు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారంలో ఇవాళ కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుబాయ్‌లో ఉన్న పెద్ద కుమారుడు మంచు విష్ణు కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి భారీ సెక్యురిటీ మధ్య తన ఇంటికి వెళ్లాడు. అటు జల్‌పల్లి ఫామ్‌హౌస్ వద్ద మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ చైర్మన్‌పై బ్రోకర్ అంటూ అసభ్య పదజాలంతో దూషించారు. తన బౌన్సర్లతో కెమెరాలు లాక్కొని బయటికి తోసేశారు మోహన్ బాబు అతని సిబ్బంది.
ఇక మోహన్‌బాబు పిర్యాదుపై మనోజ్, మౌనికపై పోలీసులు కేసు నమోదు చేశారు. 329, 351 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు మోహన్ బాబు ఇంటికి పహాడీ షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజంగానే జరుగుతాయన్నారు. ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటారన్నారు. తమ ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది అని... పరిష్కరించుకుంటామన్నారు. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలు తానే పరిష్కరించనన్నారు.
మరోవైపు మంచు మనోజ్ స్పందిస్తూ.. నేను డబ్బు కోసం, ఆస్తి కోసం పోరాటం చేయడం లేదు. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నాను. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదన్నారు. పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారు. న్యాయం కోసం, ధర్మం కోసం అందరినీ కలుస్తాను. నా భార్యా పిల్లలకు రక్షణ లేకుంగా పోయింది. అందుకే పోరాటానికి నడుం బిగించాను.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Manchu Vishnu Mohan Babu Manchu Manoj Mohan Babu Family Controversy Mohan Babu News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Manchu Family: మంచు విష్ణు.. మనోజ్ ఇంటి వద్ద హైఓల్టేజ్.. భారీగా బౌన్సర్లు మోహరింపుManchu Vishnu vs Manchu Manoj: ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జల్ పల్లి లోని మోహన్ బాబు నివాసంకి.. పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు రాగా.. మరోపక్క వారికి పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తీసుకొచ్చారని సమాచారం.
और पढो »
Manchu Manoj: మంచు మనోజ్ యూటర్న్? తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేయని వైనంManchu Manoj Police Complaint: భేదాభిప్రాయాలు నెలకొన్నాయని.. ఆస్తుల తగాదా కొనసాగుతున్న సమయంలో దాడి జరిగింద మంచు మనోజ్ వ్యవహారంలో తీవ్ర చర్చ జరుగుతుండగా మనోజ్ మాత్రం పోలీసు ఫిర్యాదుతో సంచలనం రేపారు.
और पढो »
Manchu Manoj: హాస్పిటల్లో మంచు మనోజ్.. అసలు మంచు ఫ్యామిలీలో ఏమి జరుగుతోంది..?Manchu Manoj Hospitalised: ఈరోజు ఉదయం నుంచి.. మంచి ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా మంచు మనోజ్.. తన తండ్రి మోహన్ బాబు పై కేసు వేశారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. ఇవన్నీ కేవలం రూమర్స్ అంటూ.. ఆ తరువాత మరో వార్త వచ్చింది.
और पढो »
Mohan Babu Vs Manchu Manoj: తండ్రీకొడుకుల ఫైట్.. గాయాలతో స్టేషన్‌కు మంచు మనోజ్.. మోహన్ బాబుపై ఫిర్యాదుManchu Manoj Complaints Against Mohan Babu: మంచు ఫ్యామిలీలో వివాదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. తండ్రీకొడుకులు మోహన్ బాబు, మనోజ్‌కు ఇద్దరికీ పడడం లేదని ఇన్నాళ్లు చర్చ జరగ్గా.. ఇప్పుడు బహిరంగమైంది. పరస్పరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకునేంత వరకు వెళ్లింది.
और पढो »
Manchu Family: మనోజ్ నుండి నన్ను కాపాడండి.. పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు ఫిర్యాదు..?Mohan Babu vs Manchu Manoj: గత రెండు రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో గొడవలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య గొడవలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే పరస్పర పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
और पढो »
Sree Reddy: స్వరం మార్చిన శ్రీరెడ్డి.. లోకేష్ అన్నకి విజ్ఞప్తి అంటూ సారీలపర్వం..Sree Reddy Letter To Lokesh: శ్రీరెడ్డిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. కూటిమి ప్రభుత్వం ప్రముఖులపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గానూ నిన్న పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు.
और पढो »