Manchu Laxmi: అర్ధరాత్రి క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో రెచ్చిపోయిన మంచు లక్ష్మి.. వారి మధ్య ఏంటి సంబంధం?

Manchu Laxmi Prasanna समाचार

Manchu Laxmi: అర్ధరాత్రి క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో రెచ్చిపోయిన మంచు లక్ష్మి.. వారి మధ్య ఏంటి సంబంధం?
Yuvraj SinghBirthday PartyViral Video
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Manchu Laxmi Prasanna Cricketer Yuvraj Singh Birthday Party: అర్ధరాత్రి ఓ పార్టీలో సినీ నటి మంచు లక్ష్మీ ప్రసన్న, క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ రెచ్చిపోయారు. అత్యంత చనువుగా.. కౌగిలించుకుని కనిపించడం వైరల్‌గా మారింది.

Manchu Laxmi : అర్ధరాత్రి క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో రెచ్చిపోయిన మంచు లక్ష్మి.. వారి మధ్య ఏంటి సంబంధం?

Gold Rate: కుప్పకూలిన బంగారం ధర.. ఏకంగా రూ. 20,000 పతనం.. పండగ చేసుకుంటున్న పసిడి ప్రియులుతండ్రి వారసత్వంగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నటి మంచు లక్ష్మీప్రసన్న ప్రస్తుతం సినిమాలపరంగా దూరమైన తన సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేక్షకులకు చేరువగా ఉంటున్నారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అర్ధరాత్రి క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌తో మంచు లక్ష్మి కనిపించింది. వారిద్దరూ ఆలింగనం చేసుకుని చాలా చనువుగా ఉన్నారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ సతీమణి స్నేహ, కొణిదెల సుస్మిత కూడా సందడి చేశారు. తన పుట్టినరోజు వేడుకకు సంబంధించిన వీడియోను లక్ష్మీ తన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ వీడియోలో అందరి కళ్లు యువీపై పడ్డాయి. పొద్దెక్కే దాకా పార్టీలో వారు మునిగితేలారని అర్థమవుతోంది. కాగా మంచు లక్ష్మీ ప్రసన్న ప్రస్తుతం కొన్ని సినిమాలతో బిజీగా ఉందని సమాచారం. త్వరలోనే అప్‌డేట్స్‌ వస్తాయని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం తన తండ్రి మోహన్‌ బాబుకు దూరంగా లక్ష్మీ ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tirumala: తిరుమలలో దివ్వెల మాధురి ఓవరాక్షన్‌.. మాడవీధుల్లో దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌.. వీడియో వైరల్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Yuvraj Singh Birthday Party Viral Video Hyderabad Rakul Preet Singh Pragya Jaiswal Party Mood Manchu Laxmi

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ఇజ్రాయెల్ యుద్ధానికి బంగారం ధరకు లింకు ఏంటి..? పసిడి ధర రూ. 1 లక్ష తాకుతుందా..?ఇజ్రాయెల్ యుద్ధానికి బంగారం ధరకు లింకు ఏంటి..? పసిడి ధర రూ. 1 లక్ష తాకుతుందా..?Today Gold Rate: దేశంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. త్వరలోనే లక్ష దాటుతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి కారణం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులే అని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. బంగారానికి ఇరాన్ -ఇజ్రాయెల్ యుద్ధానికి మధ్య సంబంధం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు మధ్య ఉన్న విచిత్ర బంధం ఏంటో తెలుసా?Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు మధ్య ఉన్న విచిత్ర బంధం ఏంటో తెలుసా?Superstar Krishna and Underworld Don Dawood Ibrahim s: బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు అండర్ వరల్డ్ మాఫియాలకు ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. అయితే సూపర్ స్టార్ కృష్ణకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు మధ్య ఉన్న విచిత్ర సంబంధం ఏంటో చాలా మందికి తెలియదు .
और पढो »

AP Heavy Rains Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలుAP Heavy Rains Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast amid Severe Heavy Rains in coming 48 Hours AP Heavy Rains Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారి తీవ్రంగా బలపడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది
और पढो »

Vizag Steel plant Issue: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై వైసీపీ వర్సెస్ టీడీపీ విమర్శలు, గంటాను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డిVizag Steel plant Issue: విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై వైసీపీ వర్సెస్ టీడీపీ విమర్శలు, గంటాను టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డిVisakhapatnam steel plant privatisation issue tdp and ysrcp leaders critics Vizag Steel plant Issue: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ఉద్యమం మరోసారి రచ్చకెక్కుతుండటంతో తెలుగుదేశం నేతలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చెలరేగుతున్నాయి.
और पढो »

Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుHeavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుAndhra pradesh and Telangana Weather Forecast low pressure in bay of bengal Heavy Rains Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాల్లో విస్తరించిన రెండు ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనంగా పరివర్తనం చెందాయి.
और पढो »

Telangana Heavy Rains: తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, భారీ వర్షసూచనTelangana Heavy Rains: తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, భారీ వర్షసూచనTelangana Weather Forecast for coming 3 days imd issues yellow alert Telangana Heavy Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనాల కారణంగా ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది.
और पढो »



Render Time: 2025-02-15 22:08:39